టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా పుజారా అర్ధశతకం పూర్తి చేసుకొని వెనువెంటనే ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి డకౌట్ అయ్యాడు. అయితే ఇప్పుడు జట్టుకి కొండంత అండగా నిలిచాడు కుర్రాడు మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ …
Read More »ఒరేయ్ రాజేంద్ర నువ్వు పోటుగాడివా డొక్క పగులుద్ది..ఎందుకింత ఫైర్ !
తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి బాబు రాజేంద్రప్రసాద్ పై నిప్పులు చెరిగారు. రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని విరుచుకుపడటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పార్టీ మారిన తరువాత తను తప్పుడు వ్యక్తిగా ప్రసారం చేస్తుండడం పట్ల స్వతహాగానే దూకుడు స్వభావం ఉన్న వల్లభనేని రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు …
Read More »పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకునేబదులు జూ.ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోవచ్చు కదా.? వల్లభనేని సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తన స్నేహితుడు నందమూరి వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన కెరీర్ ను పణంగా పెట్టి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను అనంతర కాలంలో చంద్రబాబు పక్కన పెట్టారు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అవసరమైతే ఎవరు కాలైనా …
Read More »లైవ్ షో లో రాజేంద్ర ప్రసాద్ ను మాటలతోనే చంపేసిన వంశీ
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఓ మీడియా ఛానల్ లో లైవ్ లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారు. ఆ సమయంలో లైవ్ లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వచ్చారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మాటలు వంశీ కి ఏమాత్రం నచ్చలేదు. పార్టీ కన్నతల్లి వంటిది అని మాట్లాడే రాజేంద్రప్రసాద్ పార్టీ దగ్గర డబ్బులు ఎలా …
Read More »వల్లభనేని ఉగ్రరూపం.. టీడీపీని ఉతుకుడే ఉతుకుడు..!
తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని ఎవరూ వచ్చినా కూడా ఆ పార్టీని బయటకు తీయలేడని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎవరికి …
Read More »‘నిత్య కళ్యాణం’…నువ్వు సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడివి !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబుకు వత్తాసు పలికిన పవన్, ఇప్పుడు సొంతంగా పోటీచేసినప్పటికీ ఇంకా బాబు ముసుగులో నడుస్తునాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్న లాంగ్ మార్చ్, నిన్న దీక్ష ఇలా ఏది చూసిన వారిద్దరూ ఒక్కటేనని తెలుస్తుంది. ఇంక పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారో ఆయన వివరించారు.‘నిత్య …
Read More »ఈ ఉదయం బంగ్లాకే అనుకూలం..కోహ్లి సున్నాకే పరిమితం !
86/1 ఓవర్నేట్ స్కోర్ తో రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా పుజారా, మయాంక్ అగర్వాల్ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం పుజారా ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లిపైనే అందరూ ఆసలు పెట్టుకున్నారు. అయితే అందరి ఆశలను తలకిందులు చేసి వచ్చిన రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో యావత్ అభిమానులు ఒక్కసారిగా ముగాబోయారు. ప్రస్తుతం మయాంక్ చక్కని ఆటతో స్కోర్ ను ముందుకు నడిపిస్తున్నాడు. మరో …
Read More »పాపం చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో ఆయనకే అంతుపట్టడం లేదట..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్ధం కావడంలేదు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు. రైతులను సైతం నట్టేటిలో ముంచేసాడు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు దారుణంగా ఓడిపోవడంతో మరియు జగన్ అఖండ మెజారిటీతో గెలవడంతో బాబుకి ఎక్కడాలేని కుళ్ళు కుతంత్రాలు మొదలయ్యాయి. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏం …
Read More »టాప్ 3 ముంబై ఇండియాన్స్ వశం..ఇక ఆపడం కష్టం..!
ఐపీఎల్ పేరు చెబితే ముందుగా అందరికి గుర్తుకొచ్చే జట్లు ముంబై మరియు చెన్నై నే. ఈ రెండు జట్లు చాలా ప్రత్యేకమైనవే. ఇక ముంబై విషయానికి వస్తే దేశంలోనే నెంబర్ వన్ కింగ్ అంబాని జట్టు అది. దానిబట్టే అర్ధం చేసుకోవచ్చు అది ఎంత రేంజ్ అనేది. టైటిల్ విజేతలు విషయంలో ముంబై నే టాప్. మరోపక్క వచ్చే ఏడాది ఐపీఎల్ కు ఆ జట్టు ఇంకా గట్టిగా తయారయ్యిందని …
Read More »చెన్నై జట్టు నుండి ఐదుగురిని వదులుకోవాలి..మీ ఛాయిస్ ? కామెంట్ ప్లీజ్..?
చెన్నై సూపర్ కింగ్స్…ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాంటెడ్ జట్టు ఏదైనా ఉంది అంటే అది సీఎస్కే అనే చెప్పాలి. ఆ జట్టుకున్న ఫాలోయింగ్ దేశంలో ఏ జట్టుకి ఉండదు. అదేవిధంగా జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఫీట్లు చెన్నై సాధించింది. ఇంకా చెప్పాలంటే దీనంతటికి కారణం ధోని అనే చెప్పాలి. ధోని ఫ్యాన్స్ వల్లే చెన్నై కి ఇంత క్రేజ్ …
Read More »