Home / Blog List Layoutpage 1132

Blog List Layout

బంగారం ధర పతనం ..

ఈ రోజు  బంగారం ధర పతనమైంది. మొత్తం  రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,550కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు మందగించడంతో ధర పడిపోయినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో బంగారం ధర ఏడు వారాల కనిష్ఠానికి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. రూ.600 ధర తగ్గి కేజీ వెండి రూ.40,200కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, …

Read More »

టీడీపీ మ‌రో బ్లాస్టింగ్ షాక్‌.. ఒకేసారి 9 మంది నేత‌ల మూకుమ్మడి రాజీనామా..!

ఏపీలో టీడీపీ కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే తాజాగా రాజకీయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప.గో జిల్లాలోని ఏలూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయితి మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓ నేత హత్యకు రెడ్డి …

Read More »

చంద్రబాబుకు”అది “లేదంటూ ర‌ఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు కు దాసోహం అయ్యాడు అని ఏపీపీసీసి చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విజ‌య‌వాడ‌లోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . ఈ మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఖ‌లేజా లేదు కాబ‌ట్టే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను …

Read More »

వైసీపీ కోట‌లో చంద్ర‌బాబు భారీ స్కెచ్‌.. చివ‌రికి..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జ‌గ‌న్ కంచుకోట అయిన క‌డ‌ప జిల్లాలో బ‌లోపేతం అయ్యేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కడపలో టీడీపీ పటిష్టత కోసం చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం రివర్స్‌లో కొడుతున్నాయి. క‌డ‌ప‌ జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి తీసుకువచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయినా పార్టీ కడప జిల్లాలో బలోపేతం అవుతుందని చంద్రబాబు భావించారు. తాజాగా మైదుకూరులో మాజీ మంత్రి …

Read More »

15 లక్షల కోట్లను వెనకేసిన చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఎంత సంపాదించారో తెలుసా ..?.అక్షరాల పది హేను లక్షల కోట్ల రూపాయలు అంట .నమ్మరా ..అయితే ఇది నిజం అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేనమామ అయిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడున్నర …

Read More »

బిగ్ బ్రేకింగ్.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు..!

ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అమ్మ జగనా.. అంటూ మే 15న‌.. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో జగన్‌పై తప్పుడు కథనం ప్ర‌చురించినందుకు.. ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్‌ వెంకట శేషగిరిరావు, ఎడిటర్‌ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల …

Read More »

టీటీడీపీ నేత మోత్కుపల్లికి చంద్రబాబు ఊహించని గిఫ్ట్ ..

తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అంటే టక్కున గుర్తుకు వచ్చేది గవర్నర్ గిరి కోసం గత మూడున్నరెండ్లుగా కలలు కంటున్నారు అని .అంతగా ఆయన గవర్నర్ గిరి కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు .అయితే దసరా పండగక్కి కేంద్రం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది . అయితే ఎప్పటిలాగే అటు కేంద్రంలో ఇటు ఏపీలో మిత్రపక్షంగా ఉన్న …

Read More »

మ‌రోసారి వెండితెర పై దుమ్మురేప‌నున్న ఎమ్మెల్యే రోజా..!

తెలుగు సినీ ప్ర‌పంచంలో ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా. ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అప్పుడ‌ప్పుడు వెండితెర‌పై మెరుస్తున్నారు. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు వెండితెర‌పై హీరోయిన్‌గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. అయితే తాజాగా మ‌రోసారి రోజా హీరోయిన్‌గా ఆర్.నారాయణమూర్తి త్వరలో ఒక సినిమాను తీస్తున్నారని …

Read More »

జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ ఏమి చేశాడో తెలుసా ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే .అధికారం దూరమైనా కానీ ప్రజల సమస్యల పై ..బాబు సర్కారు అవినీతి పై అలుపు ఎరగని పోరాటాలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎట్లాగైనా అధికారాన్ని చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . …

Read More »

వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ -ముహూర్తం ఖరారు ….

ఏపీలో నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగు దేశం పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఆ పార్టీకి చెందిన నేతలు చేరుతున్న సంగతి తెలిసిందే .దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .అందుకే టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నలుగురికి మంత్రి పదవిలిచ్చాడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat