Home / rameshbabu (page 50)

rameshbabu

పవన్ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ సర్ ఫ్రైజ్

నేడు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఆయన అభిమానులకు ఓ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ – దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. అయితే ‘జల్సా’ సినిమా ప్రమోషన్స్ కోసం అప్పట్లో …

Read More »

ఈడీ విచారణకు హజరైన చార్మీ

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో 12మంది సెల‌బ్రిటీలకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్(ఈడీ) ఇటీవ‌ల నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు పూరీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్‏ఫర్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు న‌టి ఛార్మిని విచారించ‌నున్నారు అధికారులు. ఇందులో భాగంగా …

Read More »

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గులాబీ జెండా పండుగ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్‌ఎస్‌ జెండాలను ఎగుర వేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని, టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. నల్లగొండలో గుత్తా.. నల్లగొండ జిల్లాలో జరిగిన వేడుకల్లో మాజీ శాసనమండలి చైర్మన్‌ …

Read More »

ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌ నిర్మాణానికి వేద‌పండితుల‌తో భూమిపూజ‌

దాదాపు రెండు ద‌శాబ్ధాల చ‌రిత్ర క‌లిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించ‌నున్న‌ది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ది. దీని కోసం ఇవాళ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా కాసేప‌టి క్రితం భూదేవ‌త‌కు పూజ‌లు ప్రారంభించారు. ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థ‌లంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ‌లు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, …

Read More »

న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో మృతి

ప్రముఖ టీవీ, సినిమా న‌టుడు సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో ఇవాళ మృతిచెందారు. ఆయ‌న వ‌య‌సు 40 ఏళ్లు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్ధ శుక్లా.. షోబిజ్‌తో పాపుల‌ర్ అయ్యారు. హింప్టీ శ‌ర్మా కే దుల్హ‌నియా చిత్రంలో ఆయ‌న న‌టించారు. ఇవాళ ఉద‌యం శుక్లాకు భారీ గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. సిద్ధార్థ శుక్లా మ‌ర‌ణించిన‌ట్లు కూప‌ర్ హాస్పిట‌ల్ ద్రువీక‌రించింది. ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ, డ్యాన్స్ దీవానే …

Read More »

దుమ్ము లేపుతున్న భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్

వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

జలదృశ్యం నుండి సుజల దృశ్యం..

‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే ప్రజల్లోకి ఒక సంకేతంగా పంపారు. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందంటూ గులాబీ జెండాను భుజాన పెట్టుకొని ఒక్కడిగా మొదలై కోట్ల జనులను ఏకం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు …

Read More »

ట్విట్ట‌ర్‌లో 30 ల‌క్ష‌ల మార్క్ చేరుకున్న కేటీఆర్

సోష‌ల్ మీడియాలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన నాయ‌కుల్లో కేటీఆర్ ఒక‌రు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో నిత్యం నిమ‌గ్న‌మ‌య్యే మంత్రి కేటీఆర్.. ఎవ‌రికీ ఏ ఆప‌దొచ్చినా క్ష‌ణాల్లో స్పందించి, ఆదుకునే గొప్ప నాయ‌కుడు కేటీఆర్. ఎల్ల‌ప్పుడూ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌.. 30 ల‌క్ష‌ల మార్క్‌ను చేరుకున్నారు. అంటే ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఇప్పుడు 30 ల‌క్ష‌ల‌కు చేరింది. ఈ విష‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ …

Read More »

మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిష‌న్ల‌కా.. క‌ళ్యాణ‌ల‌క్ష్మికా..?

మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిష‌న్ల‌కా.. క‌ళ్యాణ‌ల‌క్ష్మికా..? అర‌వై రూపాయాల గోడ గ‌డియారానికా.. కేసీఆర్ కిట్‌కా..? రూపాయి బొట్టుబిళ్ల‌కా.. రూ.2016 పెన్ష‌న్ల‌కా..? అని మంత్రి హ‌రీశ్‌రావు ఓట‌ర్ల‌ను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉప‌యోగ‌మో ఆలోచించాల‌ని ఓట‌ర్ల‌కు ఆయ‌న సూచించారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌మ్మ‌క్క‌పేటలో యాద‌వ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు మంత్రి హ‌రీశ్‌రావు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏండ్లు …

Read More »

ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన మంత్రి పువ్వాడ..

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద సెప్టెంబర్ 2న తెరాస పార్టీ జాతీయ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో కలిసి పాల్గొనేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రితో కలిసి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా జరిగే భూమి …

Read More »