Home / ANDHRAPRADESH (page 245)

ANDHRAPRADESH

మార్షల్స్ పై దాడికి దిగిన టీడీపీ నేతలు..!

ఏపీ శాసనసభకు తమను హాజరవ్వనివ్వకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించగా, మార్షల్స్ పై టిడిపి సభ్యులు దాడి చేశారని వైసిపి సభ్యులు ప్రత్యారోపణ చేశారు. దీనిపై ఇరు పక్షాల మద్య వివాదం శాసనసభలో శుక్రవారం కూడా కొనసాగింది. టిడిపి సభ్యులు డ్రామా ఆడుతున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించగా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తానుడ్రామాలు ఆడడం లేదంటూ వ్యక్తిగత దూషణకు దిగారు. దానికి బదులుగా మంత్రి …

Read More »

టీడీపీ పాలనలో తనను ఎలా వేధించారో చెప్పిన చెవిరెడ్డి..!

చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీడీపీ త్రిభుత్వ హయాంలో తనను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. మీడియాకు సంబందించి 2430 జిఓ పై జరిగిన చర్చల విషయమై తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ. చంద్రబాబు ఏమీ చేయకపోయినా, పోలీసులు ఆపారనో, మార్షల్స్ నెట్టారనో ఆరోపిస్తున్నారని, కాని తన ప్రభుత్వ హయాంలో తనను ఎన్నో విదాలుగా వేదించారని ఆయన అన్నారు. ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిరసనకు వెళితే ఢపేదార్ ను …

Read More »

రాపాకకు పొమ్మనలేక పొగ పెడుతున్నారా.?

పొమ్మన లేక పొగబెడుతూ ఉన్నారు..నా మీద చాలా కోపం ఉంది జనసేన పార్టీ కి..ఇంగ్లీష్ మీడియం మీద ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాను అని పార్టీ తీవ్ర స్థాయిలో నాకు వార్నింగ్ ఇచ్చింది. నేను లెక్క చేయలేదు. మంచి పని చేయడానికి, మంచి పనులు చేస్తే సమర్తించడానికి నన్ను ఎమ్మెల్యే గా ఎన్నుకున్నారు రాజోలు ప్రజలు అంతేకాని ఇంకో పార్టీ కి వత్తాసు పలుకుతూ ,పక్క పార్టీ చెప్పినట్లు నడుచుకుంటూ వాళ్ళు …

Read More »

లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన స్పీకర్..!

అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష సభ్యులు కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడినట్లు వీడియోలో స్పష్టంగా వినిపించాయని స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు ,ఆయన కుమారుడు లోకేష్ తదితరులు అసెంబ్లీ మార్షల్న్ ను ఉద్దేశించి బూతుపదాలు వాడారన్నదానిపై అసంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. ప్రతిపక్ష సభ్యులు ఆ పదాలను ఉపసంహరించుకుంటే మంచిదని స్పీకర్ తెలియజేసారు. ఆవేశంలో ఒక్కోసారి అభ్యంతరకర పదాలు రావచ్చని, కాని …

Read More »

యాక్టింగ్ ఇరగదీస్తున్న పవన్ కల్యాణ్..!

ఎన్నికలకు ముందు చిత్రవిచిత్ర వ్యాఖ్యలతో దుందుడుకు ప్రవర్తనతో అరుపులు కేకలతో రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా యాక్టింగ్ ఇరగదీస్తున్నరు. తాజాగా సౌభాగ్య దీక్షతో కాకినాడలో దీక్ష ముగించుకుని వెనక్కి వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానం గంట ఆలస్యం అని రాజమండ్రి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే ఎయిర్పోర్టులో కుర్చీలు వీఐపీలకు లాంజ్ లు తదితర ఏర్పాట్లు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ …

Read More »

అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ ప్రవర్తనపై తీర్మానం..జక్కంపూడి రాజా ఫైర్…!

ఏపీలో ఎల్లోమీడియా అసత్య కథనాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 పై చంద్రబాబు, లోకేష్‌‌లు అసెంబ్లీలో నానా రభన చేస్తున్నారు. ఈ జీవోలో కేవలం ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా..అసత్య కథనాలు ప్రచురించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టంగా ఉందంటూ…సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించారు.అయినా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ 2430పై వాయిదా తీర్మానం కోరారు. ఈ మేరకు అసెంబ్లీ గేటు …

Read More »

విద్యారంగాన్ని చైతన్యపరిచే సంకల్పంతో ముందుకు సాగుతున్న వ్యక్తి జగన్..!

మందగమనంతో నడుస్తున్న విద్యా వ్యవస్థను చైతన్యం వంతం చేయడానికి గాను ముఖ్యమంత్రి జగన్ ఒక వైధ్యుడు మాదిరి దానిని చైతన్యపరిచే సంకల్పంతో ఉన్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన ఆంగ్ల మాద్యమంపై మాట్లాడుతూ, కూలి వాడి పిల్లలు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని భావించి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి న ఘనత సీఎం జగన్ దని అన్నాడు. భవిషత్తు లో బతుకు తెరువుకు …

Read More »

టోల్‌ప్లాజా వద్ద పట్టుబడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరులు

కర్నూల్ జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, టీడీపీ మాజీ కౌన్సిలర్‌ ముడియం కొండారెడ్డి పెద్ద కుమారుడు (తార్నాక్‌) తెలంగాణ నుంచి భారీ గా మద్యం తరలిస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీ 21 ఏఎఫ్‌ 3336 స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో జోగులాంబ–గద్వాల జిల్లా అలంపూర్‌ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేస్‌ల మద్యం (132 ఫుల్‌బాటిళ్లు) కొనుగోలు చేసి తార్నాక్‌ …

Read More »

అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!

సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్‌లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …

Read More »

హైదరాబాద్ లో దారుణం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలో బంజారాహీల్స్ లోని ఎన్బీటీ నగర్లో నూర్ సయ్యద్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బంజారాహీల్స్ లో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు దుండగులు నూర్ సయ్యద్ పై కత్తులతో.. రాడ్లతో దాడికి దిగారు. గాయాలు తీవ్రమవ్వడంతో నూర్ అక్కడక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat