Home / rameshbabu (page 579)

rameshbabu

పునీత్​ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ పరామర్శ

ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు కన్నడ పవర్ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని అభిమానుల గానీ, సినీతారలు గానీ నమ్మలేకపోతున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా జనం ఆయన పార్దివ దేహాన్ని చూసేందుకు స్టేడియానికి తరలి వచ్చారంటేనే పునీత్​ గొప్పతనమేంటో అర్థమవుతోంది. ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ హీరోలతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన …

Read More »

TPCC చీఫ్ రేవంత్ పై కాంగ్రెస్ నేతలు అగ్రహాం

తెలంగాణలో నిన్న మంగళవారం ఫలితాలు విడుదలైన హుజురాబాద్ ఉప ఎన్నికలో 3112 ఓట్లకే ఎందుకు పరిమితమైంది? కాం గ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న ఓటింగ్‌ అంతా ఎక్కడికి పోయింది? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న అనేక ఊహాగానాలకు తెర తీస్తున్నది. శత్రువు శత్రువు మిత్రుడైనట్టు.. ఢిల్లీలో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమని మండిపోయే బీజేపీ కాంగ్రెస్‌లు.. హుజూరాబాద్‌ ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకొని తిరిగాయ ని, తద్వారా కాంగ్రెస్‌ ఓట్లు సాలీడ్‌గా బీజేపీకి పడ్డాయని పలువురు …

Read More »

కాంగ్రెస్‌ టికెట్‌ 25 కోట్లకు తాకట్టు పెట్టిన రేవంత్

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కుమ్మ క్కు కావడం వల్లే బీజేపీ గెలిచిందని టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ను రూ.25 కోట్లకు లోపాయికారిగా బీజేపీకి అమ్ముకొన్నారని ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లెక్కింపు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న హయాంలో గత హుజూరాబాద్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి 62 …

Read More »

దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కు చేరింది. ఇందులో 1,51,209 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 252 రోజుల్లో ఇదే అతితక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, మొత్తం కేసుల్లో 3,36,97,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, మరో 4,59,191 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. గత 24 గంటల్లో 311 మంది మరణించగా, 14,159 మంది …

Read More »

తన Wife గురించి షాకింగ్ నిజాలు చెప్పిన రాజమౌళి

అప‌జ‌యం అనేది లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి(Rajamouli). తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆయ‌న ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా విశేషాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించి కూడా కొన్నిఆసక్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో కొన్నాళ్లు నా భార్య సంపాద‌న మీద ఆధార‌ప‌డి బ్ర‌తికాన‌ని చెప్పాడు. ఒక టైమ్‌లో తనకు పైసా సంపాదన …

Read More »

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవ‌లం శాండ‌ల్‌వుడ్‌కు మాత్ర‌మే కాదు అన్ని ఇండ‌స్ట్రీల‌కు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం అంద‌ర్నీ క‌లిచివేసింది. అందుకే ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే టాలీవుడ్ సినీ పెద్ద‌లు చాలామంది స్పందించారు. చిరంజీవి, వెంక‌టేశ్‌, బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ వంటి హీరోలు బెంగ‌ళూరు వెళ్లి మ‌రి పునీత్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించారు. అత‌నితో త‌మ‌కు ఉన్న …

Read More »

NEET లో తెలంగాణ గురుకులం సత్తా

జాతీయస్థాయిలో వైద్య విద్యాప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాది 135 మంది విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించగా.. ఈ సారి ఏకంగా 305 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 35 మంది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అర్హతను సాధించగా.. ఈ ఏడాది ఏకంగా 65 మంది వివిధ రిజర్వేషన్‌ …

Read More »

లైఫ్‌ సైన్సెస్‌ ఆర్‌ అండ్‌ డీలో హైదరాబాద్‌ హవా

లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు భారతీయ నగరాలు ప్రపంచంలోనే అత్యంత కీలకంగా మారాయి. వీటిలో హైదరాబాద్‌ ప్రపంచ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్‌’ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో నోయిడా అగ్రస్థానంలో నిలిచిందని, హైదరాబాద్‌ తర్వాత 3 నుంచి 6 స్థానాల్లో వరుసగా చెన్నై, గుర్గావ్‌, పుణే, బెంగళూరు ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొన్నది. కొవిడ్‌ వ్యాప్తితో వైద్యారోగ్య …

Read More »

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

ఏపీలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది. మొత్తమ్మీద నోటా, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ మెజార్టీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,550 …

Read More »

సినిమాల్లోకి సుమ

తెలుగు బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న యాంక‌ర్ సుమ‌(Suma). ఇప్ప‌టికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. సుమ‌ మాతృభాష మ‌ల‌యాళం అయిన‌ప్ప‌టికీ.. తెలుగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat