ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ప్రక్షాలన చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు జగన్ ముందుకు నడుస్తున్నారు.చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అన్యాయాలు,అక్రామలు పై విచారణ జరుగుతుందని బలంగా వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..ఏపీలో కియా మోటార్స్ పేరిట జరిగిన భారీ భూకుంభకోణం బయటకు వస్తుందని హెచ్చరించారు.ఇక అసలు విషయానికి వస్తే అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో సుమారు …
Read More »ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..వారి వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. అజేయ్ జైన్, విజయానంద్‌లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల …
Read More »పాలనలో పారదర్శకత ఉండేలా, విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష చేయాల్సిఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దుచేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాగా జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్నెల్లలో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. …
Read More »జగన్ సంచలన నిర్ణయం-సరికొత్త ట్రెండ్..!
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పాలనలో అటు ప్రజాసంక్షేమంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు దవఖానాలు,రాజధాని ప్రాంతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుండి ఏకంగా మూడు రెట్లు అంటే పదివేలకు పెంచారు. కిడ్నీ బాధితులకు …
Read More »పయ్యావుల కేశవ్ రాజీనామా..!
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ ‘ రంజాన్ ‘.ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం.ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’ . ఈ …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు
రంజాన్ పండగ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడునుత్యజించడం, మానవులకు సేవలాంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’, నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి …
Read More »జగన్ “ఆయన”కు మంత్రి పదవిస్తే రికార్డే..!
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో… 22ఎంపీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. దీంతో నవ్యాంధ్ర రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో చాలా సాధారణంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు …
Read More »విజయసాయిరెడ్డి శ్రమకు దక్కిన ఫలితం ..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో వైసీపీ అధినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతటి కారణమైన రెండో వ్యక్తి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. గత తొమ్మిదేళ్ళుగా వైసీపీ అధినేత,సీఎం జగన్ కు మద్దతుగా ఉండటమే కాకుండా పార్టీ కష్టకాలంలో కూడా జగన్ కు తోడుగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం ఆహార్నిశలు కృషి చేశారు విజయసాయి …
Read More »టీడీపీకి ఎంపీ గుడ్ బై..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇటీవల విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఇరవై మూడు స్థానాలను గెలుపొందడమే కాకుండా మూడు ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్నాయి. రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు కేశినేని నాని షాక్ ఇచ్చారు.ఈ క్రమంలో పార్లమెంటరీ …
Read More »