నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు …
Read More »tv9 రవిప్రకాష్..నటుడు శివాజీ తోడు దొంగలే…!
టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు …
Read More »రవిప్రకాశ్ పాస్‌పోర్ట్ స్వాధీనం..భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
Tv9 సీఈవో రవిప్రకాశ్ పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.రవి ప్రకాష్ ఛానల్ ని తన ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని అడుగడుగునా అడ్డంకులు పెడుతూ..చివరికి ఒక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసాడు.అంతే కాకుండు నిధులు కూడా మళ్ళించడం జరిగింది.ఈ మేరకు టీవీ9 యాజమాన్యం రవి ప్రకాష్ ని సీఈవో పదవి నుండి తొలిగించింది.అయితే అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 406, 467, ఐటీ యాక్ట్ 56 సెక్షన్ల కింద …
Read More »రవి ప్రకాష్ ఇంట్లో “పోలీసులు”..
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదు అయింది. అయితే తన సంతకాన్ని రవి ప్రకాష్ ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నాడని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే కొద్ది రోజుల కిందటనే టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా కౌశిక్ రావు …
Read More »ఏపీ జగన్‌దే…వైసీపీకి 110 సీట్లు.. బీజేపీ నేత జోస్యం
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎవరిదో దాదాపు ఖరారు అయిపోయినట్లే. ఏపీలో పోలింగ్ జరిగి ఇంకో మూడు రోజులు గడిస్తే నెల రోజులు అవుతుండగా ఇప్పటికే ప్రజలు ఓ క్లారిటీకి వచ్చారు. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తానని ఆశపడుతోంది. అయితే, ప్రజలు మాత్రం అధికారం వైసీపీదేనని స్పష్టం చేస్తున్నారు. గల్లీలో ప్రజల మాట ఇలా ఉండగా, …
Read More »ఇదిగో సాక్ష్యం.. మాదే నిజమైన సర్వే.!
2019 ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఉండగా. పలు సర్వే సంస్థలు, నేషనల్ న్యూస్ ఛానెళ్ల సర్వేల ఫలితాలు ఆయా పార్టీలకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నాయి. పలు సర్వేసంస్థలు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే రిపోర్ట్‌లను ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఈ రిపోర్ట్‌లే ప్రజలను తీవ్రమైన గంధరగోళానికి గురిచేయడమే కాకుండా సర్వే ఫలితాలపై విశ్వసనీయత సన్నగిల్లేల్లా చేస్తుంది.అసలు సర్వే చేసే సంస్థలు సర్వే చేసే పద్ధతులేంటి..? సర్వే చేసేటప్పుడు …
Read More »కృష్ణానదిలోకి వైసీపీ నేతలు వెళ్తే అరెస్ట్.. ఏంటీ దారుణం.. నందిగం సురేష్ పోరాటం
ఏపీ పోలీసులు ఇంకా తమ స్వామిభక్తిని నిరూపించుకుంటున్నారు.. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినా పోలీసుల తీరులో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు.. ఈసీ చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తుండడంతో వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదిలోకి వైసీపీ నాయకులను అనుమతించట్లేదు. బలవంతంగా నదిలోకి ప్రవేశించాలని చూస్తే అరెస్ట్ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు, అధికారులతో కుమ్మక్కై కృష్ణానదిలో అక్రమంగా …
Read More »ప్రతి జిల్లాలో ఖచ్చితంగా ముగ్గురు (లేదా) నలుగురు ఓడిపోయో టీడీపీ నేతలు వీరే..!
ఆంధఫ్రదేశ్‌లో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా వైసీప అధినేత వైఎస్ జగన్ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. ఇటు టీడీపీ, మరోవైపు వైసీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండగా.. ఇటీవలి విడుదలైన సర్వేలన్నీ వైసీపీవైపే మొగ్గుచూపడం విశేషం. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతుండగా మరోవైపు గెలుపుపై ధీమాతో ప్రశాంతంగా ఉన్న వైఎస్ జగన్ …
Read More »ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ..?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబుని ఒక ఆట అడుకున్నటే.ఆయన ట్విట్టర్ లో తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? …
Read More »ఈ నెల 10వ తేదీ లోపల టీడీపీ మంత్రి రాజీనామా చెయ్యాలి..గవర్నర్ ఆదేశాలు
సెప్టెంబరు 23న మావోయిస్టుల హత్యచేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రివర్గంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆయన పదవి సమయం ముగిసినట్లు తెలుస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు …
Read More »