Home / ANDHRAPRADESH (page 541)

ANDHRAPRADESH

దారుణంగా ఓడిపోతామని చెప్తున్న అభ్యర్ధులతోనూ రండి సమీక్ష చేద్దామంటున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసారు. రోజూ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్నారు. అలాగే పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్షలకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు బూత్‌ లెవల్‌ కన్వీనర్లు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్‌ …

Read More »

రవిప్రకాష్ టీవీ9 ఆఫీస్ వద్దకు వస్తే అనుమతించొద్దు.. సెక్యూరిటీకి ఆదేశాలు.. శివాజీ ఎక్కడ

టీవీ9 షేర్ల వివాదంలో సొంత లబ్ధికోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీకి సంబంధించిన సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారనేది టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై వచ్చిన ప్రధాన అభ్యంతరం.. అయితే వీరిద్దరూ శుక్రవారం విచారణకు రావాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేసినా పోలీసు విచారణకు హాజరుకాలేదు. రవిప్రకాశ్, శివాజీ ఇద్దరూ విచారణకు డుమ్మా కొట్టగా మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ …

Read More »

రవిప్రకాష్ మీద వచ్చిన ఆరోపణలపై అలంద ప్రతినిధులు మాట్లాడకపోవటానికి కారణాలేంటో తెలుసా.?

టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ను పదవినుంచి తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. సీఎఫ్‌వోగా ఉన్న కేవీఎన్‌ మూర్తిని కూడా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిపింది. ఈనెల8న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా శుక్రవారం జరిగిన సంస్థ వాటాదార్ల సమావేశంలో ఆమోదముద్ర లభించిందని ఏబీసీపీఎల్‌ కొత్త డైరెక్టర్లు కౌశిక్‌రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్‌లు వెల్లడించారు. శుక్రవారం ప్రెస్మీట్ లో వారు మాట్లాడారు. సంస్థకు సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా జి.సింగారావును …

Read More »

టీవీ9 కొత్త సీఈఓగా మహేంద్ర మిశ్రా

వివాదాస్పదమైన టీవీ9 రవిప్రకాష్ వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. సంస్థ సీఈఓగా మహేంద్ర మిశ్రాను నియమిస్తూ డైరక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకొంది. కొత్త సీఓఓగా సింగారావును నియమించారు.ఇదే విషయాన్ని బోర్డు సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. శుక్రవారం ఏబీసీఎల్ బోర్డు డైరెక్టర్లందరూ సమావేశం అయ్యారు. టీవీ9లో కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్‌కు మధ్య తీవ్ర వివాదం నెలకొనడంతో కొత్త యాజమాన్యం ఇవాళ సమావేశమై కొత్త సీఈఓనుా నియమించింది. ప్రస్తుతం …

Read More »

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను దారుణంగా విమర్శించిన రాయపాటి

రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబానికి గుర్తింపుంది. రాయపాటి అడుగుజాడల్లో ఆయన సోదరుడు శ్రీనివాస్ ఇప్పటివరకూ నడిచారు. తొలినుంచి కాంగ్రెస్‌లో ఉన్న రాయపాటి కుటుంబం 2014ఎన్నికల్లో టీడీపీలో చేరింది. రాయపాటి ఆరుసార్లు ఎంపీగా పనిచేయగా శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. రాయపాటి సోదరులు తర్వాత వారి వారసులుగా మోహన్‌సాయి కృష్ణ, రంగబాబు రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా ఎన్నికల ముగిసిన తర్వాత గుంటూరు రాజకీయం …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటీమిండియా క్రికెట్ ప్లేయర్స్

తిరుమల శ్రీవారిని టీమిండియా స్టార్‌ ఓపెనర్ దినేశ్‌ కార్తీక్‌‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు రోహిత్‌శర్మకు ఘనస్వాగతం పలికి స్వామి వారి తీర్ధప్రసాదాలను అందించారు. 2017 తర్వాత రోహిత్‌ శర్మ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఐపిఎల్‌-12 సీజన్‌లో ముంబై ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు నాలుగు రోజులు గ్యాప్‌ ఉండడంతో …

Read More »

రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారింది..విజయసాయి రెడ్డి

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ పై ధ్వజమెత్తారు.రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారిందని వీళ్ల బారి నుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980 ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్ మెయిలర్లు,కుల పిచ్చగాండ్ల …

Read More »

 ఒక్కొక్కరిగా బయటపడుతున్న తెలుగుదేశం మద్దతుదారుల అసలు బండారాలు.?

టీవీ 9 సీఈవో రవిప్రకాష్ పై తాజాగా అలందా మీడియా ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేగింది. సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్‌ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడడంతో పాటు సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేయడం పట్ల ఆయనపై పోలీసు కేసు నమోదు చేసారు. ఈ ఘటనలో రవిప్రకాష్ పరారీలో ఉన్నాడు. అయితే వైసీపీలో …

Read More »

మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…

ఏపీలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.. గత ఏడాది నవంబర్ లో మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుడు ఇటు శాసనసభ కానెవ్ అటు శాసనమండలిలో ఏదోక చట్ట సభలో సభ్యుడై ఉండాలి.కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయిన …

Read More »

ఆపరేషన్ గరుడ పురాణం.. శివాజీ విత్ రవి ప్రకాష్.?

టీవీ9 సీఈఓ రవిప్రకాష్ వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు, రవిప్రకాశ్‌ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్‌ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్‌ చేస్తూ శివాజీ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సవాల్‌ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్‌ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు వార్తలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat