Home / rameshbabu (page 808)

rameshbabu

న‌ర్సంపేట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు త్వరలోనే భూసేకరణ

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా న‌ర్సంపేట‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ మినిస్ట‌ర్ కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్ స్పెష‌ల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూముల‌ను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లాలోని న‌ర్సంపేట గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్ 813లోని ప్ర‌భుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎక‌రాల 29 గుంట‌ల భూమిని గుర్తించామ‌న్నారు. …

Read More »

సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారు: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట జిల్లా గోదావరి జలాలు కూడవెళ్లి వాగులోకి వస్తాయని ఎవరూ భావించలేదని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కూడవెళ్లి వాగుకు నీటిని విడుదల చేసి హరీశ్‌.. జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం హరీశ్‌ మాట్లాడుతూ.. ‘‘కూడవెళ్లి వాగుకు ఇవాళ 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. గతంలో గుక్కెడు నీటి కోసం ఘోష పడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం పుష్కలంగా తాగునీటితో పాటు సాగునీరు సరఫరా అవుతోంది. …

Read More »

ప్ర‌భుత్వ ఉద్యోగులైన భార్యాభ‌ర్త‌ల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త

ప్ర‌భుత్వ ఉద్యోగులైన భార్యాభ‌ర్త‌ల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ వేదిక‌గా పీఆర్సీ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా కేసీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించారు. రాష్ర్టంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ వేదిక‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేశారు. 30 శాతం ఫిట్‌మెంట్ ఉత్త‌ర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టి.. ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హోంగార్డుల‌కు, వీఆర్ఏ, …

Read More »

ప‌ట్ట‌భ‌ద్రులంద‌రికీ ధ‌న్య‌వాదాలు ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి

శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ప‌ట్ట‌భ‌ద్రులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.త‌న‌కు స‌హ‌క‌రించిన మిత్రుల‌కు, నాయ‌కుల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, ఓట్లు వేసి దీవించిన ప‌ట్ట‌భ‌ద్రుల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఆయా ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా తీర్పునిచ్చారు. వార‌ణాసిలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌ట్ట‌భ‌ద్రులు తీర్పునిచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు అని చెప్పుకునే నాగ‌పూర్‌తో పాటు పుణె, ఔరంగాబాద్‌లో కూడా బీజేపీ అభ్య‌ర్థుల‌ను …

Read More »

తెలంగాణ రాష్ర్టంలో 1201 జూనియ‌ర్ కాలేజీలు : మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

శాన‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ర్టంలో ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాలల స్థాప‌న‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టంలోని 445 మండ‌లాల్లో విద్యాశాఖ‌తో పాటు వివిధ సంక్షేమ శాఖ‌లతో క‌లుపుకొని 1201 జూనియ‌ర్ కాలేజీలను నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం 404 ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలు, 38 ఎయిడెడ్ కాలేజీలు విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్నాయి. కేజీబీవీ, మోడ‌ల్ స్కూళ్ల‌తో పాటు వివిధ సంక్షేమ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో మ‌రో …

Read More »

కేసీఆర్ కిట్ ప‌థ‌కం అద్భుతం మంత్రి ఈట‌ల

కేసీఆర్ కిట్ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల వివ‌రాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌మాధానం ఇచ్చారు. కేసీఆర్ కిట్ ప‌థ‌కం వ‌చ్చిన త‌ర్వాత 50 శాతానికి పైగా సాధార‌ణ ప్ర‌స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు 11,91,275 మంది మ‌హిళ‌లు ల‌బ్ధి పొందార‌ని తెలిపారు. 2016-17లో 2,09,130 మంది, 2017-18లో 2,59,335 మంది, 2018-19లో 2,77,383 మంది, 2019-20లో 2,87,844 మంది, 2020-21(ఫిబ్ర‌వ‌రి) వ‌ర‌కు …

Read More »

పోర్న్ వీడియోలు మీరు చూస్తున్నారా..?

పోర్న్ వీడియోలు పరిమితికి మించి చూస్తే అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మితిమీరితే శృంగార కోరికలు తగ్గే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పురుషులు ఒత్తిడిలో ఉన్నపుడు ఓ మోతాదులో పోర్న్ వీడియోలు చూస్తే మాత్రం డొపమైన్ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దూరం అవుతుందని తాజాగా ఓ సర్వేలో తేలింది. పోర్న్ చూడటం వ్యసనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దానికి దూరంగా …

Read More »

చిరుతో సోనాక్షి సిన్హా రోమాన్స్

మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య “ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో చిరు బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ లో నటిస్తున్నారు.. మరోవైపు మోహరం రమేశ్ వేదాళం’ రీమేక్ తో పాటు బాబీ డైరెక్షన్లో తెరకెక్కే మరో చిత్ర షూటింగ్ లో పాల్గొంటాడట. అయితే బాబీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చిరుకు జోడిగా జతకట్టనుందని టాక్. మూవీ …

Read More »

హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాజాగా వెల్లడించింది. స్పెషల్ సాంగ్ కోసం ఓ డైరెక్టర్ తనను లో దుస్తులతో నటించమన్నాడని చెప్పింది. ‘దర్శకుడు మొదట లోదుస్తులతో నటించాలని చెప్పలేదు. కానీ సెట్ లో ఉన్నప్పుడే ఆ విషయం చెప్పాడు. కెరీర్ ఆరంభం కావడం వల్ల అతని మాటలను అడ్డు చెప్పలేకపోయా, అదే నా జీవితంలో చింతించదగ్గ విషయం’ అని పేర్కొంది..

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat