Home / ANDHRAPRADESH (page 1061)

ANDHRAPRADESH

కాపు మంత్రిని బలిపశువును చేయబోతున్న చంద్రబాబు.. పచ్చపత్రికలో కథనం…!

అవసరానికి వాడుకుని తీరా అవసరం తీరాకా విసిరిపారేసే చంద్రబాబు కరివేపాకు సిద్ధాంతానికి మరో ఏపీ మంత్రి బలి కాబోతున్నాడు..చంద్రబాబు తన కరివేపాకు సిద్దాంతంలో భాగంగా తన చుట్టూ ఉన్న తెలుగు తమ్ముళ్లలో ఎవరినైనా వదిలించుకోవాలంటే వెంటనే ఆయనకు స్వామిభక్తిని ప్రదర్శించే అను`కుల` పత్రికలు రంగంలోకి దిగుతాయి..మొన్నటి వరకు సచ్ఛీలుడిగా కనిపించిన సదరు వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నట్లు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల్లో పార్టీ పరువు తీస్తున్నట్లు, చంద్రబాబుకు తలపోటుగా తయారయ్యాడని, సదరు …

Read More »

కనిగిరిలో మరో రేప్ ఆటెంట్… వరుసకు చెల్లెలయ్యే అమ్మాయిపై

వరుసకు చెల్లెలయ్యే ఎనిమిదేళ్ల బాలికపై వికృతంగా ప్రవర్తించాడో కామాంధుడు. రాత్రి వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను వివస్త్రను చేసి అత్యాచారం చేయబోయాడు. ఆమె సహకరించక పోవడంతో చెంపపై గట్టిగా కొట్టాడు. బాలిక ఏడ్పు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. అది చూసి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కనిగిరిలో చోటుచేసుకుంది.బాధితురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి నగర పంచాయతీలోని కాశిరెడ్డినగర్‌ చెందిన …

Read More »

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం..

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో …

Read More »

శృంగార ఉత్పత్తుల వినియోగదారుల్లో అనంతపురం ఎన్నో స్థానం…తెలుసా

భారత్‌ లాంటి సాంప్రదాయ దేశంలో బూతు గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు తటపటాయిస్తుంటారు. తెగించి ఎవరైనా మాట్లాడితే వాళ్లను తేడాగా చూడటమే కాదు.. తీవ్ర విమర్శలతో ఏకీపడేస్తుంటారు. అయితే బయటికి కనిపించకపోయినా అంతర్గాతంగా శృంగారం పట్ల మనోళ్లకు ఎంత మక్కువ ఉందో తెలియజేసే ఓ సర్వే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దట్స్ పర్సనల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. శృంగార ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఆ కంపెనీ …

Read More »

బాబు సంచలన నిర్ణయం -ఆ 70 మంది ఔట్ ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసేవారిలో డెబ్బై మంది కొత్త వారు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు అని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది . ఆ పత్రిక కథనం ప్రకారం వచ్చే …

Read More »

ఏపీలో బాబా కాదు..ఓ పాస్టర్ అమ్మాయిలతో రాసలీలలు..వీడియో లీక్

ఏపీలో మరో నేరం బట్ట బయలైయ్యింది. విజయవాడలో ‘జీసస్ మిరాకిల్స్’ పేరిట చర్చి నడుపుతూ, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పరిశుద్ధ జలం విక్రయాలు సాగిస్తున్న పాస్టర్ ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. దీంతో బెజవాడలో క్రైస్తవ సంఘాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అమ్మాయిలతో ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో …

Read More »

అఖిల ప్రియ ,బ్రహ్మనందరెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెల్సినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన తన రాజకీయం కోసం ఎంతగా అయిన తెగిస్తాడు .ఇది ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి మంత్రి …

Read More »

టీడీపీకి బాబుకు అత్యంత సన్నిహితుడు గుడ్ బై …

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఆయన .నాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ మీద హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అప్పటి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరాడు అనే ఆరోపణలు ఉన్న తెలంగాణ ప్రాంత సీనియర్ మాజీ మంత్రి ,గవర్నర్ …

Read More »

‘వైఎస్సార్‌’ గురించి చెప్పినందుకు పీవీ సింధుకు రూ.25లక్షలు..!

 భారత్‌తోపాటు విదేశాల్లో సైతం విపరీతంగా ప్రాచుర్యం పొందిన టీవీ కార్యక్రమం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’  తొమ్మిదో సీజన్‌ ఇటీవలే ప్రారంభమైంది. అన్ని సీజన్లలాగే తాజా సీజన్‌ కూడా అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. వీకెండ్స్‌, స్పెషల్‌ డేస్‌లో ప్రసారమయ్యే ఎపిసొడ్లలో పలువురు సెలబ్రిటీలు సందడిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శుక్రవారం ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రశ్నలకు సమాధానాలిచ్చి రూ.25 లక్షలు గెల్చుకున్నారు. కాగా, ఆమెకు 25 …

Read More »

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. తీర్పు పై స‌ర్వ‌త్రా ఆశ‌క్తి..!

వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తను చేపట్టదలిచిన పాదయాత్ర నేపథ్యంలో, క్విడ్ ప్రో కో కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు.నవంబర్ రెండో తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపడుతున్నందున, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలంటే కష్టమని సీబీఐ కోర్టులో జగన్ తన పిటీషన్ ను దాఖలు చేశారు. తనకు కోర్టు హాజరు నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat