Home / siva (page 543)

siva

విద్యా బాలన్‌ ప్రయాణిస్తున్న కారు… మరో కారు ఢీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్‌ పెను ప్రమాదం నుండి బయటపడింది.. బుధవారం ఓ కార్యక్రమం నిమిత్తం ముంబయిలోని బాంద్రాకు వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యకు కానీ ఆమె డ్రైవర్‌కు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు బయటకు తెలియనప్పటికీ , కేవలం ఈ ఘటన జరిగినట్లు అని …

Read More »

మహానుభావుడు జెన్యూన్‌ షార్ట్ రివ్యూ..!

దసరా బరిలో ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ , మహేష్ బాబు స్పైడర్ లతో సందడి చేస్తుండగా.. తాజాగా శుక్ర‌వారం శ‌ర్వానంద్ మ‌హానుభావుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కామెడీ ఎంటెర్టైనెర్‌గా రాబోతున్న మహానుభావుడు చిత్రంపై ప్రేక్ష‌కుల్లో విప‌రీతమైన ఆశ‌క్తి నెల‌కొంది. ఇక మ‌హ‌నుభావుడు ప్రీమియ‌ర్ షో రివ్యూ ఏంటంటే.. ఈ చిత్రంలో హీరో పాత్రకి ఓసిడి కారణంగా అతిశుభ్రత ఉండడంతో…. అతని వస్తువులనే కాక పక్కన వారి వస్తువులని కూడా …

Read More »

మహానుభావుడు ప్రీమియ‌ర్ షో.. పబ్లిక్ టాక్..!

టాలీవుడ్ యుత్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి.. స‌క్సెస్ ఫుల్ యంగ్ హీరో శ‌ర్వానంద్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన మ‌హానుభావుడు చిత్రం ద‌స‌రాకానుక‌గా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుద‌ల అయ్యింది. అర్ధరాత్రి నుండే ఈ చిత్ర ప్రీమియర్ షోస్ సందడి చేయడం మొదలు పెట్టాయి. దీంతో చిత్ర పబ్లిక్ టాక్ త్వరగా బయటకు …

Read More »

ఏపీలో స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న‌ వైసీపీ.. కార‌ణాలు ఇవే..!

ఏపీలో వైసీపీ దూసుకుపోతుంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో వైసీపీకి మంచి ఆదరణ లభిస్తుందని తేలింది. ఇప్పటికే ఏపీలో దాదాపు యాభై లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఒక ప్రతిపక్ష పార్టీకి అతి తక్కువ సయమంలో ఇంత పెద్దయెత్తున రెస్పాన్స్ రావడం శుభ పరిణామమే. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత కొంత డీలా పడిన పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదును చూసి ఉత్సాహంగా …

Read More »

ఏపీలో మరో దారుణం….కొడుకు కన్నతల్లిపై … అంతటితో అగకుండా

ఏపీలో మరో దారుణం జరిగింది. త‌న‌కు పెళ్లి జ‌ర‌గ‌కుండా త‌మ్ముడికే సంబంధం కుదిరింద‌న్న అక్కసుతో మరో క‌సాయి కొడుకు మ‌ద్యం మ‌త్తులో క‌న్నత‌ల్లి, తోడ‌బుట్టిన త‌మ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డొచ్చిన తండ్రిని గాయ‌ప‌ర‌చి ప‌రారైయ్యమాడు. ఈ ఘ‌ట‌న‌ విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండ‌లం బొయిత‌లి పంచాయ‌తీ స‌దురుమామిడి గ్రామంలో జ‌రిగిన‌ దారుణం. బొయిత‌లి పంచాయ‌తీ స‌దురుమామిడి గ్రామానికి చెందిన శ్రీ‌ను మ‌ద్యానికి బానిసై అంద‌రితోనూ గొడ‌వ‌లు పెట్టుకుంటూ జులాయిగా …

Read More »

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఫైర్ సర్వీసెస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వరకు వేతనం చెల్లిస్తారు. వీరికి 20 వారాల పాటు శిక్షణ కూడా ఉంటుంది. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియమిస్తారు. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్): 84 విద్యార్హతలు: విద్యార్హత‌లు: …

Read More »

చెర్రి ప‌దేళ్ళ సినీ ప్ర‌స్థానం.. హిట్టా.. ఫ‌ట్టా..!

టాలీవుడ్ బాక్సాఫీస్ కా బాప్ మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ సినీ రంగంలో ప్ర‌వేశించి సెప్టెంబర్ 28 గురువారంతో ప‌దేళ్ళు పూర్తి చేసుకొని స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌గ‌ధీర‌తో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో పాటు ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన చెర్రి తొలి చిత్రం చిరుత మూవి 2007 సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైంది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ డెబ్యూ సినిమా మెగా …

Read More »

విజయవాడలో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది.

రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది. విజయవాడ రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ సీహెచ్‌ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6వ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన ధన్‌బాద్‌– అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌ (13351)లోని జనరల్‌ బోగీ కింద చక్రం స్ప్రింగ్‌ విరిగిపోవడాన్ని గమనించిన పాయింట్స్‌మెన్‌ వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది మరో బోగీని మార్చి ఉదయం 9.20 గంటలకు …

Read More »

కనిగిరి మృగాళ్లను ఏం చేశారు..

ప్రకాశం జిల్లా కనిగిరి ఘటనలో నిందితులైన ముగ్గురు యువకులపై రౌడీషీట్‌ తెరిచినట్టు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు గురువారం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఓ యువతిపై అత్యాచార యత్నం చేయడంతోపాటు ఆ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఘటన వెలుగు చూడడం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  నిందితులు పేరం సాయిరాం(19), పాశాల కోటేశ్వరరావు అలియాస్‌ కార్తీక్‌ (20), శ్రీరామ్‌ …

Read More »

చంద్ర‌బాబుకి ద‌స‌రా బ్లాస్టింగ్ షాక్‌.. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీ..!

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఇంటింటా తెలుగు దేశం కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లోకి వెళుతుండ‌గా.. వైసీపీ మాత్రం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన నవ‌ర‌త్నాలు, గ‌డ‌ప గ‌డ‌ప‌కి వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల మంది వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర‌గా.. అనేక మంది నేతలు, కార్య‌క‌ర్త‌లు కూడా వైసీపీలోకి వ‌చ్చి చేరుతున్నారు. ఇక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat