Home / Blog List Layoutpage 753

Blog List Layout

జ‌గ‌న్ అనే వ్య‌క్తి.. అధికారంలోకి వ‌స్తే..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న ప్ర‌గ‌తే ధ్యేయంగా.. బ‌డుగుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌కు బాస‌ట‌గా తామున్నామంటూ ప్ర‌జ‌లు నిరూపించుకుంటున్నారు. అడుగ‌డుగునా వైఎస్ జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అంతేకాకుండా, జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌పై న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీడీపీని 40 సీట్లు కూడ గెలవనీయ్యను..వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు

ఏపీలో ఎన్నికలు జరిగితే మొత్తం 175 నియోజకవర్గాల్లో కనీసం 40 సీట్లు కూడా అధికారంలో ఉన్న టీడీపీ కి రావని ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ ఓ చానళ్లుకు ఇచ్చిన ఇంటర్వులో అదికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఎలా మోసం చేశారన్నది ప్రజలకు తెలియదని అనుకుంటే అదే వారి మూర్ఖత్వమే అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీకి 40 …

Read More »

టీడీపీ అంటే టోట‌ల్ డ్రామా పార్టీ..!!

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మ‌రోమారు తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై విరుచుక‌ప‌డ్డారు. ఎన్డీఏ స‌ర్కారుపై అవిశ్వాసం పేరుతో టీడీపీ నేత‌లు హ‌డావుడి చేస్తున్న నేప‌థ్యంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ  టీడీపీ అంటే “టోటల్ డ్రామా పార్టీ’ అంటూ జీవీఎల్ కొత్త అర్థం చెప్పారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం గెలవడం కల్ల జోస్యం చెప్పిన జీవీఎల్… ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు… …

Read More »

రైతు బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారంటూ పరిటాల శ్రీరామ్ సంచలన వాఖ్యలు

తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రైతులు, రైతు కుటుంబాల …

Read More »

ఫిరాయింపు వైసీపీఎంపీలకు కేంద్రం బిగ్ షాక్…

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి,బుట్టా రేణుక,కొత్తపల్లి గీత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాయిలాలకు ప్రలోభాలకు తలొగ్గి టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. అయితే ఇటీవల వైసీపీకి చెందిన మిగిలిన ఐదుగురు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మిథున్ …

Read More »

కెయి..భూమా..టీజీ..కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంత మంది సీనియర్ల్ ఉన్న..బుట్టా రేణుకను గెలిపించింది వైఎస్ జగన్

ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసే మాస్టర్ ప్లాన్ లకు అధికారంలో ఉండే టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒక్కటి అంటే ఒక్కటి సీటు కూడ గెలవలేదు. అంతలా జగన్ పై ఆ జిల్లా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో కూడ జగన్ ను నిలబెట్టిన జిల్లా కూడ అదే..అంతేకాదు అత్యదిక ఎమ్మెల్యే సీట్లు గెలిచింది..ఇద్దరు ఏంపీలను గెలిపించింది ఆ జిల్లానే. ఆ …

Read More »

వైఎస్ జగన్ 214వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్ పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అచ్యుతాపురం, రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్న వైఎస్ జగన్ కు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వేలాది మంది అయనతో పాటు అడుగులో …

Read More »

వైఎస్ జగన్ 214వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం …

Read More »

గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం..!

గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని సహాయబృందాలు కనుగొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థినులతో పాటు ఓ మహిళ గల్లంతయ్యారు. ఆదివారం మహిళ మృతదేహం వెలికితీయగా.. ఈరోజు మధ్యాహ్నం గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో మిగిలిన ఐదుగురు విద్యార్థినుల మృతదేహాల కోసం సహాయ బృందాలు తీవ్రంగా …

Read More »

బెజవాడలో మరో దారుణం-నడి రోడ్డుపై ..!

బెజవాడలో పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసిన ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి నడిరోడ్డులో మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటన సోమవారం సత్యనారాయణ పురం బీఆర్‌టీఎస్‌ రోడ్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్‌ మెన్‌ ట్రైనింగ్‌ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat