అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా తెలుగు ప్రాంతం కూడా ఉండటం వల్ల, తెలుగు సినిమా తొలినాటి ప్రయత్నాలన్ని మద్రాస్‌లోనే ఊపిరిపోసుకున్నాయి. దక్షిణభారతదేశంలో మొదటి స్వదేశీ థియేటర్ గెయిటీ థియేటర్ స్థాపించిన దర్శకుడు తెలుగువాడు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన నిర్విరామ కృషివల్లే 1920 ప్రాంతంలో మద్రాస్‌లో తెలుగు సినీ పరిశ్రమ రెక్కలు తొడుక్కుంది. 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ తెలుగువారు తీసిన తొలి మూకీ సినిమా కావడంలో ఆయన కృషి ఎంతో …
Read More »సినీ సిత్రాలు.. పక్కలో సాంప్రదాయాలు..!
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవలి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. నిర్మాతల, దర్శకుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలా మంది చెప్పారు. అలా లొంగకపోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడిపోతోందని కూడా చెప్పారు. …
Read More »ఎస్ఐ…. మహిళతో ఎంత దారుణంగా మాట్లడినాడో ….వీడియో చూడండి
మహిళా సర్పంచ్‌ను లైంగికంగా వేదించిన ఎస్ఐ ఏడు కొండలుపై సస్పెన్షన్ వేటుపడింది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు తన పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌పై లేగింక వేదింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ ఏడుకొండలును సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలు కథ : నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 1.50 …
Read More »మేఘాతో నితిన్ ఎఫైర్.. క్లారిటీ ఎక్కడ..?
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లలో నితిన్ ఒకరు. అయితే ఇప్పడు నితిన్ ప్రేమలో పడ్డాలని తెలగు సినీ వర్గాల్లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. తన తోటి నటిని పెళ్లి చేసుకుంటానని నితిన్ ఇంట్లో చెప్పారని వదంతులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నితిన్ ప్రేమ వ్యవహారం దాదాపు రెండు నెలలుగా జోరుగా వినిపిస్తోంది. అయినా ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి గ్యాసిప్‌లు కామన్.. అయితే ఇప్పుడు ప్రేమ …
Read More »అజ్ఞాతవాసి షూటింగ్‌లో గాయపడ్డ పవన్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్కమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ అయ్యి చాన్నాళ్ళు అయ్యింది. అయితే దీనికి సంబంధించి ఒక్క పిక్ కూడా బయటకురాలేదు. ఆ విధంగా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్ అయితే ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగుళూరు ఏరియాలో అజ్ఞాతవాసి షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో పవన్ ఎడమచేతికి గాయమైందని సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన …
Read More »లైంగిక వేదింపులు.. ప్రియాంక చోప్రా సంచలనం..!
వివాదాస్పద నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లాంటి వాళ్లు ఒక్క హాలీవుడ్‌లోనే కాదు అని, అలాంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పేర్కొంది. ఇటీవల హాలీవుడ్‌ను కుదిపేసిన వైన్‌స్టీన్ సెక్స్ స్కాండల్ అందరికీ తెలిసిందే. తమపై లైంగిక దాడులు చేశాడంటూ అనేక మంది హాలీవుడ్ హీరోయిన్లు ప్రొడ్యూసర్ వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఈ వివాదంపై బాలీవుడ్ భామ ప్రియాంకా కూడా …
Read More »తప్పు చేసినవాడు తప్పించుకోలేడు…అత్యాచారం జరిగిన 21 ఏళ్ల కు అరెస్ట్
21 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని తుళ్లూరు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తుళ్లూరు సీఐ యూ సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం ఏఎన్‌ఎం శిక్షణ పొందేందుకు తుళ్లూరు మండలంలోని దొండపాడుకు యువతులు వచ్చారు. శిక్షణ ఇస్తున్న ఓ శిక్షకురాలికి తమ్ముడైన కుందూరి నరసింహారావు అప్పుడప్పుడూ వస్తుండేవాడు. శిక్షణకు వచ్చిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మబలికి వేరేప్రాంతానికి తీసుకెళ్లాడు. యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో …
Read More »సుడిగాలి సుధీర్‌కు.. యాంకర్ రష్మీ ఏం చూపించిందో తెలుసా..?
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌతమ్.. అదే షోలో స్కిట్లు వేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రూమర్స్‌కి ఆజ్యం పోస్తూ.. ఈషోలో ఇతర టీం సభ్యులు ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా తమ స్కిట్లలో కూడా సెటైర్లు వేస్తుంటారు. అయితే ఇటీవల ప్రసారం అయిన జబర్దస్త్ …
Read More »మెర్సల్ వివాదం.. మాజీ కేంద్రమంత్రి సంచలనం..!
తమిళ సూపర్‌స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన మెర్సల్ దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే మరో ప్రక్క మెర్శల్ సినిమాలో విజయ్ పేల్చిన పొలిటికల్ డైలాగులు చర్చనీయాంశంగా మారాయి. మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ.. డిజిటల్ ఇండియా.. డీమానిటైజేషన్ లాంటి వాటిపై విజయ్ మెర్శల్‌లో ఓ రేంజిలో సెటైర్లు వేసాడు. ఈ డైలాగులు తమిళ రాజకీయ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక …
Read More »శ్రీశాంత్ సంచలన నిర్ణయం… వేరే దేశం తరఫున ఆడటానికి.. సై
బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశం తరఫున ఆడటానికైనా తాను వెనకాడనని క్రికెటర్ శ్రీశాంత్ సూచన ప్రాయంగా చెప్పాడు. తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పడంతో శ్రీశాంత్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు. ఇంకా తనకు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న …
Read More »