ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరు రాష్ట్రాల గురించి.. మధ్య నెలకొన్న పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి బాగా పనిచేస్తోన్నారు. రాష్ట్రానికి …
Read More »కర్నూలు జిల్లాలో వర్షాల సమయంలోనూ సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై శ్రద్ధలేదా.. జరగరానిది జరిగితే బాధ్యులెవరు.?
తాజాగా నిన్న సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగిన హెలికాఫ్టర్ ఘటనలు ఆపార్టీ శ్రేణులను ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సోమవారం జగన్ తాడేపల్లిలో నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ వెళ్లడానికి బయల్దేరారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు సమస్యలు ఉన్నాయని అధికారలు సమాచారం అందించారు. దీనిపై సీఎం కార్యాలయ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో …
Read More »పురిటి నొప్పులతో పరీక్ష రాస్తుంటే తిట్టారు, చచ్చిపోతావన్నారు చివరికి జీవితాన్ని మార్చేసింది
ఆంధ్రప్రదేశ్ స్వాతి అనే మహిళ సాదించిన విజయం నేడు నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆ రోజు ఆమె పరీక్ష రాస్తుంటే తిట్టారు, చచ్చిపోతావన్నారు, పురిటి నొప్పులతో ఆమె రాసిన పరీక్ష జీవితాన్ని మార్చేసింది. స్వాతి ఏపీ డీఎస్సీ పరీక్ష రాసి టీచర్ జాబ్‌ను పొందింది. ఎగ్జామ్ రోజు ఆమె పడ్డ వేదన గురించి తాజాగా చెప్పుకొచ్చిన స్వాతి కన్నీరు తెప్పించింది. నిండు గర్బినిగా ఉన్న సమయంలో పరీక్ష వచ్చింది. ఎప్పటి …
Read More »చంద్రబాబూ నువ్వు నాయకుడివా..?ఈవెంట్ మేనేజర్ వా..?
2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు. గెలిచిన మరుక్షణమే తన మరియు తన కుటుంబ స్వార్ధానికి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నావు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో బాబుపై ధ్వజమెత్తాడు. పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు …
Read More »ముగిసిన సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ ల భేటీ.. ఏం చర్చించారంటే?
వీలైనంత తక్కువ భూసేకరనతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ లు నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు తర లించే విషయంతో పాటు రెండు రాష్రాలకు సంబంధించిన పలు ఇతర అంశాల పై రెండు రాష్రా ల ముఖ్యమంత్రులు సోమవారం ప్రగతి భవన్ లో సుదీర్ఝ చర్చ జరిపారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి, ఎలా …
Read More »తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈనెల 28వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకుటుంబ సమేతంగా హాజరుకావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ వెంట …
Read More »తిరుమలలో చంద్రబాబు చేసిన అరాచకాలని సరిదిద్దుతున్న జగన్ ప్రభుత్వం.
తిరుమల టీటీడి వెబ్సైటులో ఈ బుక్స్ అందుబాటులో ఉంచాలని చంద్రబాబు ఆదేశించటంతో జూన్ 16 ,2015 న చంద్రబాబు ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన పుస్తకాలతోపాటుగా క్రిస్టియన్ మతానికి సంభందించిన పుస్తకాలని కూడా టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేయటం జరిగింది. ప్రతిదీ వ్యాపార కోణంలో చూసే చంద్రబాబు క్రిస్టియన్ మతానికి సంభందించిన పుస్తకాలు కూడా టీటీడీ వెబ్సైటు ద్వారా అమ్మటం గమనార్హం. ఈ దుర్మార్గాన్ని గుర్తించి ఈరోజు Tirumala Prasad Thirumal …
Read More »పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. దీనివ్ల ప్రభుత్వానికి 628 మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా …
Read More »సైరానే నాకు ఆస్కార్ అంటూ చిరంజీవిపై 30ఇయర్స్ పొగడ్తల సునామీ.. కారణమేంటి.?
వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల జల్లు కురిపించారు. ఒకరకంగా సునామీ అనాల్సిందే. ఆ రేంజ్‌లో చిరంజీవిని పొగిడారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు, అగ్రదర్శకులంతా హాజరయ్యారు. ఈ వేదికపై పృథ్వీ మాట్లాడుతూ సైరాలో నాది మాధవయ్యర్ పాత్ర.. నేను ఢిల్లీ నుంచి …
Read More »త్వరలోనే పుష్ప శ్రీవాణి సినిమాల్లో ప్రముఖ నటిగానూ రాణిస్తారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.. అంతలా ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్పశ్రీవాణిని ఎన్నిసార్లు పార్టీ ఫిరాయించాలని కోరినా ఆమె వైసీపీ వైపే నిలబడ్డారు. చివరికి ఆమెపై దాడులు చేసేంతవరకు టిడిపి ప్రయత్నించిందంటూ అర్థం చేసుకోవచ్చు. అయితే వారి కష్టాన్ని వారు వైఎస్ కుటుంబం …
Read More »