Home / ANDHRAPRADESH (page 186)

ANDHRAPRADESH

ఎన్టీఆర్‌ను మరోసారి ఘోరంగా అవమానిస్తున్న చంద్రబాబు..!

అధికారదాహంతో పిల్లనిచ్చిన సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుని ఆయన మరణానికి కారకుడయ్యాడు చంద్రబాబు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి అవమానించిన సీన్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు..ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీని పూర్తిగా తన కంట్రోల్‌లో పెట్టుకున్న చంద్రబాబు క్రమంగా నందమూరి కుటుంబసభ్యులను పక్కన పెట్టడం ఆరంభించారు. ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణను అవమానించి పార్టీ నుంచి దూరం  …

Read More »

నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …

Read More »

పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటన్న ఎమ్మెల్యే

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చూస్తుంటే ‘మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ’అనే సామెత గుర్తుకు వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబును ప్రజలు 23 స్థానాలకే పరిమితం చేశారని విమర్శించారు. తన కొడుకు నారాలోకేష్ నే గెలిపించుకోలేకపోయిన బాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అంతేగాక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ …

Read More »

పదునైన విమర్శలతో చంద్రబాబుకు గడ్డిపెట్టిన గడికోట..!

వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన పరిణామాలతో జగన్ సర్కార్ ఏకంగా ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలి రద్దు చేసే అధికారం మీకెవడు ఇచ్చాడు…మండలి రద్దు చేయడం అంత ఆషామాషీ కాదు..మేం అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు గతంలో శాసనమండలిని రద్దును సమర్థిస్తూ అన్న మాటల వీడియోను …

Read More »

అమ్మఒడిపథకంపై జర్మన్ నోబెల్ అవార్డు గ్రహీత ప్రశంసలు..!

ఇటీవల ఏపీలో సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే..అమ్మఒడి పథకం కింద బడికి పిల్లలను పంపించే తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం ప్రభుత్వ అందించనుంది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమ్మఒడిని కాస్తా ఆంక్షల ఒడిగా చేశారని గుడ్డిగా విమర్శలు చేస్తోంది. తాజాగా అమ్మ ఒడి పథకంపై నోబెల్ అవార్డు …

Read More »

చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే..!

తండ్రి ఆశయాలు కొనసాగాలని పార్టీని పెట్టి తన తండ్రిని జనం గుండెల్లో అనుక్షణం బతికించుకుంటున్న వ్యక్తి ఒకరు.  పిల్లనిచ్చి, చంద్రగిరిలో ఓడిపోతే రాజకీయంగా ఆశ్రయాన్ని ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంది…. కొడుకులు, కూతుళ్లు, తన తొడల్లుళ్ళ చేత మామ పై చెప్పులేయించి ఆత్మక్షోభకు గురిచేసి చంపింది…… తల్లి, తండ్రి ఇద్దరూ చావు ముంగిట ఉన్నా పట్టించుకోనిది, ఏనాడూ జన్మనిచ్చిన వారిని తలుచుకొనిది మరొకరు.   జగన్ …

Read More »

ఆ ఫ్రస్టేషన్‌ ఏంటీ, ఆ పిచ్చి సవాళ్లు ఏంటీ..చంద్రబాబుకు ఏమైంది..అంబటి ఫైర్..!

శాసనమండలి రద్దుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో శాసనమండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను అంబటి ఉటంకిస్తూ ఎల్లోమీడియాను ఏకిపారేశారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ సీఎంగా వైఎస్సార్‌ శాసనమండలి ఏర్పాటు చేశారని గుర్తు చేసిన అంబటి.. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో శాసన మండలి …

Read More »

ఆ పని చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తావా లోకేష్..ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే సునీత వైసీపీకి అమ్ముడుపోయారంటూ…చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అనుకుల మీడియాలో కూడా పోతుల సునీత డబ్బులకు అమ్ముడుపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై, లోకేష్ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను, తన …

Read More »

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన సీఎం రమేష్..!

ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్‌ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సతీసమేతంగా సీఎం జగన్‌ను కలిసిన రమేష్  దంపతులు తమ కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. ఎంపీ రమేష్ దంపతులతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడి..తప్పకుండా వివాహానికి వస్తానని చెప్పారు. కాగా రమేష్ కొడుకు రిత్విక్ ఎంగేజ్‌మెంట్‌ గత నవంబర్ నెలలో దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగింది. …

Read More »

చంద్రబాబు సిద్ధాంతాలపై నిప్పులు చెరిగిన విడుదల రజిని..!

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తొస్తుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. టీడీపీ రాక్షస పాలనకు బైబై బాబు అంటూ జనం సాగనంపారని ఆమె చెప్పారు. శాసన మండలి రద్దు తీర్మానంపై సభలో ఆమె మాట్లాడారు.  చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మంచి ప్రజాస్వామ్యంలో మనమందరం ఉన్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat