Home / siva (page 536)

siva

ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ తో జియోకే షాక్…

భారత టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అదే స్థాయిలో ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మ‌రో ఆఫర్‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా ప‌లు ఆఫ‌ర్లు ప్రవేశ‌పెట్టిన …

Read More »

జగన్ భద్రత పై గేమ్స్ ఆడుతున్న చంద్ర‌బాబు స‌ర్కార్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ తో జగన్ బయలుదేరిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసి లేదు. దానితో పాటు వాహనం …

Read More »

భారీగా న‌ష్ట‌పోయిన రాజమౌళి.. ఎమ్మెల్యే రోజా..!

హైదరాబాద్‌లో గ‌త కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ధాటికి సామాన్యులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ ప్రముఖులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా హైదరాబాదులోని మణికొండలోని పంచవటి కాలనీ ఇటీవల ఖరీదైన ప్రాంతంగా మారింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ తరహాలో ఇక్క సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ ప్రముఖులు నివాసాలు ఏర్ప‌ర్చుకున్నారు. పలు విలాసవంతమైన అపార్ట్‌ మెంట్లు, రహదారులు, అందమైన పార్కులు, …

Read More »

మెగాస్టార్‌ సైరా నుంచి మరో టెక్నీషియన్ ఔట్..!

మెగాస్టార్ మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రొజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఏ ముహుర్తాన మొద‌లు పెట్టారో గానీ.. ఆ చిత్రం నుండి ఒక్కో టెక్నీషియన్ మెలమెల్లగా బయటకొస్తున్నారు. ఇప్పటికే రెహమాన్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ఏర్పడిన పొరపచ్చాల కారణంగా సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్తలు కాస్త గట్టిగా వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో టెక్నీషియన్ కూడా సినిమా నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల …

Read More »

వైఎస్సార్ కుటుంబంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది చేరారో తెలుస్తే..!

ఏపీలో వైసీపీ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే సభ్యత్వాలు 80 లక్షలకు దాటినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్లనే తమ పార్టీకి సభ్యత్వాల సంఖ్య పెరుగుతోందని, ఎవరికి వారు తమంతట తామే పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామమని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత నెల 11వ తేదీన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. కేవలం …

Read More »

చంద్ర‌బాబును భ‌య‌పెట్టిన ప‌వ‌న్.. చివ‌రికి బాబు..!

ఏపీ వంటి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి ఎప్పుడూ టెన్ష‌నే. దీంతో ప్ర‌తిప‌క్షం ఏం చేస్తోంది.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వ‌స్తోంది.. అధికార పార్టీని ఎలాంటి ఇబ్బందులు పెట్ట‌బోతోంది.. వ‌ంటి కీల‌క విష‌యంపై దృష్టి సారించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన విష‌యంలోనూ ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న వైఖ‌రిని మార్చుకోక‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ ఎప్పుడు …

Read More »

జనసేనానికి “మ‌ళ్ళీ పెళ్లి” క‌ష్టాల్ షురూ..!

జనసేన అధినేత‌ పవన్‌కళ్యాణ్‌కి రేణుదేశాయ్‌ రూపంలో కొత్త సంకటం పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్నాక ఒంట‌రి జీవితం గ‌డుపుతున్న రేణు ఇటీవ‌ల ఇచ్చిన ఇట‌ర్వ్యూలో మ‌ళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాన‌ని చెప్పి హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రెండో పెళ్ళి ముచ్చట వివాదాస్పదమవడం.. పవన్‌ అభిమానుల పేరుతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో రేణుదేశాయ్ కూడా సీరియస్‌గా తీసుకుని.. మగాళ్ళు మాత్రం ఎన్ని పెళ్లిళైనా చేసుకోవ‌చ్చు.. ఆడవాళ్ళు మాత్రం …

Read More »

ఏపీలో ఆ20 మంది ఎమ్మెల్యే ల‌ను టార్గెట్ చేసిన జ‌గ‌న్.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ ఈసారి టిక్కెట్ల పంపిణీలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. తనకు నమ్మకంగానే ఉంటూ ద్రోహం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల తీరును జగన్ టార్గెట్ చేశార‌ని స‌మాచారం. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ మీద గెలిచి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను ఈసారి ఎలాగైనా ఓడించాల‌ని జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టిన‌ట్టు స‌మాచారం. టిక్కెట్ కావాలని అడిగి తీరా …

Read More »

ఎర‌క్క‌పోయి- ఇరుక్కున్నారు.. ఇంకా సందిగ్ధంలోనే ఆనం బ్రదర్స్…!

ఎర్కపోయి వచ్చాము.. ఇరుక్కు పోయాము అన్నట్లుగా ఉంది టీడీపీలో ఆనం సోదరుల పరిస్థితి. కాంగ్రెస్‌లో వున్నప్పుడు హైమాక్స్‌ లైట్లు లాగా ధగధగా వెలిగారు. టీడీపీలోకి వచ్చాక కిరోసిన్‌ దీపాల్లా మారి పోయారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న సామెత ఇపుడు వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోదరులు ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. అప్పటి నుండే వాళ్ళకు కష్టాలు మొదలయ్యాయి. …

Read More »

బిగ్ బ్రేకింగ్‌.. పవన్ మూడో భార్య ఆత్మహత్యా ప్రయత్నం.. త్వరలో విడాకులు..?

టాలీవుడ్ న‌టుడు జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాన్ సినీ, రాజ‌కీయ జీవితాలు కంటే ప‌వ‌న్ చేసుకున్న పెళ్లిళ్ళ ప్ర‌స్థానంతోనే సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా హాట్ టాపిక్‌గా నిలుస్తారు. ఇక ప‌వ‌న్ మొద‌ట నందినీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు.. ఆ త‌ర్వాత రేణుదేశాయ్ స‌హ‌జీవ‌నం.. పెళ్లి.. ఇద్ద‌రు పిల్ల‌లు.. మ‌ళ్ళీ విడాకులు.. ఆ త‌ర్వాత విదేశీ భామ అన్నాలెజ్‌నేవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat