ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీతో పాటు లోకేష్ సన్నిహితులకు చెందిన ఇన్ఫ్రా కంపెనీలపై జరిగిన ఐటీ రైడ్స్ రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని..ఈ వ్యవహారంలో భారీ కుంభకోణమే ఉందని…వెంటనే కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు షెల్ కంపెనీల …
Read More »చంద్రబాబు పాపం పండింది.. జైలుకెళ్లారంటున్న బంధువు!
చంద్రబాబు పాపం పండిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి దుమ్మెత్తిపోశారు. ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ విమర్శించారు. చంద్రబాబుకేజ్ ఖచ్చితంగా జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి …
Read More »రామోజీరావుకు బహిరంగ లేఖ రాసిన మంత్రి బొత్స..!
ఈనాడు దినపత్రిక రామోజీరావు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ లేఖ రాశారు.. ఆ లేఖ యధాతధంగా..ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం …
Read More »ఢిల్లీలో ఫుల్లు బిజీగా సీఎం జగన్..!
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్రం పెద్దలతో సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. తాజాగా మరికొందరు కేంద్రమంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు లభించిన కాస్త విరామంలో ఢిల్లీలోని తన నివాసం నెం.1, జన్ పథ్ లో వైసీపీ ఎంపీలతో …
Read More »కేఈ కృష్ణమూర్తి ముందే తమ్ముళ్లు తీవ్రస్థాయిలో వాగ్వాదం..!
గడిచిన ఎన్నికల్లో ఘరంగా ఓటమి చెందిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఏర్పాటు చేసిన టీడీపీ డోన్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నేతల ప్రమేయముందని పోలీసుల విచారణలో వెల్లడికావడంతో శుక్రవారం జరిగిన సమావేశం పట్ల పార్టీ కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే సభావేదిక ఏర్పాటులో లోటుపాట్లపై రాష్ట్ర …
Read More »బ్రేకింగ్…బాబు పీఎస్‌పై ఐటీ దాడుల్లో బయటపడుతున్న సంచలన విషయాలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్‌పై, మరియు టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితులపై జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల కోట్ల రూపాయల స్కామ్ బయటపడిందని ఐటీ శాఖ ప్రకటించింది. ఇంకా వేల కోట్లు విదేశాల నుండి హవాలా ద్వారా తరలింపు లాంటి అనేక అవినీతి బాగోతాలు బయటపడ్డాయి. బాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ 85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల నగలు, 25 బ్యాంక్ …
Read More »పోలీసులను కించపరుస్తున్న టీడీపీ నేతలు.. బాబు బ్యాచ్‌కు మతిభ్రమించిందా..!
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని, నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలను రాజకీయంగా వేధింపులకు గురి చేశారు. అయితే ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేక పదేపదే నోరుపారేసుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబు సమక్షంలోనే మళ్లీ అధికారంలోకి రాగానే పోలీసులతో నా బూట్లు నాకిస్తా అంటూ అనంతపురం మాజీఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలకు మాజీ పోలీస్ అధికారి, …
Read More »నారాలోకేష్‌కు మంత్రి కన్నబాబు కౌంటర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ 2 వేల కోట్ల కుంభకోణంలో తక్షణమే చంద్రబాబు, లోకేష్‌ల పాత్రపై విచారణ జరిపి అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల విమర్శలపై నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు …
Read More »చంద్రబాబు అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
ఐటీ శాఖ దాడుల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చంద్రబాబు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మద్దాలి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువే … చంద్రబాబు ఖాతాలో ఇంకా పెద్ద కుంభకోణాలే ఉన్నాయని ఎమ్మెల్యే మద్దాలి గిరి …
Read More »షర్మిల భర్తకు తృటిలో తప్పిన ప్రమాదం
బ్రదర్ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బ్రదర్ అనిల్‌కుమార్‌తో పాటు గన్మెన్లు, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్ సామినేని …
Read More »