Home / ANDHRAPRADESH (page 231)

ANDHRAPRADESH

కడప జిల్లాలో మూడు రోజుల సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్‌.. తొలుత రేణిగుంట విమనాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లికి చేరుకుని.. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే నేటి …

Read More »

సీఎం జగన్‌ బర్త్‌డే సందర్భంగా అవయవదానం చేసిన సిమ్స్ విద్యాసంస్థల అధినేత..!

డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ పుట్టినరోజును పునస్కరించుకుని సిమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణానదీతీరాన పద్మావతి ఘాట్‌లో నిర్వహించిన బర్త్‌డే సెలబ్రేషన్స్ రెండు రోజుల పాటు  కన్నుల పండుగగా సాగాయి. ఈ సందర్భంగా భరత్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. గుంటూరులోని సిమ్స్ కళాశాల ప్రాంగణంలో భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన అవయవదానం మరియు ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను …

Read More »

మూడు రాజధానులపై చంద్రబాబు తీరును ఏకిపారేసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్, పురంధేశ్వరీ వంటి నేతలు అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతు తెలుపగా, విష్ణువర్థన్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుపై ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ …

Read More »

జగన్ కు చిరు మద్ధతు వెనక కారణం ఇదేనంటా..?

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. సీఎం జగన్ ప్రకటనపై పలువురు మద్ధతు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కు చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా స్టార్ చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి …

Read More »

చలి పులి..గజగజ వణుకుతున్న ఏజెన్సీ ప్రాంత వాసులు !

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజికి పెరుగుతూ వస్తుంది. ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఆ ప్రాంత వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు.ఇప్పుడే ఇలా ఉంటే జనవరిలో మరింత చలి పెరిగే అవకాసం ఉంది. ఏజెన్సీలోని మినుములూరులో, పాడేరు, లంబసింగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడివారు మధ్యాహ్నం అయిన ఇబ్బంది పడుతున్నారు. ఇక, అరకు, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Read More »

ఏపీని అగ్నిగుండంగా మార్చేందుకు టీడీపీ కుట్ర..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు తనకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తే ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్ర సమస్యగా వక్రీకరించడం వెన్నుపోటుతో పెట్టిన విద్య. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు విజయవాడకు వచ్చి హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత లేదంటూ, సెక్షన్ 8 అంటూ ఫోన్ ట్యాపింగ్ అంటూ రాద్ధాంతం చేయించాడు. కేవలం ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం కోసం తెలుగు …

Read More »

వైసీపీ జెండా వివాదం..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు…!

ఒకే ఇంటిలో ఉంటున్న అన్నదమ్ములు పార్టీలు మారితే ఎంత ఇబ్బందికరమో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసివస్తోంది. తన కొడుకు కోసం తనను రాజకీయంగా తొక్కేస్తున్నాడనే భావనతో అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మాజీ మున్సిపల్ ఛైర్మన్ సన్యాసినాయుడు ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 న సన్యాసిపాత్రుడు, ఆయన తనయుడు వరుణ్‌… తాము ఉంటున్న పోర్షన్‌పై వైసీపీ జెండా …

Read More »

మరోసారి పవన్ కల్యాణ్‌‌‌ను ఘోరంగా అవమానించిన జనసేన ఎమ్మెల్యే..!

జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వ్యవహార శైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. ఒకపక్క పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విమర్శల మీద విమర్శలు చేస్తూ ఏకంగా యుద్ధమే చేస్తున్నాడు. మరోవైపు రాపాక మాత్రం ఛాన్స్ దొరికితే చాలు సీఎం జగన్‌పై ప్రశంసలు కురుస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. గతంలో నిండు అసెంబ్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రాపాక మాట్లాడుతూ ఏకంగా సీఎం …

Read More »

పరిటాల ఇంట విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో అకాల మృతి నొందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరుమున్నీరవుతున్నారు. గజ్జిలప్ప ఇక లేరని తెలుసుకున్న జిల్లాకు చెందిన టీడీపీ నేతలు …

Read More »

సుజనా నిద్రపట్టడం లేదా.. నీ 300 ఎకరాల పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నావా ?

అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానుల విషయంలో సంచలన ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు ఆ ప్రకటనకు సంబంధించి ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు జగన్ ప్రత్యర్ధులు సైతం ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాని చంద్రబాబు అండ్ కో మాత్రం ఆ ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. అందరూ స్వాగతిస్తుంటే వీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు అనే విషయంపై వైసీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat