ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి గ్రామాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రెండు కమిటీలు మూడు రాజధానులకు సానుకూలంగా నివేదికలు ఇవ్వడంతో హైపవర్ కమిటీ భేటీ తర్వాత మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లో …
Read More »చంద్రబాబు మార్క్ బురద రాజకీయం.. బీసీజీపై వికీపీడియాలో దుష్ప్రచారం..!
ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా అదే నిజమని నమ్మించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..ఎల్లోమీడియా, సోషల్ మీడియా సహాయంతో రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లి..లబ్ది పొందడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. గతంలో జగన్‌పై లక్ష కోట్ల అవినీతిపరుడు అంటూ పదే పదే ఎల్లోమీడియాలో వూదరగొట్టి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో చంద్రబాబు కొద్దిమేర సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుకు …
Read More »బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపుపై కుట్రకు దిగావా చంద్రబాబూ..!
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బోస్టన్ కమిటీ నివేదక తప్పుల తడక అని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఏది చెబితే కమిటీ అది రాసి ఇచ్చిందని బాబు ఆరోపించారు. జీఎన్‌రావు కమిటీ కూడా …
Read More »అమరావతి ఆందోళనలు..చంద్రబాబుతో సహా టీడీపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత 20 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతూ… కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రాజధాని పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని…4 వేల ఎకరాలకు పైగా బినామిల పేరుతో …
Read More »అమ్మఒడి’స్కీమ్ లో 75 శాతం హాజరుపై సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో ‘అమ్మఒడి’ స్కీమ్ లో లబ్దిదారులకు ఈసారికొ ఒక మినహాయింపు ఇచ్చారు. విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. తొలి ఏడాది హాజరు నిబంధనలో మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నందున తొలి ఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం …
Read More »చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీ వెంకటేష్
విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన అభినందనీయమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రశంసించారు. కర్నూలులో వరదలు, తుఫాన్లు వస్తాయనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కర్నూలులో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ …అలా అయితే అమరావతిలో ఎండలు తట్టుకోలేక జనాలు చనిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 200 ఎకరాలు అవసరం అయితే …
Read More »సీఎం జగన్ ని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలి..ఆర్.కృష్ణయ్య
బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా …
Read More »మరోసారి పవన్ కల్యాణ్ ఇజ్జత్ తీసేసిన రాపాక..!
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు వ్యవహారశైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా పదే పదే విమర్శలు చేస్తుంటే..అదే స్థాయిలో రాపాక జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ పవన్ గాలి తీసేస్తున్నాడు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ను దేవుడిలా కొలిచి, ఆ పై రెండుసార్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరీ పవన్‌కు షాక్ ఇచ్చాడు తాజాగా రాపాక మరోసారి పవన్ …
Read More »తల్లి మాకు జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ
14 నెలలు పాకిస్తాన్ చెరలో గడిపిన ఆంధ్రా జాలర్లు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పునర్జన్మ ప్రసాదించారని పాక్ జైలు నుంచి విడుదలై ఢిల్లీ చేరుకున్న 20 మంది మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘మాకు పునర్జన్మ లభించింది. పాకిస్తాన్ నుంచి బయటకు వస్తామో లేదోనని భయపడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో మేమంతా బయటికి రాగలిగాం. గుజరాత్ తీర ప్రాంతంలో …
Read More »వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు..టీటీడీ సేవలు భేష్..!
ముక్కోటి ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠవాసుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. దాదాపు 20 గంటల పాటు వేచి ఉన్న భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు.దాదాపు 4 లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ షెడ్లు ఏర్పాటు చేసింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగాభక్తులు సంతోషంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ …
Read More »