Home / ANDHRAPRADESH (page 508)

ANDHRAPRADESH

స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్‌

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. పూర్ణకుంభంతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్‌ జగన్‌ స్వరూపానందేంద్ర స్వామి వారికి కానుకలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. మరికాసేపట్లో సీఎం తిరుగుపయనమవుతారు. పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ …

Read More »

పసుపురంగు బట్టలు వేసి ఈవెంట్లు ప్లాన్ చేసారు.. ప్రశ్నించే సరికి డిలీట్ చేసేసారు..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.. అక్కడినుంచి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే ఎక్కడా లేని విధంగా పలువురు మహిళలను తీసుకువచ్చి చంద్రబాబుతో కలిపించి మాట్లాడించి డైలీ పేపర్లలో పడేలా టీడీపీ ఓ కార్యక్రమం చేస్తోంది.. డైలీ “తెదేపా అధ్యక్షులు చంద్రబాబును కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు …

Read More »

దొంగ ఏడుపులు వద్దని హెచ్చరించిన ..విజయసాయి రెడ్డి

అనంతపురం జిల్లాలో కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసీపీ రాజ్యసభ​ సభ్యుడు విజయసాయి రెడ్డి హెచ్చరించారు. సోమవారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని, అక్కడ అంతా తమిళులే, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయన్నారు. దొంగ ఏడుపులు వద్దని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ …

Read More »

బాబాయ్ వైవీకి జగన్ గిఫ్ట్..అదేంటో తెలుసా?

వైవీ సుబ్బారెడ్డి..ఇతడు జగన్ కు సొంత కుటుంభ వ్యక్తి అన్నట్టు.జగన్ కు వరుసకు బాబాయ్ అవుతాడు.వైవీ సుబ్బారెడ్డి 2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.అలాంటి మనిషికి 2019ఎన్నికల్లో జగన్ సీటు ఇవ్వలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టారు జగన్.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన …

Read More »

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌-2019 ఫలితాలను విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్‌ కార్యదర్శి విజయరాజు సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, …

Read More »

జగన్ కనీసం ప్రెస్మీట్ పెట్టలేదు.. చంద్రబాబు ఐతే ప్రకటనలు, యాడ్ లు, ప్రెస్మీట్లు, పచ్చ రాతలతో ప్రజలకు పిచ్చెక్కిపోయేది

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్ల జీతాన్ని రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్… ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం అంశంపై చర్చించారు. గ్రామీణ స్థాయిలో గర్భిణీలు, బాలింతల పట్ల జాగ్రత్తలు తీసుకునే ఆశా వర్కర్ల జీతాన్ని పెంచడంపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలోనే …

Read More »

ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ? విజయసాయి రెడ్డి

2014లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి,ప్రజలను మోసం చేసి గెలిచారనే చెప్పాలి ఎందుకంటే..ఆయన గెలిచిన తరువాత చేస్తానన్న ఒక్క హామీ కూడా నిరవేరలేదు.ఎందుకని అడిగితే మాత్రమే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని చెప్పేవారు.మరి అంత లోటు బడ్జెట్ లో ఎలక్షన్లకు రెండు నెలలు ముందు ఎందుకు ఇచ్చారు.చంద్రబాబు ఓడిపోతాడని తెలిసి డబ్బులు జల్లితే ఓట్లు వేస్తారని అనుకున్న చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు …

Read More »

యాక్సిడెంట్ జరిగితే కారు ఆపి, ధైర్యం చెప్పి, వైద్యం చేయించిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజినీ మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అయిన నాటినుంచి డైనమిక్ లీడర్ గా దూసుకెళ్తున్నారు. గెలిచిన వారం రోజుల్లోనే అందరు అధికారులను పిలిచి తప్పు ఒప్పులు ఎంటే సరిచేసుకోవాలని కోరారు. విననివారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. తనకు లంచాలు, డబ్బులు వద్దని.. చిలకలూరి పేట ప్రజల ముఖాల్లో నవ్వు మాత్రమే కావాలని కోరారు. అయితే తాజాగా చిలకలూరిపేట నుంచి …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో 70 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు బదిలీ

ఏపీ ప్రభుత్వం మారడంతో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నవారిని తప్పించారు. తాజాగా మరి కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు భారీగా బదిలీ కానున్నారు . జూనియర్ మొదలు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ల వరకు దాదాపు 70 మందికిపైగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేయనుంది. మరో నాలుగైదు రోజుల్లోనే …

Read More »

జ”గన్”తీరుకు షాకైన ‘అధికారులు’..!

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పట్టుమని పది రోజులు గడవకముందే పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు మినహా ఆ తర్వాత రోజునుండి పలు శాఖల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయని విధంగా సరికొత్త పంథాలో పనిచేస్తూ అందరి మన్నలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat