Home / siva (page 500)

siva

మెర్స్‌ల్ వివాదం.. విజ‌య్ భార్య‌ను కూడా..!

తమిళ ఇళయ దళపతి విజ‌య్ తాజా చిత్రం మెర్స‌ల్ సినిమా రేపిన దుమారం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌నులు సృష్టిస్తోంది. ఇక‌ బీజేపీకి వ్య‌తిరేకంగా ఈ చిత్రంలో డైలాగులు ఉండ‌డంతో.. కాషాయం బ్యాచ్ ఒక్కొక‌రుగా విజ‌య్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హిందూ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు అర్జున్‌ సంపత్.. విజ‌య్ పై వ్యాఖ్య‌లు చేశారు. తిరుచ్చి జిల్లా మలైకోటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెర్సల్‌ చిత్రంలో కేంద్రంపై తప్పుడు అభిప్రాయాలను …

Read More »

వివాదాలు..మిక్స్‌డ్ టాక్‌.. క‌లెక్ష‌న్స్‌ ఎన్ని కోట్లు తెలుసా..?

దీపావళి సందర్బంగా విడుదలైన తమిళ మూవీ మెర్శల్ రిలీజ్ అయిన రోజు నుంచి తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఈ మూవీ. ఈ మూవీ కి డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ వసూళ్లకైతే ఢోకా లేదు. కొన్ని కాంట్రవర్శీల వల్ల ఈ మూవీ కి మంచి పబ్లిసిటీనే వస్తుంది. మూవీ కలెక్షన్లు కూడా నిలకడగానే వస్తున్నాయి. ఈ మూవీ కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం …

Read More »

దిలీప్ విడుద‌ల‌.. భావ‌న పెళ్లి వాయిదా.. అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ దక్షిణాది హీరోయిన్, కొంతకాలం క్రితం లైంగిక వేధింపులకు గురైన భావన, తన వివాహాన్ని వాయిదా వేసుకుంది. ప్రియుడు నవీన్ తో పెళ్లికి సిద్ధమై, నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుని, 26వ తేదీన పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఒకటవ్వాలని నిర్ణయించుకున్న ఈ జంట అనూహ్యంగా ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భావనే స్వయంగా వెల్లడించింది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం ప్రస్తావించలేదు. …

Read More »

సాహో ఫ‌స్ట్ లుక్ ఎలా ఉంది.. డార్లింగ్స్‌..?

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయితో ఖ్యాతిని సంపాదించిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కొత్త చిత్రం సాహో ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. అక్టోబ‌ర్ 23 సోమ‌వారం మ‌న డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్‌ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. విదేశీ వీధుల్లో పొగ మంచు మసకలో.. ముసుగు ధరించిన నడిచి వస్తున్న ప్రభాస్‌ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ …

Read More »

జగన్ భ‌విత‌వ్యం తేలేది నేడే.. అనుకూల‌మా.. ప్ర‌తికూత‌ల‌మా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏ ఆటంకాలు లేకుండా సాగేనా.. లేక బ్రేకులు తప్పవా.. అనే విషయం ఈ సోమ‌వారం తేల‌నుంది. నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం ఆరు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర కోసం జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, అందువల్ల …

Read More »

బుట్టా రేణుక నిన్ను చంపేస్తాం… ఫోన్ కాల్స్

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎంపి బుట్టా రేణుకకు అపరిచిత కాల్స్ ఎక్కువయ్యాయి. పార్టీ మారనని చెబుతూనే ఉన్నట్లుండి తెదేపాకు మద్ధతిస్తున్నట్లు బుట్టా రేణుక ప్రకటించడంతో కొంతమందికి ఆమెపై ఎక్కడా లేని కోపమొచ్చింది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది సీనియర్ నేతలు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. అయితే పార్టీ మారిన కొన్ని రోజుల తరువాత ఆమెకు కొంతమంది అపరిచితులు ఫోన్లు …

Read More »

హీరో నితిన్ ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో… త్వరలో పెళ్లి

టాలీవుడ్ హీరో నితిన్ పైన ఇప్పటివరకూ ఎలాంటి రూమర్లు రాలేదు. జయం సినిమా దగ్గర్నుంచి నటించుకుంటూ వస్తున్న నితిన్ పైన ఎఫైర్ల ముద్ర లేనేలేదు. కానీ లై చిత్రంలో మేఘ ఆకాష్‌తో నటించిన దగ్గర్నుంచి అతడిపై గుసగుసలు వస్తున్నాయి. ఆ హీరోయిన్‌తో నితిన్ పీకల్లోతు ప్రేమలో పడిపోయాడనీ, త్వరలో వీళ్లద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే ఈ వార్తలకు కొద్దిరోజులుగా ఫుల్‌స్టాప్ పడినప్పటికీ మళ్లీ తాజాగా వీరి …

Read More »

టీమిండియా ఆటగాళ్లతో నెట్‌లో సచిన్‌ కుమారుడు ప్రాక్టీస్‌

టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్‌లో బాగా శ్రమించారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు …

Read More »

తెలుగు సినిమా ఎందుకు వెనకబడింది..?

మన దేశంలో సినిమా ప్రస్థానం వందేళ్ళ క్రితం ఆరంభం అయ్యింది. తెలుగులో సినిమాల నిర్మాణం 81 ఏళ్ళ క్రితం ఊపిరిపోసుకుంది. ఇన్నాళ్ళ కాలంలో జాతీయస్థాయిలో తెలుగు సినిమా మరే ప్రాంతీయ సినిమా సాధించనంత అద్భుత ప్రగతిని సాధించింది. అన్నింటినీ మించి హిందీ తర్వాత రెండో భారీ సినిమా పరిశ్రమగా అవతరించడమేకాక, సినిమాల సంఖ్యాపరంగా కూడా తెలుగు సినిమా జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. అయితే భారీ బడ్జెట్‌లు, సినిమాల సంఖ్య, …

Read More »

అండర్‌వేర్‌లో 19లక్షల రూపాయల బంగార బిస్కెట్లు..

కస్టమ్స్‌ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా…బంగారం అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగారూ.19 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెద్దా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఆ వ్యక్తిని తనిఖీ చేయగా అండర్‌ వేర్‌లో మూడు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అండర్‌వేర్‌కు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో బంగారు బిస్కెట్లను దాచుకున్నాడు. 612.5 గ్రాముల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat