Home / ANDHRAPRADESH (page 237)

ANDHRAPRADESH

పెద్ద పాపకు 5 సంవత్సరాలు..చిన్నపాపకు 4 నెలలు..కాలువలో పడేసిన కన్న తల్లి

రెండో కాన్పులోనూ ఆడబిడ్డ పుట్టడంతో ఆ తల్లికి అత్తింటి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో నాలుగు నెలల పసిబిడ్డను కాలువలో పడేసింది. తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు అడ్డుకోగా.. కడుపు కోతతో ఘొల్లుమంటోంది.. వైఎస్సార్‌ జిల్లా మైలవరం మండలం గొల్లపల్లె సమీపంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోమలకు చెందిన సుహాసినికి బనగానపల్లె మండలం పాతపాడుకు చెందిన నాగేంద్రతో ఏడేళ్ల …

Read More »

రాజధాని సరిగ్గా మధ్యలో పెట్టడానికి అదేమైనా ఊరికి బొడ్డురాయా?

రాజధాని అంటే ఊరికి బొడ్డురాయా? చూసి చూసి  సరిగ్గా మధ్యలో పెట్టడానికి. ప్రజలను హిప్నటైజ్ చేయడానికి, అమరావతే సరైన రాజధాని అని జనం మెదల్లోకి ఎక్కించడానికి చంద్రబాబు, మీడియా బినామీలు ఆడిన గొప్ప డ్రామా “అందరికీ సమానదూరంలో రాజధాని”. ఒక్కసారి వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే..! *తమిళనాడు రాజధాని చెన్నై రాష్ట్రానికి విసిరేసినట్టుగా చివర్లో ఉంటుంది. *కర్ణాటక రాజధాని బెంగుళూరు కూడా చిట్టచివరన ఉంటుంది. *కేరళ రాజధాని తిరువనంతపురం కూడా ఆ …

Read More »

విశాఖలో రాజధానిపై గంటా హర్షం.. వైసీపీలో చేరబోతున్నారా.?

ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్‌.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌ పెట్టొచ్చని సీఎం జగన్‌ చెప్పారు. ఈ అంశంపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని  జగన్ …

Read More »

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న రాయలసీమ విద్యార్థులు..సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల దిష్టిబొమ్మను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటుపై సీఎం జగన్ ప్రకటనను హర్షిస్తూ.. విశ్వవిద్యాలయంలో సీఎం జగన్‌ చిత్రపటానికి వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పాలాభిషేకం చేశారు. అదే విధంగా రాయలసీమలో హైకోర్టు …

Read More »

ఎవరిది తుగ్లక్ నిర్ణయం.. అమరావతిపై జగన్, చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉన్నాయి.?

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అంటే శూన్యమే అని చెప్పాలి. ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. రైతులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఇదేం న్యాయం అని అడిగిన వారిని పోలీసులతో కొట్టించిన ఘనత చంద్రబాబుది. ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే ఏమీలేని అమరావతిలో రాజధాని నిర్మిస్తానని అసలు తుగ్లక్ …

Read More »

కర్నూలులో హైకోర్టు ..రాయలసీమలో నిజమైన న్యాయం..భారీగా పెరగనున్నజగన్ క్రేజ్

ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్..మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నారు. …

Read More »

కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్‌ సరఫరాపై అవగాహనా ఒప్పందం..!

ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం 3,295 ఎకరాల భూసేకరణ చేయుటకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్‌ …

Read More »

ఎంతసేపూ తనవాళ్ళు, తనవాళ్ళ వ్యాపారమే..రాష్ట్రం ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం అని గొప్పలు చెప్పుకుంటారు. కాని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ మాత్రం ఏం కనిపించదు. ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏం కావాలో వాటిని ఎలా సమకుర్చాలో మాత్రం ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే. తన కుటుంబం, కులం, తనవాళ్ళ వ్యాపారాలు. ఇవే ఆయనకు కావల్సినవి. వీటికోసం ఆయన 40ఏళ్ల రాజకీయ జీవితాన్ని వెచ్చించారు. ఇక గత …

Read More »

కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాలలో పెరగనున్నజగన్ క్రేజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన వెనుక స్ట్రాటజీ ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ అసెంబ్లీ …

Read More »

పెద్దలసభకు వెళ్ళాల్సిన నలుగురు వీరేనా..? జగన్ క్లారిటీ ?

ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అధినేత వైఎస్ జగన్ రాజ్యసభ ఎన్నికల నిమిత్తం ముందుగానే ప్లాన్ వేస్తున్నారు. రెండు నెలలు ముందుగానే ఎవరిని పంపాలి అనేదానిపై జగన్ క్లారిటీ తీసుకున్నట్లు కొన్ని వర్గాలు గుసగుసలాడుత్నాయి. అయితే రెండేళ్లకొకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఏపీ నుండి నలుగురు వెళ్ళాల్సి ఉంది. ఇక జరిగిన ఎన్నికల ఫలితాలు పరంగా చూసుకుంటే ఆ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. జరిగిన ఎన్నికల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat