ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే మొత్తంగా 88 సీట్లు మేజిక్ ఫిగర్‌కు చేరాల్సి ఉంది. అయితే, తాజాగా అందుతున్న ట్రెండ్స్‌లో వైసీపీ మేజిక్ ఫిగర్ సులువుగా దాటిపోయింది. లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా …
Read More »టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ దూకుడు కొనసాగుతుంది.పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.ముందుగా అనుకున్నట్టుగానే చంద్రబాబుపై ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత చూపించారు.ఫలితంగా బ్యాలెట్ లెక్కింపులో వైఎస్ఆర్సీపీ మెజారిటీ లో ఉంది.వైసీపీ అధినేత జగన్ నమ్మకాన్ని అందరు నిలబెట్టారనే తెలుస్తుంది.ప్రస్తుతం ఫ్యాన్ గాలికి ఎదురు లేదని చెప్పాలి.ఇదిఇలా ఉండగా ఇక పవన్ పరిస్థితి అయితే మాత్రం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.తాను పోటీ చేసిన స్థానాల్లో కూడా తాను …
Read More »ముందంజలో “ఆర్కే రోజా”..!
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్లో 1221 ఓట్ల ఆధిక్యంలో రోజా ముందంజలో ఉన్నారు. అలాగే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ముందంజలో ఉంది.
Read More »రాప్తాడులో పరిటాల శ్రీరామ్ వెనుకంజ
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌పై వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం అర్బన్‌లో వైసీపీ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి 1000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం: ఉరవకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే, …
Read More »కుప్పంలో బాబు వెనుకంజ
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి బరిలోకి దిగిన సంగతి విధితమే. అయితే ఈ రోజు గురువారం వెలువడుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు తన సమీప ప్రత్యర్థి వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థిపై 357ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీకి చెందిన మంత్రులు,హేమాహేమీలు ఇంతవరకు మెజారిటీ చూపించకపోవడం గమనార్హం..
Read More »వైసీపీ 101 .. టీడీపీ 05
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల హావా కొనసాగుతుంది. ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి నుండి వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీ 101చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం ఐదు చోట్ల మాత్రమే ముందంజలో ఉంది..
Read More »“అనంత”లో వైసీపీ ప్రభంజనం
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ఉన్నారు.గుంతకల్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు అనంతపురం …
Read More »ఏపీలో వార్ వన్ సైడ్..ఫ్యాన్ హావా!
దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.ఉదయం 8గంటలకు పోస్టల్,సర్వీస్ ఓట్లు లెక్కింపు జరగగా,8.20నుండి ఈవీఎంలు లెక్కింపు మొదలైంది.ఇక ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం పరంగా ఇప్పటివరకూ జరిగిన కౌంటింగ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ముందంజులో ఉందని చెప్పాలి అంతేకాకుండా టీడీపీ కి వైసీపీ కి భారీ తేడా కూడా కనిపిస్తుంది.అసెంబ్లీ పరంగా చూసుకుంటే టీడీపీ 20సీట్లు వెనుకబడి ఉంది.ఇక లోక్ సభ చూసుకుంటే ఒకటి వైసీపీ,ఒకటి టీడీపీ ముందంజులో …
Read More »జగన్ సీఎం కావాలని నేను కోరుకుంటున్న మరి మీరు..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారనే నమ్మకం నాకుంది,ఆయన గెలవాలనే కోరుకుంటున్న.ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారడం మనకు ఎంతో అవసరం.టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఐదేళ్ల అధికారంలో అంతా దుర్వినియోగం చేసారనే చెప్పాలి. పార్టీ నేతల అరాచకాలు కావొచ్చు..వాళ్ళు చేసిన అన్యాయాలు కావొచ్చు.వీరిపై పార్టీ ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా సపోర్ట్ చేసేవారు.ఇక జగన్ పరంగా చూసుకుంటే..పదేళ్ళు ఓర్పు, సహనంతో …
Read More »దూసుకుపోతున్న వైసీపీ..!
ఏపీలో గత నెల ఏప్రిల్ పదకొండున జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, …
Read More »