Home / siva (page 65)

siva

సీలింగ్‌ నుంచి కింద పడ్డ 20 కిలోల 10 అడుగుల భారీ కొండ చిలువ..వీడియో

చైనాలోని ఓ స్పా యాజమానికి, అక్కడి ఉద్యోగులకు భయానక ఘటన ఎదురైంది. 20 కిలోల కొండచిలువ పార్లర్‌ సీలింగ్‌ నుంచి కింద పడటంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్‌లో పెద్ద శబ్ధం వినబడంతో అక్కడికి వెళ్లి చుశాడు. 10 అడుగుల భారీ కొండ చిలువ కింద పడటం చూసి షాక్‌ అయ్యాడు. వెంటనే స్పా యాజమానికి చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. …

Read More »

ఏపీ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆంగ్లమాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ, హ్యాండ్‌ బుక్స్‌ బాధ్యతను ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో …

Read More »

అనంతలో వైసీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి

రైతులపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకుడి ఆగడాలను అడ్డుకున్నందుకు వైసీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అనంతపురం జిల్లా, ధర్మవరం మున్సిపాలిటీ 15వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్‌ గడ్డం కుమార్‌ మంగళవారం తెల్లవారుజామున కాయగూరల మార్కెట్‌కు వెళ్లాడు. కాయగూరల వ్యాపారి, టీడీపీ నాయకుడు నాగేంద్ర సమీపంలోని రైతులను అకారణంగా దుర్భా షలాడి, ఆపై దౌర్జన్యం చేశాడు.ఈ క్రమంలో గడ్డం కుమార్‌ రైతులకు మద్దతుగా నిలిచాడు. నాగేంద్రతో పాటు అతనికి మద్దతుగా …

Read More »

ఇలాంటి భర్తను ఎక్కడా చూడలేదు..నటి సంచలన వ్యాఖ్యలు

తనను, తన 17 నెలల పాపను ఒక అవార్డ్స్ ఫంక్షన్ కి తీసుకెళ్లి..అటు నుంచి అటే వదిలేసి ఎస్కెప్ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది అమెరికన్ నటి ప్రిన్సెస్ లవ్. వివరాల్లోకెళితే..35 ఏళ్ల ప్రిన్సెస్‌ సింగర్ రేజేను పెళ్లి చేసుకుంది. వీరికి 17 నెలల కూతురు ఉంది. ప్రస్తుతం ప్రిన్సెస్ ఎనిమిది నెలల గర్భిణి. అయితే నవంబర్ 17న లాస్ వెగాస్‌లో జరిగిన బెట్ సౌల్ ట్రెయిన్ అవార్డ్స్ వేడుకకు …

Read More »

గుడివాడలో టీడీపీకి మరో షాక్..మరో నేత రాజీనామా

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో నేత కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు. గన్నవరంలో మొదలైన ప్రకంపనలు గుడివాడకి తాకాయి. టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ గూటిలోకి చేరుతున్నారు.దీనితో తనకు బ్యాడ్ టైం …

Read More »

అతి వేగంగా దూసుకొచ్చిన రైలు..ముక్కులు ముక్కలైన ప్రేమజంట

తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న వేదనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి వేగంగా దూసుకొచ్చిన రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురుగా వెళ్లి బలన్మరణానికి పాల్పడ్డారు. బన్రూటిలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మారి అలియాస్‌ మదన్‌(22). ఇతను మెకానిక్‌గా ఓ షెడ్డులో పనిచేస్తున్నాడు. …

Read More »

టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల ఇళ్లలో ఐటీ దాడులు

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. …

Read More »

పిక్ లో పిల్ల చూస్తే పిటపిటలాడుతుంది..కానీ ఏం లాభం

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు మధ్య కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గలేదు. తగ్గడం సంగతి దేవుడెరుగు.. స్పీడ్ పెరిగింది. రకుల్ ఈమధ్య హిందీ సినిమాల్లో నటిస్తూ అక్కడ కెరీర్ సెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది . అయితే రకుల్ కి బాలీవుడ్ లోని మార్జావ ప్లాప్ టాక్ తో అయోమయంలో పడింది. ఎమన్నా అంటే రకుల్ పనైపోయింది అంటారు అంటూ …

Read More »

గాల్లోకి డైవ్‌ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్‌..వీడియో వైరల్

క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్‌ పట్టి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్‌ కొట్టి మరి అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్‌ వాలెంటే అందుకున్నాడు. మార్ష్‌ వన్డే కప్‌లో భాగంగా …

Read More »

లక్ష దీపోత్సవం పోస్టర్ రిలీజ్‌ చేసిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..!

పత్తికొండకు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి రానున్నారు. ఈ నెల 25 న పత్తికొండ , ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారతీయుల వెలుగు శిఖరం ,హైందవ ధర్మకవచం, నడిచే దైవం, దైవ స్వరూపులు,విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat