చంద్రబాబు, లోకేష్‌ల బండారాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ, టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని బాబుగారు అనుకుల ప్రతికలు టార్గెట్ చేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అసహనం వ్యక్తం చేశాయి. అఖిలపక్షంలో విజయసాయిరెడ్డి అభాసుపాలు అంటూ బాబుగారి కులగురువు పత్రిక ఓ పచ్చకథనం అచ్చేసి విషం చిమ్మింది. అఖిల పక్షం భేటీలో …
Read More »5 నెలల పాలనలో వైసీపీ సర్కార్ అమలు చేసిన అద్భుత సంక్షేమ పథకాలు ఇవే..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది. ఈ 5 నెలల కాలంలో సీఎం జగన్ ప్రజారంజక పాలనకు ప్రజల జేజేలు పలుకుతున్నారు. ఏడాదిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేర్చేందుకు సీఎం జగన్ సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో నవరత్నాలపథకాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, డ్వాక్రామహిళలు, యువకులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, …
Read More »సంచలనం..గత ఐదేళ్లలో 3 వేల కోట్ల టీటీడీ డబ్బులు కాజేసిన టీడీపీ సర్కార్..!
గత ఐదు నెలలుగా చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్లు సీఎం జగన్‌పై ఎంత దుష్ప్రచారం చేసినా వర్కవుట్ అవడం లేదు..టీడీపీకి పెద్దగా పొలిటికల్ మైలేజీ రావడం లేదు. అయితే తన స్వార్థ రాజకీయాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకోవడంలో కూడా చంద్రబాబు వెనుకాడడు. అసలు హిందూ సంప్రదాయాల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉండదు..వ్రతాలు, హోమాలు, భూశంకుస్థాపనలు, హిందువుల పండుగలలో బూట్లు వేసుకుని మరీ పూజలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. విజయవాడలో ఆలయాలను …
Read More »అబ్దుల్ కలాంను నేనే రాష్ట్రపతిని చేశా.. చంద్రబాబు డబ్బా..అసలు వాస్తవాలు ఇవే..!
భారత రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చినవారిలో అబ్దుల్ కలాం గారు అగ్రస్థానంలో ఉంటారు. మిస్సైల్‌మ్యాన్‌గానే కాకుండా పీపుల్స్ ప్రెసిడెంట్‌గా ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ప్రపంచంలో ఎవరు, ఏ గొప్ప పనులు సాధించినా..ఎవరు ఖ్యాతి చెందినా వెంటనే వారి ఘనతను తన ఖాతాలో వేసుకోవడం..అంతా నావల్లే వారు ఆ ఘనత సాధించారంటూ డబ్బాకొట్టుకోవడం మన టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటు కదా… కంప్యూటర్ కనిపెట్టింది నేనే.సెల్‌ఫోన్ కనిపెట్టింది …
Read More »బిగ్ బ్రేకింగ్…మరోసారి అడ్డంగా బుక్కైన లోకేష్ పెయిడ్ టీమ్….!
వైసీపీ అధికారంలోకి వచిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. రాజధాని, పోలవరం, పల్నాడు దాడులు, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం..ఇలా గత ఆరునెలలుగా జగన్ సర్కార్‌పై ఎంత దుమ్మెత్తి పోసినా పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. ఆఖరికి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఫేక్ వీడియోలతో, ఫేక్ ఫోటోలతో సీఎం …
Read More »చంద్రబాబు, లోకేష్‌లపై అదిరిపోయే సెటైర్లు వేసిన వైసీపీ నేత..!
టీడీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది..ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అపర చాణక్యుడు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలన్నీ బెడిసిగొడుతున్నాయి..రాజధాని తరలింపు డ్రామా అట్టర్‌ప్లాఫ్ అయిది.. పల్నాడు డ్రామా ఫెయిలైపోయింది, కోడెల డ్రామా వర్కవుట్ కాలేదు..ఇసుక డ్రామా ఉస్కో అంది..ఇంగ్లీష్ మీడియం డ్రామా మీడియాకే పరిమితం అయింది..ఇలా బాబుగారు వయసు మీదపడడంతో తప్పుడు స్కెచ్‌లు వేస్తున్నారో ఏమో కానీ…జగన్ సర్కార్‌పై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదు. అయినా బాబుగారు …
Read More »పార్టీ మార్పుపై టీడీపీ నేతల విమర్శలపై మండిపడిన దేవినేని అవినాష్..!
విజయవాడలో ఇసుకదీక్ష రోజునే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఇసుకదీక్ష జరుగుతున్న సమయంలో టీడీపీ కీలక నేత దేవినేని అవినాష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి ప్రజారంజకపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు మద్దతు ఇస్తున్నానని ప్రకటించి, చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో వంశీ, …
Read More »రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన కేఏపాల్.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాపై హైకోర్టులో పిటీషన్..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు పొలిటికల్ కమేడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్ షాక్ ఇచ్చాడు. వర్మ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మా ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో పెనుసంచలనం రేపుతోంది. చంద్రబాబు, లోకేష్, సీఎం జగన్, పవన్ కల్యాణ్, కేఏపాల్..ఇలా అన్ని పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ వర్మ తీస్తున్న ఈ వివాదాస్పద చిత్రంపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సిన్మా …
Read More »శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గ్రీన్‌ఛాలెంజ్‌కు స్పందించిన ఐఏయస్ అధికారిణి హరిచందన..!
తెలంగాణ ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు ప్రభుత్వమే నాటిస్తోంది. కాగా ప్రతి ఒక్కరిలో పర్యావరణ సృహ పెంచేందుకు, మొక్కలు నాటేలా చైతన్యం కలిగించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు …
Read More »ఏంటి బాబు….భ్రమరావతిని బంగారుబాతును చేశావా.. గాడిదగుడ్డేం కాదు…!
టీడీపీ అధినేత చంద్రబాబు గత ఐదేళ్లలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. సింగపూర్‌కు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లి అక్కడి మంత్రి ఈశ్వరన్‌ను తీసుకువచ్చి ఒప్పందాలు చేసుకున్నాడు. రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. అయితే ఇంత వరకు ఒక్క పని మొదలు పెట్టింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ కంపెనీతో చంద్రబాబు సర్కార్ …
Read More »