Home / rameshbabu (page 749)

rameshbabu

తౌక్టే తుపాను బీభత్సం

తౌక్టే తుపాను ధాటికి బాంబే హై తీరంలో కొట్టుకుపోయిన P-305 నౌకలో 26 మంది సిబ్బంది మరణించారు. వారి మృతదేహాలను గుర్తించారు. మరో 49 మంది ఆచూకీ తెలియట్లేదు. వారి కోసం నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం కొట్టుకుపోయిన ఈ నౌకను ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించారు. నౌకలో మొత్తం 261 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 186 మందిని …

Read More »

సరికొత్త పాత్రలో పవన్ కళ్యాణ్

‘గబ్బర్ సింగ్’ తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్లో నటించనున్న మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ కాలేజీ సెట్ నిర్మించాడు. ఈ మూవీలో పవన్ లెక్చరర్ పాత్రలో కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సన్నివేశాలు కాలేజీలోనే ఉండటంతో సెట్ వేశారట.

Read More »

కరోనా సెకెండ్ వేవ్ అంతం ఎప్పుడో తెలుసా..?

కరోనా సెకెండ్ వేవ్ పై కేంద్రం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అలాగే 6-8 నెలల తర్వాతే థర్డ్ వేవ్ ఉండొచ్చని.. అయితే రెండో వేవ్ అంత తీవ్ర ప్రభావం చూపించదని అంచనా వేసింది. ‘సూత్ర’ (ససెప్టబుల్, అన్లిడిటెక్టెడ్, టెస్టెడ్ అండ్ రిమూవ్డ్ అప్రోచ్) అనే మోడల్ ద్వారా శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాలకు వచ్చింది.

Read More »

ఇక ఇంటి దగ్గరే కరోనా పరీక్షలు

పుణెలోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ రూపొందించిన హోమ్ ఐసోలేషన్ టెస్టింగ్ కిట్ వినియోగానికి ICMR అనుమతిచ్చింది. దీంతో ఎవరైనా సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. కోవి సెల్ఫ్ అనే పేరు గల ఈ కిట్ వినియోగానికి ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్లో ఉంటూ ICMR, ఆరోగ్య శాఖ …

Read More »

బ్లాక్ ఫంగస్ ను గుర్తించడం ఎలా…?

నాసికా మార్గం ద్వారా బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. ముక్కుకు ఎండోస్కోపీ చేయడం సహా CT స్కాన్ ద్వారా ఇన్ఫెక్షన్ గుర్తిస్తారు. ఇక మెదడుకు, కంటికి ఈ వ్యాధి సోకిందో లేదో MRI స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నియంత్రణలో లేని డయాబెటిస్.. స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్ థెరపీలో, వెంటిలేటర్పై బాధితుడిని ఉంచడం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది.

Read More »

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ పై  ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగసు నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించింది. దీనికి సంబంధించి కేసులు ఎక్కడ నమోదైనా తమకు సమాచారం అందించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివరాలు అందించాలని తెలిపింది.

Read More »

తమన్నా బాటలో కాజల్

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తాను కూడా వెబ్ సిరీస్లలో నటించాలని కాజల్ అగర్వాల్ భావిస్తోంది. దర్శకుడు మారుతీ స్క్రిప్ట్ అందించిన ఓ వెబ్ సిరీస్లో కాజల్ నటించే అవకాశం ఉండగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా ప్రస్తుతం కాజల్ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో …

Read More »

రోజూ అల్లం తింటే…?

పొట్టలో అనవసర యాసిడ్లకు అల్లం చెక్ పెడుతుంది. అల్లంతో కీళ్ల నొప్పులు, మంట వంటివి తగ్గుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన వారిలో మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది. రోజూ అల్లం వాడేవారికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.. అల్లంతో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ తొలగిపోతాయి. మాటిమాటికీ వచ్చే తలనొప్పి అల్లంతో తగ్గిపోతుంది. అల్లం అదనంగా ఉన్న కొవ్వును తొలగించి, మెటబాలిజం సరిచేస్తుంది.

Read More »

విరాట్ కోహ్లి గొప్ప మనసు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. మాజీ మహిళా క్రికెటర్ తల్లి చికిత్స కోసం రూ. 6.77లక్షలు విరాళంగా ఇచ్చాడు. మాజీ మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లిదండ్రులకు కొవిడ్ సోకగా.. చికిత్స కోసం రూ.16 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా తల్లి ఆరోగ్యం మెరుగుపడలేదు. BCCI, హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని సాయం కోరింది. కోహ్లి ట్వీట్ను ట్యాగ్ చేస్తూ సాయం కోరారు. వెంటనే …

Read More »

రోజుకు 90 లక్షల మందికి టీకా తప్పకుండా వేయాల్సిందే..లేకపోతే..?

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం ఆందోళన కల్గిస్తోందని NDTV కో-ఫౌండర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేశారు. 4 వారాల కింద రోజుకు 22 లక్షల మందికి, 2 వారాల కింద 20 లక్షల మందికి, వారం క్రితం 19 లక్షల మందికి టీకా ఇస్తే మే 19న మాత్రం 13 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కరోనాపై విజయం సాధించాలంటే రోజుకు 90 లక్షల మందికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat