ఒరచూపుతో మత్తెక్కిస్తోన్న డింపుల్
మురిపిస్తున్న నుష్రత్ బరుచా అందాలు
గజ్వేల్ బచావో.. నర్సారెడ్డి హఠావో’ అంటూ గాంధీ భవన్ లో నిరసనలు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పదవి నుంచి తొలగించాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ‘గజ్వేల్ బచావో.. నర్సారెడ్డి హఠావో’ అం టూ నినదించారు.నర్సారెడ్డిని డీసీసీ పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటూ …
Read More »మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమీక్ష
కుత్బుల్లాపురం నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి (బల్క్ సప్లై) కనెక్షన్ల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచినీటి కనెక్షన్లు మంజూరు చేయాలని హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఎండి దాన కిషోర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి ఒప్పించారు. ఈ విషయమై అధికారులు …
Read More »ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు
USA లోని ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి …
Read More »