Home / Blog List Layoutpage 1139

Blog List Layout

ఏపీలో దారుణం -“అనంత “ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న మృతుల సంఖ్య ..

ఏపీలో అనంతపురం జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మృతుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది .మొన్న మంగళవారం నిన్న బుధవారం రోజు నాటికీ మొత్తం పది మంది మృతి చెందారు అని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి .తాజాగా మరో ముగ్గురు మృత్యు వాత పడ్డారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది .అయితే ఆస్పత్రిలో వైద్యులు సరైన వైద్యం అందించకే తమ కుటుంబ సభ్యులు చనిపోయారు అని మృతుల కుటుంబ …

Read More »

ఏపీలో ఆ వ్యాధితో 35 మంది మృతి చెందగా..1000 మంది బాధితులు…జాగ్రత్త

ఏపీలో విషజ్వరాల బెడదతో పలువురు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక నెల వ్యవధిలో డెంగీ వ్యాధి కారణంగా ముప్పై ఐదు మంది మరణించారని చెబుతున్నారు.వేలాది మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమచారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగానే డెంగీ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రభుత్వ దృష్టికి రానివి, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే సుమారు 1000 …

Read More »

చంద్ర‌బాబుకు క‌నీ వినీ ఎరుగ‌ని షాక్‌.. టీడీపీ నుండి ఆ వ‌ర్గాల‌న్నీ అవుట్..?

ఏపీ అధికార టీడీపీలో దళితులపై వివక్ష చూపుతున్నార‌ని ఎస్.సిలు మాల, మాదిగలకు సరైన న్యాయం జరగడం లేదని మాలమహానాడు జాతీయఅద్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళితులు టీడీపీకి మద్దతు ఇవ్వొద్ద‌ని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన కోరారు. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత ఎన్టీఆర్‌ సీఎంగా …

Read More »

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడికి బాబు వెన్నుపోటు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు తనయుడుకి వెన్నుపోటు పొడిచారా ..?.సరిగ్గా ఇరవై యేండ్ల కిందట స్వర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఇటు టీడీపీ పార్టీను అటు అధికారాన్ని రెండు హస్తగతం చేసుకొని ఎన్టీఆర్ చావుకు కారణమయ్యారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి . తాజాగా దివంగత …

Read More »

చంద్ర‌బాబు పురానా- న‌యా స్కాంలో.. సామాన్యులు ఇలా..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌ల‌ని క్యాష్ చేసుకోవ‌డం అల‌వాటు. దేన్నయినా ఆయన ఈవెంట్‌ అనే యాంగిల్‌లోనే చూస్తుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన అయినా.. గోదావరి – కృష్ణా పుష్కరాలు అయినా.. ఇంకేదైనా కావొచ్చు. ఈవెంట్‌ చేశామా.. క్యాష్ చేసుకున్నామా.. ఇదే ఆయ‌న ప‌ద్ద‌తి. అయితే ఈవెంట్‌ అన్నాక వర్కవుట్‌ అవ్వాలి కదా.. మేగ్జిమమ్‌ గిట్టుబాటు అయ్యేలా ఆయా ఈవెంట్లు వుండాలని త‌న నేత‌ల‌కి చంద్రబాబు …

Read More »

చంద్రబాబు నిర్లక్ష్యానికి పదిమంది మృతి ..

ఏపీలో అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాల సందర్భంగా గొప్పలకు వెళ్లి దాదాపు ముప్పై రెండు మంది భక్తుల చావుకు కారణమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అప్పట్లో ఈ ఉదాతంతం మీద ఇటు రాష్ట్ర స్థాయిలో అటు జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది .ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ ఫౌండర్ అర్నాబ్ గోసామి ఒకప్పుడు టైమ్స్ నౌ లో రాష్ట్ర మంత్రులతో సహా టీడీపీ ఎంపీలను ఒక దంచుడు దంచిన …

Read More »

దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు . …

Read More »

ఏపీలో దారుణం -అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 8 మంది మృతి ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది బీరాలు పలుకుతుంటే మరోవైపు రాష్ట్రంలో ప్రజలు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక మృత్యు వాత పడుతున్నారు . ఇటుక వేయకముందే ప్రపంచ స్థాయి రాజధాని కడతాను అని గొప్పలు చెప్పుకుంటున్న బాబు రాష్ట్రంలో ప్రభుత్వ దవఖానలో కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారు .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కేంద్ర …

Read More »

జ‌గ‌న్ కిరాక్‌ నిర్ణ‌యాలు.. ఫామ్‌లోకి వ‌స్తున్న వైసీపీ..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత చేప‌ట్టిన వైయస్ఆర్ కుటుంబానికి ప్ర‌జ‌ల నుండి విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. వైసీపీ శ్రేణులు ఊరువాడ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరుస్తున్నారు. మొత్తం 20రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేటితో 16 రోజులు అయిన సందర్భంగా 45 లక్షల మంది ప్రజలు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యమైనట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ పాలనను …

Read More »

చంద్ర‌బాబుకు పెస్టివ‌ల్ షాక్ ఇచ్చిన ఎంపీ గీత‌..!

ఏపీ విశాఖ‌ప‌ట్నం అరకు ఎంపీ కొత్త పల్లి గీత తనకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందని కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని హక్కుల కమిటీ ముందు పెడతానని కూడా గీత హెచ్చరించారు. తాను రంపచోడవరం ఐటీడీఏ సమావేశాలకు కూడా హాజరుకాబోనని ప్రకటించారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat