టీడీపీలో ఆయనో సీనియర్ నేత, పాతికేళ్లకు పైగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అంతే కాదు చంద్రబాబు రహస్యాలన్నీ, అవినీతి బాగోతాల గుట్టు అంతా ఆయనకు తెలుసు. అయితే రాజధాని గ్రామాలతో రైతులతో అమరావతి ఆందోళలనలను నడిపిస్తూ…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో పాతికేళ్లుగా చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. …
Read More »ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు… వెంటనే అమల్లోకి
పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నం అదనపు డీజీగా ఆర్‌కే మీనాను, డీజీపీ కార్యాలయంలో న్యాయ విభాగం ఐజీగా బి.హరికుమార్, ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. వీరి బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయి. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా హరీశ్ కుమార్ గుప్తా, విశాఖపట్నం …
Read More »కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం !
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వదంతుల పట్ల ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈక్రమంలో కరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ (కొవిడ్19) విషయంలో ఆందోళన చెందొద్దని, వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొవిడ్ 19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని, వైద్య సలహాలకోసం 104 టోల్ ఫ్రీ నంబరు కొవిడ్ 19 లక్షణాలేమైనా …
Read More »పేదలకు సర్వ హంగులతో ఇళ్లు కట్టించనున్న ఏపీ సర్కార్
పేదలకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 30 లక్షల ఇళ్ల డిజైన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. బెడ్‌రూం, కిచెన్,పెద్ద హాలు, వరండా, టాయిలెట్ సదుపాయాలతో ఇళ్లను నిర్మించడానికి సమాయత్తం అమవుతోంది. గృహనిర్మాణంపై సమీక్ష సందర్భంగా పేదలకు కట్టించనున్న ఇంటి డిజైన్‌పై ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తాము రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లునాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంటి డిజైన్‌లో …
Read More »స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదల..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను శనివారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ విడుదల చేసారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని..జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇక ఎన్నికల నియమావాలని ఎవరైనా ఉల్లంగిస్తే ఎంతటివారైనా తక్షణమే శిక్షిస్తామని అన్నారు. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..! జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వివరాలు: …
Read More »అలా జగన్ సర్కార్ దెబ్బ… అల్లాడిపోతున్న గల్లా…!
టీడీపీ ఎంపీ గల్లాజయ్‌దేవ్‌కు అతి పెద్ద జలక్ ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. గతంలో వైయస్ హయాంలోనే చిత్తూరు జిల్లాలో గల్లా జయ్‌దేవ్‌కు సంబంధించిన అమరరాజా బ్యాటరీస్ విస్తరణకు గాను 488 ఎకరాలను కేటాయించింది. అప్పట్లో వైస్ కేబినెట్‌లో గల్లా అరుణకుమారి మంత్రిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్లం ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా ఆ భూములను గుర్తించి మధ్యవర్తిత్వంతో ఆ భూమిని అమరరాజా సంస్థ …
Read More »సంచలనం…రూ. 2 వేల కోట్ల స్కామ్‌లో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..!
ఏపీ, తెలంగాణలో జరిపిన సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించిన దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల 400 కోట్ల ముడుపుల బాగోతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌లో చేరానని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ తప్పించుకున్నాడు. కాగా మరోసారి ఐటీశాఖ …
Read More »స్థానిక ఎన్నికల విషయంలో సిగ్గు, శరం వదిలేసిన చంద్రబాబు !
ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుళ్ళు రాజకీయం చేస్తున్నాడు. బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్నతీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హైకోర్ట్ లో కేసు వేయించిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మల్లా మరోకొత్త ప్లాన్ కు సిద్దమయ్యారు …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు..ఉద్విగ్న వాతావరణం..!
అనంతపురం జిల్లాలో ప్రజాదరణ పొందిన నేతల్లో ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముందు వరుసలో ఉంటారు. అంతులేని ప్రజాభిమానం ఆయన సొంతం. వైయస్ కుటుంబానికి విశ్వేశ్వరరెడ్డి అత్యంత ఆత్మీయుడు. . 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎంతగా ప్రలోభాలకు గురి చేసినా…విశ్వేశ్వరరెడ్డి లొంగలేదు. వైసీపీలోనే ఉండిపోయారు. అందుకే సీఎం జగన్‌తో పాటు విజయమ్మ కూడా నమ్మినబంటు అయిన విశ్వేశ్వరరెడ్డిని ఎంతో అభిమానిస్తారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …
Read More »టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలి…మంత్రి బొత్స ఫైర్…!
ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నాడు. ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో హైకోర్ట్‌లో కేసు వేయించాడు. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. హైకోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 50 శాతం …
Read More »