Home / Blog List Layoutpage 1056

Blog List Layout

చంద్రబాబుకు నో చెప్పిన ఇవంకా ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నేటి నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దాదాపు ప్రపంచంలోని 150 దేశాల నుండి పది హేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్న సంగతి తెల్సిందే .ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,ఆయన వ్యక్తిగత సలహాదారి ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు . ఈ …

Read More »

నాకు ప్రజలే ముఖ్యం .. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను మరోసారి తిరస్కరించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే శ్రీధరరెడ్డికి పోలీసు భద్రతా విభాగం గన్ మెన్లను కేటాయించింది. అయితే, తనకు గన్ మెన్లు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి ఆయన లేఖ ద్వారా తెలిపారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మరో రెండు సార్లు గన్ మెన్లను కేటాయించగా… …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 20వ రోజు షెడ్యూల్‌ ఇదే

ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర క‌ర్నూలు జిల్లాలో జ‌రుగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఆయన మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్‌ కిరవడి, గాజులదిన్నె క్రాస్‌ చేరుకుంటారు. …

Read More »

చంద్ర‌బాబుతో గిడ్డి ఈశ్వ‌రి డీల్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకే..!

వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిపోయారు. సోమ‌వారం ఆమె చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకున్నారు. గత కొద్ది రోజులుగా పాడేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరతారన్న ప్రచారాన్ని నిజం చేశారు. గిడ్డి ఈశ్వరి పార్టీలో చేరడంతో ఇప్పటి వరకూ 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు టీడీపీలో చేరినట్లయింది. అయితే గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం …

Read More »

ఏపీ ప్రజల కోసం బాబు మరో వరం ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం సరికొత్త వరం ప్రకటించాడు .అందులో భాగంగా ఈ రోజు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ “వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలో పెళ్లికానుక పథకం కింద పేదలకు ఆర్థికసాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పెళ్లికి ముందు రూ.20 శాతం, పెళ్లి రోజుకు …

Read More »

దేశం మొత్తం మీద‌ చంద్ర‌బాబే నెంబ‌ర్ వ‌న్‌.. ఇంత‌కీ ఏ విష‌యంలో..?

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సంబందించి ఒక వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా సామాజిక మాధ్య‌మాల‌లో మై ఓట్ టుడే ఒక స‌ర్వే నిర్వ‌హించింది. ఆ స‌ర్వే ఏంటంటే దేశంలో ఉన్న అత్యంత చెత్త ముఖ్య‌మంత్రి ఎవ‌రో ప్ర‌జ‌లే తెల్పాలంటూ ఓటింగ్‌ను నిర్వ‌హించింది. అయితే ఇది క్వార్ట‌ర్‌ఫైన‌ల్ మాత్ర‌మే అని త‌ర్వాత సెమీఫైన‌ల్స్ ఫైన‌ల్ ఉంటుంద‌ని చెప్పారు. అయితే తాజా క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో …

Read More »

చంద్ర‌బాబును ఢీకొట్టే మ‌గాడు.. జ‌గ‌న్ ఒక్క‌డే.. జేసీ వైర‌ల్ కామెంట్స్‌..!

రాజకీయ సమరంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలయుద్ధం ఎప్పుడు ఉండేదే అయినా , అప్పుడప్పుడు ఆ యుద్ధం తారా స్థాయిలో ఉంటుంది . ఇక అనంత పురం రాజకీయాల్లో తలపండిన జేసీ సోదరులు రాజకీయంగా ఎంత అనుభవజ్ఞులో.. వారు ప్రత్యర్థుల పై చేసే విమర్శలు కూడా అంతే తీవ్రస్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై …

Read More »

2019లో అక్క‌డ వైసీపీనే గెలుస్తుంది.. గిడ్డి ఈశ్వ‌రి షాకింగ్ కామెంట్స్‌..!

వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన కొద్ది సేప‌టికే గిడ్డి ఈశ్వ‌రి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సోమవారం టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వ‌రి.. మీడియాతో మాట్లాడుతూ డ్యామ్‌షూర్‌ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైసీపీనే విజయం సాధిస్తుందని చెప్పి టీడీపీ వ‌ర్గీయుల‌కు షాక్ గురిచేశాయి. అంతే కాకుండా నాకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్. ఓ గిరిజన మహిళ అయిన నేను ఇప్పుడు ఎమ్మెల్యే …

Read More »

జగన్ ఇచ్చిన షాక్ కు…. కేఈ కృష్ణమూర్తికి కోపం వచ్చిందా…?

ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి సోమవారం కోపం వచ్చింది. ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసైన్‌మెంట్ కమిటీపై ఎమ్మెల్యేలు నిలదీయటంతో ఆయన అసహనానికి లోనయ్యారు. రాష్ట్రంలోని అసైన్డ్‌ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్‌ చేశారు. అసైన్డ్‌ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం​ కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్‌మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా …

Read More »

ఒక్క జ‌గ‌న్ దెబ్బ‌కు.. న‌లుగురు టీడీపీ నేత‌లు రాజ‌కీయ స‌న్యాసం

ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర క‌ర్నూలు జిల్లాలో జ‌రుగుతున్న నేప‌థ్యంలో… క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కుటుంబంపై జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్ ఎక్కువ‌నే చెప్పాలి. అయితే, ఇటీవ‌ల జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat