Breaking News
Home / LIFE STYLE / పల్లీలు బెల్లం కలిపి తింటే..?

పల్లీలు బెల్లం కలిపి తింటే..?

పల్లీలు బెల్లం కలుపుకుని తింటే మజా ఉంటుందని అంటున్నారు వైద్యులు..అలా తినడం వలన లాభాలెంటో తెలుసుకుందాం..

ప్రతిరోజూ పల్లీ చక్కీలు తింటే రక్తం శుద్ధి అవుతుంది.

రక్తహీనత సమస్య తీరేందుకు బాగా సహాయపడుతుంది.

రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

ఈ ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే

రోజంతా హుషారుగా ఉంటారు.

 చర్మం తాజాగా మారుతుంది. మచ్చలు తొలగిపోతాయి.