Home / ANDHRAPRADESH (page 382)

ANDHRAPRADESH

మాజీ స్పీకర్ మరణంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు ఉదయం అనుమానస్పద స్థితిలో మరణించారు. కోడెల మరణం పట్ల సీఎం జగన్‌తో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పార్టీలకతీతంగా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం కోడెల మృతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో చెప్పినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ తెలిపారు. …

Read More »

కోడెల మరణంతో టీడీపీ రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణంపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండికోట శ్రీకాంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడోద్దన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. సీనియర్ నేత చనిపోయారు అనే …

Read More »

మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు

వచ్చే మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు …

Read More »

కోడెల మృతిపై కేసు నమోదు…బంజారాహిల్స్ పోలీసుల విచారణ…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. కోడెల గుండెపోటుతో మరణించలేదు..ఆత్మహత్య చేసుకున్నారంటూ…ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అంటున్నారు. వైసీపీ సర్కార్ కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు కోడెల ఇంటికి వెళ్లి..ఆయన కుటుంబ సభ్యులను గన్‌మెన్, డ్రైవర్‌ను విచారించారు. ఈ …

Read More »

కోడెలను చంపేసారా..?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. అనంతరం కొంత సమయానికి అది గుండెపోటు గా తేలింది. ఈ క్రమంలో కోడెల చేసిన కొన్ని విషయాలు వివాదాన్ని రేపుతున్నాయి. కోడెల కొడుకు ఇంట్లోనే గొడవ పడ్డారనే వార్తలు కూడా వస్తున్నాయి.దీంతో కోడెల డెత్ మిస్టరీగా మారుతుంది. కోడెల చనిపోయిన తరువాత శవాన్ని గంట పాటు ఇంట్లోనే పెట్టుకొని …

Read More »

కోడెల కొడుకు ఎక్కడ..పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో ఏముంది

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల శివప్రసాద్ గతకొద్ది రెండు రోజుల క్రితం కోడెల శివరాం పిలవడంతో హైదరాబాద్ కి వచ్చాడని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత కోడెల కొడుకు శివరాంతో వాగ్వాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే కోడెలకు, కొడుకు శివరాం కు ఘర్షణ తలెత్తిన వివాదంలో శివరాం చేసుకున్నాడని అందుకు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ప్రచారం జరుగుతుంది. …

Read More »

కోడెల మృతికి ప్రధాన కారణం ఇదేనా..?

నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ స్పీకర్, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్,ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాయాంలో మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మృతి చెందారు. ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని కొంతమంది అంటున్నారు. లేదు పార్టీలోని అంతర్గత గొడవలు.. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన …

Read More »

కోడెల మృతి పట్ల సీఎం జగన్ సంతాపం..!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ తీవ్ర అస్వస్థతకు లోనైన కోడెల శివప్రసాద్‌రావును ఆయన గన్‌మెన్, డ్రైవర్‌లు బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భౌతిక దేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల మరణం …

Read More »

కోడెల మెడపై గాట్లు..?

ఏపీ ప్రతిపక్ష టీడీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఈ రోజు సోమ వారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కొంతమంది ఏమో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు ఏమో చేశారని ఆరోపిస్తున్నారు. మరికొంత మంది ఆయన గుండెపోటుతో చనిపోయారని అంటున్నారు. అయితే టీడీపీ నేత,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి కోడెల శివప్రసాదరావు ఉరేసుకుని చనిపోవడం అవాస్తమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల …

Read More »

చంద్రబాబు చేసిన మోసాన్ని సన్నిహితులతో చెప్పుకుని చనిపోయే ముందు రోజుల్లో తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందారు.. అయితే కోడెలా మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ముందుగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వినిపించాయి, తరువాత గుండెపోటుతో మరణించారనే వార్తలు వినిపించాయి.. అయితే కోడెల ఇంటిపక్కనే ఉన్న నిమ్స్ హాస్పిటల్ కు కాకుండా టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కు చెందిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఎందుకు తీసుకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat