Home / ANDHRAPRADESH (page 342)

ANDHRAPRADESH

కడప జిల్లా ఎస్పీ గా అన్బురాజన్‌..వారి గుండెళ్లో రైళ్లే

కడప జిల్లా నూతన ఎస్పీ గా అన్బురాజన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్‌ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తానని, సమస్య ఏదైనా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చని తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మరింత …

Read More »

ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి సీఎం జగన్ కి బహుమతిగా ఇస్తాం..వైసీపీ మంత్రి

విశాఖ పశ్చిమనియోజక వర్గపర్యటనలో భాగంగా ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఐటీఐ జంక్షన్ వద్ద రూ. 60లక్షల వ్యయముతో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణం, స్మశాన వాటికలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని.. భారీ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తామని పర్యాటక శాఖ …

Read More »

జనసేనానితో రహస్య బంధాన్ని బయటపెట్టిన చంద్రబాబు..!

ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల మధ్య రహస్య పొత్తు ఉందని…అది ఇప్పటికీ కొనసాగుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. 2014 ఎన్నికలకు ముందు బాబుగారి రాజగురువును కలిసిన కొద్ది రోజులకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ స్థాపించిన తొలి మీటింగ్‌‌లోనే అటు కాంగ్రెస్‌ పార్టీపై, ఇటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై  నిప్పులు చెరిగిన పవన్‌కల్యాణ్…చంద్రబాబును మాత్రం పల్లెళ్లు మాట అన్లేదు సరికదా.ఆయన …

Read More »

ఆ పోస్టింగులపై క్లారిటీ ఇచ్చిన చెవిరెడ్డి..!

మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తనకి ఎటువంటి సంభందం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు నాకు ట్విట్టర్, పేస్ బుక్ అకౌంట్లు లేవని ఆయన అన్నారు. ఆయన తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నారని, అప్పుడు మా మధ్య మంచి సంబంధమే ఉందని అన్నారు. జగన్, చిరంజీవి మధ్య …

Read More »

శభాష్ సీఎం జగన్..నిజమైన పేదవారికి న్యాయం అంటే ఇదే

ముఖ్యమంత్రి సహాయనిధికి సైతం ‘పచ్చ’ రోగం తప్పలేదు. ఆనాటి ప్రభుత్వం ఎంతో పవిత్రమైన ముఖ్యమంత్రి సహాయనిధిని కూడా విడిచిపెట్టలేదు. సీఎమ్మారెఫ్ విభాగంలో దాదాపు 22 వేల ఫైళ్లు మూలాన పడివున్నాయి. వేలకొద్దీ చెల్లని చెక్కులు ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రులకు వందల కోట్లు బిల్లులు ఎగనామం పెట్టారు. వారికీ కావలసిన ఆసుపత్రులకు మాత్రం బిల్లులు క్లియర్ చేసేసారు. బాబుగారి ప్రభుత్వం ఇచ్చిన 8700 చెక్కులు చెల్లకుండా పోయాయి. ఎల్వోసీలు, రీఎంబెర్స్మెంట్లోనూ …

Read More »

సెవెన్ స్టార్ తరహా సదుపాయాలతో టూరిజం డెవలప్ చేయాలి.. సీఎం జగన్

ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రముఖస్థానం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్టంలో సుమారు 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్‌స్టార్‌ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, …

Read More »

ఏపీలో జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం..దరఖాస్తు చెయ్యడం ఎలా

పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న తన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉపక్రమించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఏపీ టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటిడ్కో) రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బీ–అర్బన్‌ లోకల్‌ బాడీస్‌) పరిధిలో మొదటి దశ కింద జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అదిరిపోయే సెటైర్లు..!

ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విశాఖలో జరిగిన సమావేశంలో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలన పిచ్చోడి చేయితో రాయి అని బాబు తీవ్ర వాఖ్యలు చేశాడు. అంతే కాదు జగన్‌కు నా రాజకీయ జీవితమంత వయసు, అనుభవం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూసి భయపడేవారు..కాని జగన్ మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టాడు. తమ పార్టీ …

Read More »

హాస్యం పండిస్తున్న బాబు..తాను అడుగుపెడితే వేరేలా ఉండేదట !

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీ నేరవేరుస్తాడనే నమ్మకంతో ఆయనను గెలిపించడం జరిగింది. ఈ మేరకు గెలిచిన క్షణం నుండి నిరంతరం ప్రజలకోసమే కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నేలల్లోనే ఎన్నో హామీలు నెరవేర్చగా మిగతా పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికి వస్తే గత ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర …

Read More »

ధర్మపురి లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!

 విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర నిమిత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని స్వామివారు దర్శించుకున్నారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి, నదీమతల్లికి హారతినిచ్చారు. తదనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశా రు. స్వామివారి ఆగమనం సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat