Home / ANDHRAPRADESH (page 355)

ANDHRAPRADESH

దేవినవరాత్రులలో శ్రీ రాజశ్యామలాదేవికి విశాఖ ఉత్తరాధికారి పీఠపూజ…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర వరంగల్ నగరంలో విజయవంతంగా సాగుతోంది. నాలుగురోజు బుధవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న శరన్నవరాత్రులలో స్వామివారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను వేదపండితుల …

Read More »

మహిళలతో తండ్రీ కొడుకులు చెప్పు దెబ్బలు తినడం ఖాయం..!

మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వలంటీర్లపై కన్నేశాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు. వలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశాడు. బియ్యం సంచులు రిక్షా తొక్కుతూ తీసుకెళ్తారని పచ్చ పార్టీ …

Read More »

ఏపీ బీజేపీలోకి వలసల పర్వం .. ఒక్కరోజే 10మంది టీడీపీ, జనసేనల ముఖ్యనేతలు

  ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి కలిసారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరంతా ఆపార్టీలో చేరనున్నారు. వీరిలో 01. శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ), 02. వాకాటి నారాయణరెడ్డి (, ఎమ్మెల్సీ – టీడీపీ) 03. చింతల పార్థసారథి (జనసేన) 04. …

Read More »

చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను గేలి చేసేవారు.. పార్టీ మారితేనే నిధులిస్తామనేవారు.. జగన్ చిన్న వయసులో

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ పరిపక్వత చాటుకున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. అక్కడే పైలాన్‌ను ఆవిష్కరించి, ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సీఎం ఆవిష్కరించిన పైలాన్ లో టీడీపీ నేత శాసనమండలి నాయకుడు యనమల రామృష్ణుడి పేరు కూడా వేయించారు. గత పాలనలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా …

Read More »

తన పెళ్లికి రావాలంటూ ఏపీ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన ఎస్పీ చందన దీప్తి

తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన జిల్లా ఎస్పీ చందనదీప్తి గురించి తెలుగురాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. మెదక్ ఎస్పీగా విధి నిర్వహణలో తన మార్క్ చూపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. తన తెలివితేటలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. పనితీరుతోనే కాకుండా అందంతోనూ, మోటివేషనల్ స్పీచ్ తోనూ ఆమె పేరుతెచ్చకున్నారు. ఇటీవలే ఎస్పీ చందన దీప్తీకి వివాహం నిశ్చయమైంది, ఈ నెలలోనే ఆమె వివాహం.. హైదరాబాద్‌లో …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన గ్రామ స్వరాజ్యం

తూర్పుగోదావరి జిల్లాలో మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి మొదటి అడుగులు పడ్డాయి. ఈ దిశగా జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలివిడతగా మొత్తం 62 మండలాల్లో గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 15కల్లా మిగిలిన సచివాలయాలను ప్రారంభించేలా ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు ప్రభుత్వం …

Read More »

భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదు..వాళ్లని బెదిరించారంట

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై కేసు నమోదైంది. వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు.. జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు. క్రషర్ …

Read More »

గ్రామ సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌ సేవలు.. ఏ కార్డు అయినా 72గంటల్లోనే

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో కార్పొరేట్‌ కంపెనీల తరహాలో ఆఫీసులను తీసుకురాబోతున్నారు. రిసెప్షనిస్ట్‌ మాదిరిగా డిజిటల్‌ అసిస్టెంట్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్‌ అసిస్టెంట్ స్వయంగా అర్జీ తీసుకుని ప్రాథమిక పరిశీలనచేసి సంబంధిత అధికారికి పంపిస్తారు.. సచివాలయంలో సేవలకోసం వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఏకపక్ష గవాక్ష పద్ధతి అంటే (సింగిల్‌ విండో) సేవలు అందించాలి. సేవల కోసం ఎవరు ముందు వస్తారో వారి పనులే జరగాలి.   …

Read More »

ప్ర‌జాసేవ చేయాల‌న్న ఆకాంక్ష‌, ఓర్పు ఉన్న యువ‌త‌తో కొత్తపాలనకు శ్రీకారం చుట్టిన యువ నాయకుడు

కులం చూడం.. మ‌తం చూడం.. ప్రాంతం చూడం.. పార్టీలు కూడా చూడం.. ఇవీ ఎన్నిక‌ల‌కు ముందు, తర్వాత సీఎం జగన్ చెప్పినమాట‌లు. చెప్పినమాట ప్ర‌కారం పార‌ద‌ర్శకంగా ప‌రీక్షలు నిర్వ‌హించి అక్టోబ‌ర్ 2న మ‌హాత్ముని పుట్టినరోజు సందర్భంగా గ్రామ స్వ‌రాజ్యానికి శ్రీకారంచుట్టారు. టీడీపీ నాయ‌కుల కుటుంబాలని తెలిసినా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిలో ఎంతోమంది టీడీపీ నాయ‌కుల కుటుంబాలకు చెందినవారున్నారు. ఎంపీటీసీలుగా, స‌ర్పంచ్‌లుగా ప‌నిచేసిన వారు కూడా …

Read More »

ప్రతీ సచివాలయ ఉద్యోగికీ స్మార్ట్ ఫోన్.. మీరు చేయాల్సిందల్లా

గ్రామ సచివాలయాల ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో సీఎం ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలని, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్పప్రయత్నమే సచివాలయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat