అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 70% రేటింగ్‌తో మోదీ అగ్ర స్థానం నిలబెట్టుకున్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెటర్ 66%తో, ఇటలీ ప్రధాని మారియో 58%తో, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ 54%తో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 47%తో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44%తో తర్వాతి స్థానాల్లో …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ సలహా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ”కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నరు. ఇది మంచిదికాదు. నేను కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్న. చాలా హుందాగా ఉండాలె. కేసీఆరే బాధ్యుడని హుజూరాబాద్‌లో మాట్లాడిండు. అన్నీ అబద్ధాలే. నేను అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే, అప్పుడు నేను చేసిన పనికి …
Read More »దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా?
దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మోదీ సర్కారును ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. ప్రజల మీద భారం మోపుతోందే మీరు. పెట్రోల్, డీజిల్ మీద ఉన్న అన్ని సెస్‌లను వెంటనే విత్‌డ్రా చేయండి. వెంటనే పెట్రోల్ ధర దానంతట అదే తగ్గుతుంది. రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ ట్యాక్స్‌లో రాష్ట్రాలకు 41 …
Read More »బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా..అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర …
Read More »మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు CM KCR నివాళులు
ఇటీవల మృతి చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు హాజరైన సీఎం.. మహబూబ్‌నగర్ భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, …
Read More »తెలంగాణ ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష
తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశమయ్యారు. బస్సు ఛార్జీల పెంపుపై సమీక్షలో అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. ఆర్టీసీపై డీజిల్ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో ఛార్జీలను పెంచాలని అధికారులు రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ను కోరారు. ఛార్జీల …
Read More »దుమ్ము లేపోతున్న భీమ్లా నాయక్ Latest Song
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న సూపర్ హిట్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఈ సినిమాను చూసిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగ వంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందనే …
Read More »TRS విజయ గర్జన సభ స్థలం పరిశీలన
టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 29 దీక్షా దివస్ న వరంగల్ లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఎమ్మెల్సీ రైతుబంధు రాష్ట్ర నాయకులు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి లతో కలిసి స్థల పరిశీలన చేసిన చేసిన ములుగు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్.వరంగల్ దేవన్నపేట లోని టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ స్థలం, …
Read More »విమాన ప్రమాదంలో సింగర్ మృతి
ఊహించని ప్రమాదంతో అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా మృతి చెందారు. ఆమె వయస్సు 26 సంవత్సరాలు. బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం విమానంలో వెళుతుండగా, ఆ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో మారాలియాతో పాటు మేనేజర్ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు …
Read More »శాసన మండలి కొత్త చైర్మన్‌గా సిరికొండ మధుసూదనా చారి..?
శాసన మండలి కొత్త చైర్మన్‌గా పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధుసూదనాచారికి ఒక బెర్త్ కేటాయించడంతో పాటు, కీలకమైన మండలి చైర్మన్ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఇప్పటికే విడుదలైన …
Read More »