Home / rameshbabu (page 729)

rameshbabu

ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన పత్తి

 ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సోమవారం జరిగిన ఆన్‌ లైన్‌ బిడ్డింగ్‌ లో ఖరీదుదారులు మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,250 చొప్పున బిడ్‌ చేశారు. తెల్ల బంగారానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్ది రోజుల నుంచి సుమారు నెల రోజుల నుంచి లాక్‌ డౌన్‌ కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు

 తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 184 మందికి పాజిటివ్‌గా తేలింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,614 మంది బాధితులు …

Read More »

అందాలను ఆరబోస్తున్న ప్రగ్యా జైస్వాల్

ప్రగ్యా జైస్వాల్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. కానీ గత కొంత కాలంగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. మొదట్లో బాగానే సినిమా ఆఫర్లు వచ్చినా.. ఆ తర్వాత తగ్గిపోయాయి. కంచె, గుంటూరోడు, నక్షత్రం లాంటి సినిమాల్లో మెరిసినా.. ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. గ్లామర్‌, అందం, అభినయం అన్నీ ఉన్నా.. ఈమెకు పెద్దపీట వేయలేదు టాలీవుడ్‌. ఇక కోలీవుడ్‌కు బాట …

Read More »

సరికొత్తగా రీతూ వర్మ

చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన పెళ్లి చూపులతో హీరోయిన్గా ఆకట్టుకున్న హీరోయిన్ రీతూ వర్మ… ఆ తర్వాత కొలీవుడ్లో వరస చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో యాక్ట్ చేసిన ‘టక్ జగదీష్, వరుడు కావలెను’ మూవీస్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రెండూ కుటుంబ కథా చిత్రాలే. అయితే తన పాత్ర బలంగా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటానని రీతూ ఈ సందర్భంగా తెలిపింది. కుటుంబం …

Read More »

బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలు

బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలున్నా యంటు న్నారు నిపుణులు.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? బీపీని నియంత్రిస్తుంది. నీరసం తగ్గిస్తుంది  రక్తహీనతకు చెక్ పెడుతుంది గుండె జబ్బులను అరికడుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది  చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది

Read More »

పల్లీలు బెల్లం కలిపి తింటే..?

పల్లీలు బెల్లం కలుపుకుని తింటే మజా ఉంటుందని అంటున్నారు వైద్యులు..అలా తినడం వలన లాభాలెంటో తెలుసుకుందాం.. ప్రతిరోజూ పల్లీ చక్కీలు తింటే రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తీరేందుకు బాగా సహాయపడుతుంది. రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే రోజంతా హుషారుగా ఉంటారు.  చర్మం తాజాగా మారుతుంది. …

Read More »

లాక్ డౌన్ సడలింపులు దిశగా తెలంగాణ

తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత సడలించే దిశగాప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎల్లుండి నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పనులకు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు లాక్డౌన్ తొలగించి.. నైట్ కర్ఫ్యూ ఒక్కటే కొనసాగించే ప్రతిపాదనలు కూడా …

Read More »

ఈ నెల 13న బీజేపీలోకి ఈటల

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13 న ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ …

Read More »

మానవత్వాన్ని చాటుకున్న వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కరీంనగర్ వెళ్టుండగా రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెట్ పల్లి, కథలాపూర్, మేడిపల్లిలలో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొని కరీంనగర్ వెళ్తుండగా వినోద్ కుమార్ కు ఈ సంఘటన ఎదురైంది. జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న …

Read More »

చిన్నారుల మనసును గెలిచిన మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే చిన్నారి తన ప్రాజెక్టు వర్క్ లో మంత్రి పువ్వాడపై వ్యాసం.. ఐదో తరగతి చదువుతున్న ఆశ్రిత్ నాయుడు.. సామాజిక సేవా దృక్పథం గురించి సొంత వ్యాసం రాయమని విద్యార్థులకు టాస్క్ దీంతో జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారు చేస్తున్న సామాజిక సేవలపై వ్యాసం రాసిన అశ్రిత్ నాయుడు.. జిల్లాలో కరోనా కట్టడీపై మంత్రి పువ్వాడ తీసుకున్న చర్యలు బాగున్నాయని చిన్నారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat