Home / ANDHRAPRADESH (page 278)

ANDHRAPRADESH

సుజనా..ఈసారి ప్రెస్ మీట్ బ్యాంక్ అధికారుల ముందుపెట్టు..భాగోతం బయటకొస్తుంది !

సుజనా చౌదరి ప్రెస్ మీట్ విషయంలో ద్వజమెత్తిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అని అన్నారు. అంతేకాకుండా మరో ట్వీట్ లో తాను ఎందుకు టీడీపీ నుంచి బీజీపీకి వెళ్ళారో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్ విషయానికి …

Read More »

సంచలనం..గత ఐదేళ్లలో 3 వేల కోట్ల టీటీడీ డబ్బులు కాజేసిన టీడీపీ సర్కార్..!

గత ఐదు నెలలుగా చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్లు సీఎం జగన్‌పై ఎంత దుష్ప్రచారం చేసినా వర్కవుట్ అవడం లేదు..టీడీపీకి పెద్దగా పొలిటికల్ మైలేజీ రావడం లేదు. అయితే తన స్వార్థ రాజకీయాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకోవడంలో కూడా చంద్రబాబు వెనుకాడడు. అసలు హిందూ సంప్రదాయాల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉండదు..వ్రతాలు, హోమాలు, భూశంకుస్థాపనలు, హిందువుల పండుగలలో బూట్లు వేసుకుని మరీ పూజలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. విజయవాడలో ఆలయాలను …

Read More »

షాకింగ్.. రెండుగా చీలిన ఏపీ బీజేపీ !

ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఒక అధికార పార్టీ అయిన టీడీపీకి కనీస సీట్లు కూడా రాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు వారి పాలన ఎంత అవినీతికి చేరిందో. 2014 ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని తన సొంత పనులకే ఉపయోగించుకున్నాడు తప్పా రాష్ట్రానికి మాత్రం …

Read More »

ఒక్క ట్వీట్ తో అవినీతి బ్యాచ్ కు చుక్కలు చూపించిన విజయసాయి రెడ్డి..!

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. అవినీతి పాలన చేసిన ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పాడు.గత ప్రభుత్వంలో టీడీపీ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇలా ప్రతీఒక్కరు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇవన్నీ సాక్షాత్ అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో అతని చేతులు మీదగా జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ …

Read More »

అబ్దుల్ కలాంను నేనే రాష్ట్రపతిని చేశా.. చంద్రబాబు డబ్బా..అసలు వాస్తవాలు ఇవే..!

భారత రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చినవారిలో అబ్దుల్‌ కలాం గారు అగ్రస్థానంలో ఉంటారు. మిస్సైల్‌మ్యాన్‌గానే కాకుండా పీపుల్స్ ప్రెసిడెంట్‌గా ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ప్రపంచంలో ఎవరు, ఏ గొప్ప పనులు సాధించినా..ఎవరు ఖ్యాతి చెందినా వెంటనే వారి ఘనతను తన ఖాతాలో వేసుకోవడం..అంతా నావల్లే వారు ఆ ఘనత సాధించారంటూ డబ్బాకొట్టుకోవడం మన టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటు కదా… కంప్యూటర్ కనిపెట్టింది నేనే.సెల్‌ఫోన్ కనిపెట్టింది …

Read More »

ఇదంతా చేయాలని ఆరోజే అనుకున్నాను.. జగన్ భావోద్వేగం..!

ఉపాధికోసం గుజ‌రాత్‌కు వెళ్లే మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను చూస్తే తనకు బాధేసింద‌ని తెలిపారు. వేటకోసం వెళ్లి ప్రమాదాల్లో మ‌రణించే గంగ‌పుత్రుల క‌న్నీళ్లు తుడ‌వాల‌ని ఆరోజు పడయాత్రలోనే అనుకున్నాన‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాల‌కు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను కూడా రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌లకు పెంచిన విష‌యాన్ని గుర్తుచేశారు. వేట నిషేధ స‌మ‌యంలో గ‌తప్ర‌భుత్వం ఇచ్చే రూ.4వేల భృతిని రూ. 10వేల‌కు పెంచ‌డంతోపాటుగా వీలైనంత …

Read More »

అతి త్వరలో ఏపీలో జగన్ కాన్సెప్ట్స్

సమాంతర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు. కాన్సెప్ట్ సిటీల ద్వారా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కాన్సెప్ట్స్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.మొత్తం 10 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రతి నగరంలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలని సూచించారు. వేగంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు …

Read More »

నా మీద ఏ కేసు లేదు.. జగన్ కు అండగా ఉంటా !

ఇప్పటివరకు తన పై ఎటువంటి కేసులు లేవని తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్ వెల్లడించారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కచ్చితంగా వైసిపి అభ్యర్థులను గెలిపించి తీరుతాం అని పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తా అని చెప్పుకొచ్చారు.  అయితే దేవినేని అవినాష్ పదవి కోసం అలాగే తన కేసుల మాఫీ కోసం …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ అండ్ టీమ్..!

ఇటీవల ఓ మహిళ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో గంజాయి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందంటూ వచ్చిన వీడియోను పై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ లోకేష్ టీం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. తన కుమారులు మద్యానికి బానిస అయ్యారు అనే ఉద్దేశంతో పోలీసులకు చెప్పేందుకు వచ్చిన ఓ మహిళతో పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిస్తూ …

Read More »

సీఎం జగన్ సభలో జనసేన ఎమ్మెల్యే రాపాక.. అపార్థం చేసుకున్న జనసైనికులు!

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లో జరిగిన మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వైయస్సార్ వైయస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చనిపోతే ఏకంగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానని ప్రకటించడంతో పాటు అనేక రకాల హామీలు జగన్ ఇస్తూ వాటికి రూపకల్పన చేయాలని ఆదేశించారు. అయితే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat