రాష్ట్రంలో ఉన్న పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ కోసం 10 రకాల పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ప్రభుత్వ స్థలాలను సర్కార్ డీనోటిఫై చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ద్వితియశ్రేణి నాయకులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు తుత్తరపాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు …
Read More »రెడ్ హ్యాండడ్‌గా సబ్ కలెక్టర్ మహిళలతో రాసలీలలు జరిపిన వీడియోలు.. ఫోటోలు
వ్యవసాయ భూమి పత్రాలు మంజూరు చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకొని పట్టుబడిన వేలూరు ప్రత్యేక సబ్ కలెక్టర్ దినకరన్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా లంచం తీసుకున్న డబ్బుతో సదరు సబ్‌కలెక్టర్ పలువురు మహిళలతో రాసలీలలు జరిపిన సంఘటనలు ప్రస్తుతం వెలుగుచూశాయి. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ గత ఆగస్టులో తన పూర్వీకుల భూమిని అతని పేరుపై మార్చుకున్నాడు. ప్రభుత్వం విలువకన్నా తక్కువగా …
Read More »‘వకీల్ సాబ్’ ఫస్ట్‌లుక్ విడుదల
పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. వకీల్ సాబ్‌గా ఒక చెయిర్‌లో కూర్చొని …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్‌పై 353, 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూనతో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఐఏఎస్ అధికారి..నెటిజన్లు ప్రశంసల వర్షం
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావాలి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి మాత్రం నామోషీగా భావిస్తారు. ఈ తంతు సమాజంలో ఎప్పటి నుంచో పాతుకు పోయి ఉన్నదే. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. …
Read More »వరుడి సబ్ కలెక్టర్.. వధువు డాక్టర్ కట్నం ఏం అడిగారో తెలుసా…?
ఒకరు ఐఏఎస్ అధికారి. సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి పెద్దలు ఓ డాక్టర్ ను వధువుగా నిశ్చయించారు. ఇద్దరూ విద్యావంతులే. కట్నకానుకల ప్రస్తావన వచ్చే సరికి సదరు అధికారి కోరిక విని ఆమెకు తొలుత ఆశ్చర్యం కలిగినా, వెంటనే తేరుకుని అంగీకరించింది. అంతటి ఆదర్శ భావాలున్న వ్యక్తి తనకు భర్తగా లభించడం అదృష్టమని అనుకుంటూ సంతోషంతో వివాహానికి అంగీకరించింది. ఆపై… వారి పెళ్లి ఘనంగా జరిగింది.తమిళనాడులోని తిరునెల్వేలి …
Read More »ప్రపంచ రెండో ర్యాంకర్‌గా ఏపీ గ్రాండ్‌మాస్టర్
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పురోగతి సాధించింది. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హంపి 2586 ఎలో రేటింగ్ పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. 2658 ఎలో రేటింగ్ పాయింట్లతో హూ ఇఫాన్ (చైనా) టాప్ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్‌జున్ రెండో ర్యాంక్ నుంచి (చైనా-2583 పాయింట్లు) మూడో …
Read More »ఏపీలో మరో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు..ఎక్కడెక్కడో తెలుసా
ఏపీలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 7 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి గతంలోనే అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా మరో 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో తొమ్మిది నెలల వ్యవధిలోనే 15 కొత్త …
Read More »భారీగా వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన నాయకులు
విశాఖలో జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు వైసీపీలోకి వలస బాట పడుతున్నారు. 38, 39 వార్డులకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు అల్లు శంకరరావు, అల్లు సత్యశ్రీ, బాపునాయుడు, చిరికి వెంకటరావు, లెక్కల ప్రకాశమ్మతో పాటు 500 మంది ఆదివారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు సమక్షంలో వైసీపీలో …
Read More »నవ్వుల్ని నలుగురికి పంచేవారు డాక్టర్లే
నవ్వుల్ని నలుగురికి పంచేవారు కూడా డాక్టర్లే అనే నినాదంతో విక్రమ్ ఆర్ట్స్ విక్రమ్ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘నేచర్ కేర్ ఇన్నోవేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌సిఐఎస్) ఆధ్వర్యంలో డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ 2020 కార్యక్రమం బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్ రాకేష్, ఉదయశ్రీ, స్వప్న, నాగిరెడ్డి, …
Read More »