కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ప్రకటించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను అని రాహుల్‌తో చెప్పానని విజయశాంతి వివరించారు. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని వివరించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని …
Read More »Blog List Layout
నెల్లూరు టీడీపీ నేతలు రాజీనామా..త్వరలో వైసీపీలోకి…ముందే చేప్పిన దురువు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది..36 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న నేతలు రాజీనామా చేశారు. ఏపీలో వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 70రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు …
Read More »పవన్ అయితే మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చు…రేణూ దేశాయ్ మళ్లి పెళ్లి చేసుకోవద్దా?
అవినీతి రహిత పాలనే లక్ష్యంగా పార్టీ పెడుతున్నానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్రంగానే విమర్శించారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వి.హనుమంతరావు చేసిన ఆరోపణలలో ఒకటి పవన్ కళ్యాణ్ తన రెండో బార్య రేణూ దేశాయ్ ని బెదిరించారన్న వార్త బాగా హల్ చల్ చేస్తున్నది.సంస్కృతి, సంప్రదాయాల గురించి గొప్పలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ..ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలో చెబితే …
Read More »టీడీపీ నుంచి 200 మంది వైసీపీలోకి చేరిక
ప్రస్తుతం ఏపీలో టీడీపీని ప్రజలు నమ్మడం లేదని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ధ్వజమెత్తారు. అంబాజీపేట మండలం వాకలగరువులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు అధ్యక్షతన నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం బుధవారం జరిగింది. రాజా, చిట్టబ్బాయి మాట్లాడు తూ చంద్రబాబు గత ఎన్నికల్లో 650 హామీలు ప్రకటించి ఏ ఒక్కటీ …
Read More »కృష్ణా జిల్లా టీడీపీలో సంచలనం – వల్లభనేని వంశీకు షాకిచ్చిన చంద్రబాబు
ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే తాను హైదారబాద్ లో వ్యాపారం చేస్తానని చెప్పడంతో టీడీపీ నేతల్లో చర్చలు మొదలైయ్యినాయి. వివారాల్లోకి వెళ్లితే.. కాంగ్రెస్ నాయకుడు, …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు …
Read More »వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటి చేసే స్థానం ఖరారు..
వచ్చే 2019 ఎన్నికలకు అధికార టీడీపీ నేతల వారసులు సిద్దమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటి చేయాలని తహతహలాడుతున్నాడట.అయితే రాష్ట్రంలోని చిత్తిరు జిల్లా తిరుపతి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అయన ఆసక్తి కనబరుస్తున్నారని అధికార టీడీపీ వర్గాలు అంటున్నాయి.తిరుపతి ఎమ్మెల్యేగా ప్రస్తుతం తిరుపతికి చెందిన సుగుణమ్మ వున్నారు.ఈ క్రమంలో వచ్చే …
Read More »జగన్ నోటినుండి వచ్చిన ఒకే ఒక్క వ్యాఖ్య.. టీడీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర నెల్లూరులో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా తజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. అధికార టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో జగన్ చేసిన ఆ సంచలన వ్యాఖ్య రేపిన సెగలు …
Read More »చంద్రబాబు లో భయం మొదలైయ్యిందంట….జగన్ పాదయాత్రకు మంచి ఆదరణ
గుంటూరు ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ ప్రకటించిన ‘నవరత్న’ పథకాలు టీడీపీ సర్కారుకు టెన్షన్ పుట్టిస్తున్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది పథకాలు చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఈ నవరత్నాల మాట బయటకి రాగానే ప్రభుత్వం పనిగట్టుకుని టీడీపీ నేతలతో వియర్శిస్తుంది. అంతేగాక జగన్ మద్య నిషేధం ప్రకటించేసరికి టెన్షన్ పట్టుకుందనీ వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలపైనే క్యాబినెట్ లో …
Read More »జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. టీడీపీ గల్లంతేనా..!?
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో టీడీపీ ఆశలన్నీ గల్లంతు కానున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ, చంద్రబాబు సర్కార్‌పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదాను సాధించే బాధ్యత, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కోకొల్లలుగా అబద్దపు హామీలను ప్రజలు నమ్మిలా గుప్పించి.. అడ్డదారిలో అధికారం ఏపట్టిన చంద్రబాబును …
Read More »