Home / sivakumar (page 372)

sivakumar

27వ తేదీన గృహ ప్రవేశం చేయనున్న జగన్.. అందరికీ ఆహ్వానం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్త ఇల్లు నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇంటికి సంబంధించి అన్ని పనులు చివరి దశకు వచ్చినట్టే.ఈ మేరకు ఆయన ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు.దీనితోపాటుగా ఆ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్నికూడా ప్రారంభించనున్నారు. జగన్ ఇంటి గృహప్రేవేశానికి గాను పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, …

Read More »

ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా రాత్రంతా పోలీసు వ్యానులో తిప్పుతూ హింసిస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అలాగే వైసీపీ కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని, చెవిరెడ్డిని భౌతికంగా అంతమొందించడానికి కూడా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఒక ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసి రాత్రి అంతా …

Read More »

అకారణంగా ముగ్గురు వైసీపీ కార్యకర్తలను కొట్టిన టీడీపీ.. ఉద్రిక్తత

రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణుల అరాచ‌కాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం వైసీపీ నేతలు, కార్యకర్తలు “రావాలి జగన్‌ – కావాలి జగన్‌” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని మండపాల సెంటర్‌ నుంచి వైసీపీ కార్యకర్తలు …

Read More »

అదే జరిగితే జనసేన నామ రూపాల్లేకుండా పోతుంది.. ఒంటరిగా బరిలోకి

ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి ఎన్ని సీట్లు అడగాలి అనే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అయితే టిడిపి జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఈ పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపిని చంద్రబాబు దూరం పెట్టడంతో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పిన విషయాల ప్రకారం సుమారు …

Read More »

మంత్రి సోమిరెడ్డికి ఊహించని షాక్‌..సోదరుడు వైసీపీలోకి

మొన్న బావ..ఈరోజు తమ్ముడు..ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఈరోజు తన తమ్ముడైన సోమిరెడ్డి సుధాకర్‌ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇది మంత్రికి ఊహించని షాక్‌ అనే చెప్పుకోవాలి.మొన్నటికి మొన్న స్వయానా బావ రామకోటారెడ్డి వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ అని అర్ధమవుతుంది.ఇక ఇక్కడ టీడీపీ అనే మాట ఎవరి నోటా రాదనే చెప్పుకోవాలి.సుధాకర్‌ రెడ్డి ఎమ్మెల్యే …

Read More »

జగన్ దెబ్బకు పవన్ ప్రయోగం బెడిసికొట్టిందా..కాస్త బలంగా ఉందనుకున్న గోదావరి జిల్లాల్లో కూడా?

మీరెవరైనా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి అనుకుంటున్నారా?అయితే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేదు..ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళప్రతీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశ పడుతున్నారు.కాని ఒక్క జనసేన పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేవనే అనుకోవాలి.ఎందుకంటే ఈ పార్టీలో పోటీ చేయాలనుకునే అభ్య‌ర్థులు ఎవ‌రైన ఉంటే “జనసేన స్క్రీనింగ్ కమిటీ” కి అప్లికేషన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన ఇచ్చారు.అవి పరిశీలించిన …

Read More »

నాదెండ్ల షాకింగ్ కామెంట్స్…అసలు దొంగ చంద్రబాబే!

ఎన్టీఆర్ బయోపిక్ మ‌హానాయకుడు మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం చూసిన ప్రజలందరికి ఒక విషయమైతే బాగా అర్దమైంది.ఇందులో పాత్రలు గురించి చెప్పుకుంటే..పూర్తిగా విలన్ గా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావును చూపించగా,హీరోగా చంద్రబాబుని చూపించారు.అయితే దీనిపై స్పందించిన నాదెండ్ల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.తాను సినిమా చూడలేదని కాని చూసినవారంత తననే విలన్ అనుకుంటున్నారని అన్నారు.నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ వారసులు తీసారు.ఒకపక్క …

Read More »

చింతమనేనిని అచ్చు వేసిన ఆంబోతులా చంద్రబాబు వదిలేసారు

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అచ్చు వేసిన ఆంబోతులా వదిలేసి తమపై అక్రమంగా కేసులు పెడతారా అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల అవినీతి అందించాడు గనుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని వ్యాఖ్యలు దారుణమన్నారు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన …

Read More »

తండ్రి పరువు తీసిన తనయుడు..మొత్తం కెరీర్ లో ఇదే అతిపెద్ద ఫ్లాప్

నిన్న శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఎన్టీఆర్ గా స్వయంగా తన కొడుకు బాలకృష్ణ నటించారు.అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ సినిమా దారుణమైన ఓపినింగ్స్ చవిచూసింది.బాలయ్య నటించిన సినిమాలలో మరియు క్రిష్ దర్శకత్వం వహించిన ఏ సినిమాకు ఎన్నడూ ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ రాలేదు.ఇందులో మొదటి భాగమైన కథానాయకుడు ఓపినింగ్స్ లో సగం కూడా రాలేదు అంటే మీరే అర్ధం …

Read More »

రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రానికి కనీస ఆదరణ లేకుండా పోయింది..కారణం ఎవరు?

నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో పార్ట్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటి భాగం కధానాయకుడు పేరుతో వచిన్న సినిమా భారీ అంచనాలతో విడుదలైన చివరకు సినీ యూనిట్ కు బోల్తాపడింది.ఇప్పుడు ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర కలెక్షన్లు దారుణంగా యూనిట్ ను నిరాశకు గురిచేశాయి.ఇక ‘ఓవర్‌-సీస్‌’ విషయానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat