నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎంసీఏ’(మిడిల్ క్లాస్ అబ్బాయి). ఫిదా సినిమాతో యువతను తన వైపు తిప్పుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో నానితో జతకడుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో నాని లుంగీ కట్టుకుని, పాల ప్యాకెట్లతో నడుచుకుంటూ రావడం ఫన్నీగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని …
Read More »అక్కడ జరిగింది యాక్సిడెంటా? లేదా మర్డరా? తెలియాలంటే
రాహుల్ రవీంద్రన్, పావని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దృష్టి’. రామ్ అబ్బరాజు దర్శకుడు. దీపావళి పండగ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘అది యాక్సిడెంట్ కాదు సర్ మర్డర్’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌లో వెన్నెల కిషోర్ యాక్షన్ నవ్వులు పంచుతోంది. టెన్షన్‌తో ఫిడ్జెట్‌ను తిప్పుతూ ఆయన రిలాక్స్ అవుతున్న దృశ్యాలు కితకితలు పెడుతున్నాయి. మరి నిజంగా అక్కడ జరిగింది యాక్సిడెంటా? …
Read More »ఎన్టీఆర్ బయోపిక్.. తారక్‌ని కలవ నున్న తేజ..!
తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా ఎదురు చూస్తున చిత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ మూవీ. ఎందుకు అంటే ఈ సినిమాని ఇద్దరు డైరెక్టర్స్ తీస్తున్నారు. ఒకరేమో సంచలనాలకు మారు పేరు.. మరొకరు ఏమో విమర్శలకు మారు పేరు. మరి వారు ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ అండ్ తేజ. అయితే వారు ఒకే సమయంలో ఎన్టీయార్ బయోపిక్‌లను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గురుశిష్యుల సినిమాలు …
Read More »యజమాని భార్య స్నానం చేస్తుండగా…. వీడియో కోసం మొబైల్ ఫోన్ అక్కడ పెట్టాడు
ఓ యజమాని నమ్మి పనికి పెట్టుకుంటే.. యజమాని ఇంట్లో లేని సమయంలో.. ఆయన భార్య స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను ఆ ప్రబుద్ధుడు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించబోయాడు. సోమవారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకాన్ని పసిగట్టిన ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ పనివాడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… ముంబైలోని చించిపోక్లి టవర్ లో నివసిస్తున్న …
Read More »హార్ధిక్‌ను సిక్సర్లు కొట్టనీయను.. న్యూజిలాండ్ స్పిన్నర్ సవాల్..!
టీమ్ ఇండియా ఆల్ రౌండర్.. నయా హిట్టర్ హార్దిక్ పాండ్యాను సిక్సర్లు కొట్టనీయకుండా కట్టడి చేస్తానని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం వాంఖడే వేదికగా తొలి వన్డే ఆరంభంకానున్న నేపథ్యంలో మీడియాతో ఈ కివీస్ స్పిన్నర్ మాట్లాడాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య హ్యాట్రిక్ సిక్సర్లు బాదేసిన విషయం తెలిసిందే. నాలుగు నెలల వ్యవధిలోనే …
Read More »ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది..?
సూపర్‌స్టార్ మహేశ్ బాబుని తెరపై చూడ్డం ఒక ఎత్తైతే.. తన కుటుంబంతో కలిపి చూడ్డం మరో ఎత్తు. ఇక మహేశ్ పక్కన కుమారుడు గౌతమ్ ఉంటే కళ్లప్పగించి చూస్తుంటారు అభిమానులు. అలాగే వాళ్ళిద్దరి పక్కన అల్లరి సితార వస్తే ఆ కిక్కే వేరు.. అంతే కాకుండా ఆ ముగ్గురుతో నమ్రత కూడా తోడైతే.. మహేష్ అభిమానుల్లో వచ్చే మజానే వేరు.. ఇక పైనున్న ఫొటో గురించైతే చెప్పనక్కర్లేదు. మహేశ్ ఓ …
Read More »దొంగ బాబా అని తెలియాగానే అది కోసేసుకున్నాడు..
డేరా బాబా తరువాత దేశంలో ఎక్కడ బడితె అక్కడ దొంగ బాబాలు దొరికిపోతున్నారు. తాజాగా మరో నకిలీ బాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాబా ఆశ్రమానికి ఇరుగుపొరుగువారు ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్నట్టు ఆరోపించారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఆ దొంగబాబా ఏకంగా తన జననాంగాన్ని కోసుకున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే… రాజస్థాన్ రాష్ట్రంలోని తారానగర్‌లో సంతోష్ దాస్ (30) అనే …
Read More »అప్పట్లో అందం అంటే ఆమెది … ఇప్పట్లో అందం అంటే ఈమెది
అప్పట్లో అందం అంటే ఆమెది అనే వారు ఏవరిదో తెలుసా…అలనాటి సావిత్రిది.. ఇప్పట్లో అందం అంటే ఈమెది అంటున్నారు. ఆమేనే కీర్తి సురేష్. అందుకేనంటా సావిత్రి పాత్రకు ఆమెను నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేసారు అలనాటి తార సావిత్రి జీవితకదా ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు . మంగళవారం కీర్తి పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు …
Read More »సీరత్ “పిక్” అదిరింది కానీ..!
టాలీవుడ్ మామ కోడళ్ళు అక్కినేని నాగార్జున, సమంతలు నటించిన రాజుగారి గది- 2 విడుదల అయ్యి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గదికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్స్ రాబట్టిన , సోమవారం నుండి అన్ని చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యినట్లు సమాచారం. దీంతో సినిమా కలెక్షన్స్ ను పెంచాలనే ఉద్దేశ్యం తో చిత్ర యూనిట్ సీరత్ కపూర్ …
Read More »దీపావళి షాపింగ్ … సులువుగా
దీపావళి పండుగకి బిజినెస్ , షాపింగుల జోరు బాగా ఉంటుంది . వస్త్రాలు ,నగలు, దీపావళి గిఫ్ట్స్ ఇలా ధమాకా సేల్స్ నడుస్తున్నాయి . ఈ టైములో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . అవి.. *షాపింగ్ బడ్జెట్ ను ,షాపింగ్ జాబితాను కూడా ముందే సిద్ధం చేసుకోవాలి . సమయం ఖర్చు కలసి వస్తాయి *కాష్ బదులు డెబిట్/క్రేడిట్ కార్డులను వాడితే మంచిది *పిల్లలను ఇంట్లో పెద్దవాళ్ళ …
Read More »