Home / sivakumar (page 360)

sivakumar

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం..ముందు జాగ్రత్తగా చంపేసారా..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉండే ఒక్క కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.ఆ కుక్క చుట్టుప్రక్కల కొత్తవారు ఎవరు కనిపించిన మొరుగుతుంది.అయితే హత్యకు ప్లానింగ్ లో ఉన్న దుండగులు ఆ శునకం వీళ్ళకు అడ్డుగా ఉంటుందని ముందుగానే ఊహించి దాని అడ్డు తొలిగించాలని హత్య చేసారు.అయితే ఇవ్వన్ని చూస్తుంటే దుండగులు పథకం ప్రకారమే వచ్చారని చాలా …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ బ్రేకింగ్స్ …

*వైయస్ కుటుంబాన్ని అంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. *1998 నుంచి వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. *రాజారెడ్డి హత్యలో సైతం టిడిపి ప్రమేయం ఉంది. *హంతకులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్షణ కల్పించారు. *వైయస్ జగన్ పై ఎయిర్ పోర్ట్ లో హత్యయత్నం చేస్తే అందులో టిడిపి వారే నిందితులు. *గంట కూడా గడవకముందే స్వయంగా డిజిపి స్టేట్ మెంట్ ఇస్తారు. *ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది మా …

Read More »

వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళి

వైయ‌స్‌ జగన్ తన బాబాయ్ వైయ‌స్‌ వివేకానందరెడ్డి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయలుదేరి కొద్ది సేప‌టి క్రిత‌మే చేరుకున్నారు.తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయ్ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక కసరత్తును పక్కనపెట్టి పులివెందులకు వ‌చ్చారు.ఆయన పార్థీవ దేహాన్ని చూసి చ‌లించిపోయారు. నివాళుల‌ర్పించి, హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు.జ‌గ‌న్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి, కుటుంబ స‌భ్యులు, ఎమ్మెల్యేలు,వైఎస్ అభిమానులు …

Read More »

తెలుగుదేశం నేతలకు అందుబాటులో లేని ఆదాల.. కార్యాలయం వద్ద కటౌట్ల తొలగింపు

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదాల ప్రభాకరరెడ్డి టీడీపీని వీడుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా ఆయన వైసీపీలో చేరుతారని సమచారం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గత టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక మళ్లీ టీడీపీలో చేరి ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడంలేదన్న ఆవేదనతో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు రంగం …

Read More »

వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యే.. నిర్ధారించిన పోలీసులు

ఈ తెల్లవారుజామున వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం.వివేకానందరెడ్డి శరీరంపై ఏకంగా ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో ఆయన శరీరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది.పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు, అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాలి.

Read More »

వైయస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే.. శత్రువు కూడా సాయం చేసే వ్యక్తి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైయస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని ఆపార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వివేకా తలకు పెద్ద పెద్ద గాయాలు, చేతివేళ్లకు కూడా గాయాలయ్యాయని, నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని 11గంటలకు ఇంటికి చేరుకున్నారని, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారన్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రజలకోసమే జీవితం అంకితం చేసిన మహానుభావుడు వివేకానందరెడ్డి …

Read More »

వైఎస్సార్సీపీ ఖాతాలోకి మరో ఎంపీ నియోజకవర్గం.. తూర్పుగోదావరిలో వీస్తున్న ఫ్యానుగాలి

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలు మారే నాయకులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాకినాడకు చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు కూడా పార్టీలు మారడం ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా వ్యవహరిస్తున్న తోట నరసింహం వైసీపీలో చేరారు. అయితే ఇంతకాలం వైసీపీలో ఉన్న చలమలశెట్టి సునీల్ తాజాగా టీడీపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున కాకినాడ ఎంపీగా పోటీ …

Read More »

తెలుగుదేశం టికెట్ ఇచ్చినా వద్దని వైసీపీలోకి.. జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు మరో సంచనల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంనుంచే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్నా ఆయన జనసేన, వైసీపీలో ఎటుచేరాలనేదానిపై చర్చిస్తున్నారని వార్తలొచ్చాయి. వైసీపీ వైపే తోట మొగ్గు చూపినా సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తోట జనసేన వైపు వెళ్లాలని కొందరు కోరారు. అయినా తోట వైసీపీవైపే కదిలారు. ఇప్పటికే ఆయన పార్టీలో చేరాల్సి …

Read More »

బెడ్ రూం, బాత్రూంలో రక్తం.. పోలీసు జాగిలాలతో దర్యాప్తు..ఆందోళనలో వైసీపీ..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం, చనిపోయిన సమయంలో వివేకా ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు …

Read More »

వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు.. చేతికి, తలకు గాయాలు..?

జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు.. అయితే..వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తుంది.. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat