Home / ANDHRAPRADESH (page 494)

ANDHRAPRADESH

డేటా స్కామ్..భూముల స్కామ్..ఇసుక స్కామ్ ..మట్టి స్కామ్ ల్లో కింగ్ అంట

మాజీ ముఖ్యమంత్రి కుమారుడు.. ఆయన గెలిస్తే చాలు.. పిలిస్తే నిధులొస్తాయి.. రాష్ట్రానికి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి బాట పట్టిస్తారు. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారం. అయితే ఎన్నికల్లో నారా లోకేశ్‌ ఓటమి పాలవడంతో ఇక చినబాబు రాజకీయ జీవితం ముగిసినట్టేనా.. రాజధాని ప్రాంతంలో మితిమీరిన అవినీతే కొంపముంచిందా? అధినాయకుడి అసమర్థతే ఓటమి మూటగట్టిందా? ఇదీ ఎన్నికల ఫలితాలు వెడివడ్డాక తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం. …

Read More »

జగన్ సీఎం కాలేడు ఇది శాసనం అన్నాడు.. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోయాడు.. అదీ జగన్ అంటే

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలోనూ ఘోరపరాజయం పాలయ్యాడు పవన్. అయితే సార్వత్రిక …

Read More »

జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్తారా..?

నిన్నజరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు.విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …

Read More »

చింతమనేని పాపం పండిందా.? అతి త్వరలో జైలుకు వెళ్లనున్నాడా.?

చింతమనేని ప్రభాకర్.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని పేరు తెలియని వ్యక్తి ఉండరు. ముఖ్యంగా చింతమనేని ఆగడాలు, అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. గతంలో ఎమ్మెల్యే చింతమనేని మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ పై చేయి చేసుకున్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు ఆర్నెల్ల జైలుశిక్ష కూడా విధించింది. 2011లో అప్పటి మంత్రి వసంత్‌కుమార్‌పై చింతమనేని చేయి చేసుకున్నారు. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు పైనా దౌర్జన్యం చేశారు.. …

Read More »

వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆదినారాయణరెడ్డి హస్తం..!

కడప జిల్లాలో 38ఏళ్లు రాజకీయ చరిత్రను 38ఓట్లతో కూల్చామని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విర్రవీగేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన్ప్పటికీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. పదవి రాగానే అంతా తానై టీడీపీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు పార్టీని నాశనం చేసిందని ఆ పార్టీ సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి పోటీచేసి అవినాష్‌రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. …

Read More »

తమ్మినేనినే జగన్ ఎందుకు నియమించారో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయింది.. వైసీపీనేత తమ్మినేని సీతారం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి తమ్మినేని నామినేషన్ వేశారు. ఆయనను బలపరుస్తూ 30మంది సభ్యులు మద్దతు తెలపారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు అవడంతో.. తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ 11గంటలకు స్పీకర్ గా ఆయన పదవీబాధ్యతలను చేపట్టనున్నారు. తమ్మినేని నియామకం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, …

Read More »

.వైఎస్‌తో ఆగిపోయింది మ‌ళ్లీ ఎందుకు మొద‌టుపెట్టారంటే…?

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రతి రోజు ఉదయం కొంతసేపు సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు విని…వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించే సంప్ర‌దాయాన్ని తిరిగి మొద‌లుపెట్ట‌నున్నారు. వ‌చ్చే నెల నుంచి ఆయ‌న మొద‌లుపెట్ట‌నున్నారు. సామాన్యులు తనను కలుసుకునేందుకు అవకాశం కల్పించిన సీఎంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ నిలిచారు. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రులుగా …

Read More »

జగన్, దేవేంద్ర ఫడ్నవీస్‌ లకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఎందుకంటే..?

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ యించిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం కోరారు. ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఫడ్ణవీస్‌ అంగీకరించారు. …

Read More »

దేశమంతా వైసీపీ పేరు మారుమ్రోగడమే ఇందుకు కారణమా.?

దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక ఎంపీసీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.. దేశమంతా జగన్ పార్టీ పేరు మారుమ్రోగింది. అయితే ఇపుడు పార్టీకి, పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని కేంద్రంలో పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యుల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారట. ఇందులో భాగంగానే తాజాగా బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తాజాగా ఏపీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని …

Read More »

జనసేన పిల్లలూ.. దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు. సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat