Home / rameshbabu (page 968)

rameshbabu

సోనాక్షి సిన్హాపై అసభ్య వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో ప్రముఖ సినీహీరోయిన్ సోనాక్షిసిన్హాపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఔరంగాబాద్ యువకుడిని ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు ‘దబాంగ్’ సినిమా నటి సోనాక్షిసిన్హాను దూషిస్తూ ఆమెపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోనాక్షి ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు …

Read More »

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 31న ఈ సెట్, సెప్టెంబర్‌ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష జరగనుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్ ఎగ్జామ్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్, సెప్టెంబర్‌ 30, అక్టోబర్ 1 తేదీల్లో ఐసెట్, అక్టోబర్ 1, 3 తేదీల్లో ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్ పరీక్ష …

Read More »

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. ఈరోజు ఒక్క రోజే కరోనా కేసులు రెండు వేల మార్క్‌ను దాటాయి. తాజాగా 2,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,865గా నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 744కు చేరింది. కొత్తగా 1768 …

Read More »

రేవంత్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు …

Read More »

నా వల్ల ఎస్పీ బాలుకు కరోనా రాలేదు

జూలై నెలాఖ‌రులో రామోజీ ఫిలిం సిటీలో ఓ మ్యూజిక‌ల్ షో జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, సునీత, మాళ‌విక‌తో పాటు ప‌లువురు క‌రోనా బారిన ప‌డ్డారు. బాలు ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో అభిమానులు, కుటుంబ స‌భ్యులు కంగారు ప‌డుతున్నారు. ఇదే సంద‌ర్భంలో బాలు‌కి కరోనా సోక‌డానికి యువ సింగ‌ర్ మాళ‌విక కార‌ణమంటూ కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. మాళ‌విక‌కి క‌రోనా అని తెలిసిన కూడా ఈవెంట్‌లో పాల్గొంద‌ని, ఈమె …

Read More »

శ్రీశైలం ప‌వ‌ర్‌హౌస్‌లో ప్ర‌మాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ప‌రిస్థ‌తి స‌మీక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండి ప్రభాకర్ రావుతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు కాలువ జ‌ల విద్యుత్ కేంద్రంలో షాట్ స‌ర్క్యూట్ కార‌ణంగా గురువారం రాత్రి 10.30 …

Read More »

కరోనా ప్రభావం వల్లే నిరాడంబరంగా పండగలు-మంత్రి పువ్వాడ

కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యమయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా వారి ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విత్తన గణపతిని పంపిణీ చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ఈ సందర్భంగా గురువారం vdo’s క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను స్వీకరించిన జిల్లా కలెక్టర్ జి. రవి

 తెలంగాణకు హరితహారం కార్యక్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపెల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటడంతో పాటు వారు మరో ముగ్గరి పేర్లను ప్రతిపాధిస్తూ వారుకూడా మూడు మొక్కలను నాటేవిధంగా గ్రీన్ చాలెంజ్ ను ఇవ్వాలనె సదుద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డా. ఏ. శరత్ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భరత్ నారంగ్

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఏషియన్ గ్రూప్స్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ నారంగ్…. సిడ్ గణేష్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఏషియన్ గ్రూప్స్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ నారంగ్ కు విత్తన గణపతిని అందజేసిన సిబ్బంది….. ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో …

Read More »

ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లండి

వ‌ర్ద‌న్న‌పేట కోనారెడ్డి పెద్ద చెరువు గండిని ప‌రిశీలించి, అధికారుల‌ను ఆదేశించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.అనంతరం  “ప్ర‌జ‌లు ఇళ్ళ‌ను ఖాళీ చేయాలి. అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండి, ప్ర‌జ‌లను సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలి. వ‌ర‌ద ఉధృతి త‌గ్గే వ‌ర‌కు అంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. వ‌ర్ద‌న్న‌పేట కోనారెడ్డి పెద్ద చెరువుకు గండి ప‌డిన నేప‌థ్యంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat