Home / ANDHRAPRADESH (page 1062)

ANDHRAPRADESH

ఒక్క‌ వైసీపీ నేత కూడా.. ఫ్యాన్‌ను వీడ‌లేదు.. సైకిల్ ఎక్క‌లేదు..!

ఏపీలో ఇటీవ‌ల నంద్యాల ఉప ఎన్నిక‌ల విజ‌యంతోపాటు కాకినాడ‌లో కార్పొరేష‌న్ గెలిచాక వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాల‌ని వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ అనుకూల మీడియా వారు తెగ డ‌ప్పుకొట్టారు. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల నుంచి క‌ర్నూలు జిల్లా ఎమ్మెల్యేల వ‌ర‌కూ ఉన్నారని.. టీడీపీ నేత‌లు కూడా ఈ విష‌యాన్ని బ‌హింరంగంగానే ప్ర‌క‌టించారు. త‌మ‌కు ముందు నుంచే అనేక‌మంది టచ్‌లో …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై పురంధేశ్వరి సంచ‌ల‌నం..!

వివాదాల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన క్రియేటీవ్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అనౌన్స్ చేసి.. మీడియా అటెన్షన్‌ని రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా వర్మ ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఎవరో అనౌన్స్ చేసాడు. నిర్మాతగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించేసాడు వర్మ. ఈ చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలని అనుకుంటున్నామని …

Read More »

పవన్ వాడ‌కం అయిపోలేదు.. చంద్ర‌బాబు సంచ‌ల‌నం..!

జనసేన పార్టీ పై అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై టీడీపీ నేత‌లు స‌మ‌యం దొరిన‌ప్పుడ‌ల్లా ప‌చ్చ‌బుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్‌ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్‌ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి …

Read More »

ఏపీలో బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయా…

ఏపీ అవినీతిలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడ చూసిన ,హత్యలు,రేప్ లు,లంచాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు అన్ని ఏపీలో జరుగుతున్నాయి. బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయి! ఏపీలో బల్లపైనే… బహిరంగంగానే! సచివాలయంలోని కీలక విభాగంలో కనిపించిన సీన్‌ ఇది! ఈ ఫొటోలో ఉన్నది అసిస్టెంట్‌ సెక్రటరీ స్థాయి అధికారి. ఫైలును కింది నుంచి పైకి ఫార్వర్డ్‌ చేయడం ఆయన పని! శుక్రవారం మధ్యాహ్నం 12 …

Read More »

ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను.. గదిలో ఉండగా తాళంపెట్టిన భార్య

కట్టుకున్న భర్త ఏం చేసినా మౌనంగానే భరించింది. అంతేకాదు తన కళ్లముందే ప్రియురాలితో తిరుగుతున్న భర్త ఆగడాలను ఇంక భరించలేకపోయింది. అంతే, ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను.. గదిలో ఉండగా తాళంపెట్టి, భర్త చేసే నీచమైన పనిని అందరి కళ్లకు చూపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కవారు ఆమెకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం, గాజువాకలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌కు 2014లో దుర్గతో వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు …

Read More »

వ‌ర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్.. తేజ‌ ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఏ చిత్రంలో నిజాలు బ‌య‌ట‌కి వ‌స్తాయ్‌..!

సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వర్మ నుండి వెలువడిన లేటెస్ట్ సెన్సేషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. ముందుగా బాలకృష్ణతో ఎన్టీఆర్ జీవితగాధను తెరకెక్కిస్తారని భావించగా.. అది వెనక్కి వెళ్ళడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న నామకరణం చేసి ఇటీవల ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసి ఏపీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక రేపారు. ఇక మ‌రోవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించే ప‌నుల్లో బాల‌కృష్ణ …

Read More »

నమ్మక ద్రోహంతోనే పదవి పొగొట్టుకున్నపుడు ఎన్.టి.ఆర్. ఎంతో బాద పడ్డారు

తెలుగుదేశం పార్టీపై ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో సన్నిహితంగా ఉన్నవారందరిని తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.విజయవాడలో ఆయనకు సావిత్రి కళాపీఠం ఆద్వర్యంలో సన్మానం జరిగింది.తాను కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడినేనని ఆయన చెప్పారు.తనను టిడిపి ప్రభుత్వం ఏనాడు సంప్రదించలేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్‌ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ …జరుగు… జరుగు… అంటూ

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి చేసింది. ఒక ప్రైవేటు వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన రకుల్ అభిమానులను చూసి భయపడిపోయింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు తనను ఏమైనా చేసేస్తారేమోనని జరుగు… జరుగు… అంటూ అందరినీ పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. బౌన్సర్లు అభిమానులను పక్కకు పంపుతున్నా రకుల్ మాత్రం తనను ఎవరైనా టచ్ చేస్తారేమోనని గమనిస్తూనే ఉంది. వస్త్ర దుకాణంలోకి వెళ్ళిన తరువాత …

Read More »

ఇట్లు బాల‌య్య‌ మ్యాన్ష‌న్‌హౌస్ వివ‌ర‌ణలు..!

టాలీవుడ్ న‌టుడు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూకి బాల‌కృష్ణ ఇటీవల వరుసగా బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిపై సోష‌ల్ మీడియా పలు రకాల వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా బాలయ్య స్పందించాడు. బాలయ్య మాట్లాడుతూ.. ఎవరెన్ని రాసినా డోంట్ కేర్.. నా అభిమానులని అడగండి.. వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా, నన్ను కొట్టాడురా అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా …

Read More »

టీటీడీ ఛైర్మ‌న్ రేసులో.. పుట్టా సుధాక‌ర్ అవుట్‌..!

టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సముఖంగా లేరా.. పుట్టాను కాకుండా వేరే వారిని నియమించాలని భావిస్తున్నారా.. అవుననే అనిపిస్తోంది. ఇద్దరు మంత్రుల వియ్యంకుడికి తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను బ్రహ్మోత్సవాల చివరిరోజు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని భావించారు. మేరకు ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat