Home / rameshbabu (page 603)

rameshbabu

WestBengal ByPoll – ఆధిక్యంలో దీదీ

పశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు ఆదివారం కౌంటింగ్ జరుగుతోంది. 10 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రెండవ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత 2,800 ఓట్ల ఆధిక్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. భవానీపూర్‌, జంగిపూర్, సంసెర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది.  భవానీపూర్ స్థానం నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేశారు. …

Read More »

దేశంలో కొత్తగా 22,842 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 22,842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,13,903కు చేరింది. ఇందులో 3,30,94,529 మంది కోలుకోగా, 4,48,817 మంది బాధితులు మృతిచెందారు. మరో 2,70,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్‌ కేసులు 199 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 25,930 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 244 మంది చనిపోయారని తెలిపింది. కాగా, …

Read More »

పెళ్లైన కానీ తగ్గని అందాలతో మత్తెక్కిస్తున్న కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఎవరూ ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. గత ఏడాది గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకున్న కాజ‌ల్‌ అగ‌ర్వాల్ ఏ మాత్రం సినిమాల జోరు త‌గ్గించ‌లేదు. మ‌రోవైపు ఫొటో షూట్స్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. లక్ష్మీ కల్యాణం చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన కాజ‌ల్ వ‌రుస …

Read More »

నాగ చైత‌న్య‌-స‌మంత విడాకులకు కారణం “అతనే” నా?

నాగ చైత‌న్య‌-స‌మంత త‌మ బంధానికి పులిస్టాప్ పెడుతున్న విష‌యాన్ని శనివారం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. కొంద‌రు వారు మ‌ద్ద‌తుగా నిలిస్తే, వ‌ర్మ లాంటి వాళ్లు విడాకులు తీసుకొని మంచి ప‌ని చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఇక కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్‌గా నిలిచే కంగనా ర‌నౌత్ తాజాగా నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల మధ్యలోకి అమీర్ ఖాన్ ను లాక్కొచ్చింది. చైతూ- …

Read More »

భీమ్లా నాయక్ గురించి Latest Update

వ‌కీల్ సాబ్ చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ భీమ్లా నాయ‌క్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. సాగ‌ర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ప‌లు ప్ర‌చార చిత్రాలు విడుద‌ల కాగా, వీటికి సూప‌ర్భ్ …

Read More »

మాజీ మంత్రి ఈటలకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన యువకుడు

ఓడిపొతున్న అనే ప్రస్టేషన్ లో మాటలు అదుపు తప్పుతున్నయ్.. నీ నోటినుండి అబద్దాలు ఎగిరిదుంకుతున్నయ్..?అహంకారం నీ నరనరాన కనబడుతుంది..? నువ్వు ఓ బ్రేకులు ఫెయిల్ అయిన ఎర్ర బస్సు లెక్క నువ్వు ఎటుపోతున్నావో,ఎం మాట్లాడుతున్నావో నీకె అర్థం అవ్వట్లేదు.. ఒక తల్లి తన కొడుకు దూరమైన ఆవేదనతో మాట్లాడితే పైసలిచ్చి కొన్నారంటావా…? ప్రవీణ్ యాదవ్ తల్లి నువ్వు చేసిన తప్పుకు శాపనార్థాలు పెడితే ఆమెకు డబ్బులిచ్చారు అంటావా…? ఆత్మగౌరవం గురించి …

Read More »

ధోనీ Six కి కూతురు జీవా Shock

ఐపీఎల్‌ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.  ఈ మ్యాచ్‌లో  చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో …

Read More »

Big Breaking News-చైతూ సమంత మధ్య విడాకులు

అందరూ అనుకున్నదే నిజమైంది. టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని  నాగ చైతన్య ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. 

Read More »

ఫ్లిప్‌కార్ట్ లో క్రేజీ ఆఫర్స్

రాబోయేది పండుగ‌ల సీజ‌న్ కావ‌డంతో.. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ‌ల‌న్నీ స్పెష‌ల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబ‌ర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను నిర్వ‌హిస్తోంది. అక్టోబ‌ర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవ‌నుంది. కానీ.. అక్టోబ‌ర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్ల‌స్ మెంబర్స్ కోసం సేల్‌ను ప్రారంభించింది …

Read More »

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి HARISH RAO

సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో మూడో విడుత‌లో భాగంగా మ‌రో 360 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ల‌బ్దిదారుల చేత గృహ ప్ర‌వేశాలు చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంత‌రం పీఎన్‌జీ వంట గ్యాస్ స‌ర‌ఫ‌రాను ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కేసిఆర్ నగర్‌లో 360 డబుల్ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat