మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు పలు ప్రాంతాల్లో వర్షం అనుకోని అతిథిలా వచ్చి భీభత్సం సృష్టించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీ నూతన రాజధాని అమరావతి చూట్టు మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది. గాలి, భారీవర్షం అమరావతి పరిసర ప్రాంతంలో …
Read More »జగన్ సీఎం అయితే చేసే పని ఇదేనా..?
ఆంధఫ్రదేశ్‌లో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా జగన్ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. ఇటు టీడీపీ, మరోవైపు వైఎస్సార్సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండగా.. ఇటీవలి విడుదలైన సర్వేలన్నీ వైఎస్సార్సీపీవైపే మొగ్గుచూపడం విశేషం. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతుండగా మరోవైపు గెలుపుపై ధీమాతో ప్రశాంతంగా ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ …
Read More »చంద్రబాబుకు షాక్..వైఎస్ జగన్ కలిసిన కృష్షా జిల్లా టీడీపీ ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. సమస్యలపై విమర్శలు చేసేనే కానీ, నేనెప్పుడూ వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు …
Read More »జనసేన గతి ఏంటి.? జనసేన కథ ముగిసిపోనుందా..?
ప్రశ్నించేందుకే వస్తున్నా అంటూ 2014లో జనసేన పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేనంటూ ఎన్డీయే కూటమి అయిన బీజేపీ-టీడీపీకి మద్ధతునిచ్చారు. అంతేకాకుండా బీజేపీ తరపున స్టార్ క్యాంపైనర్‌గా దక్షిణాది రాష్ట్రాల్లో పలు బీజేపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. మోడీతోనూ వ్యక్తిగతంగా పలు సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. ఇలా 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 270కి పైగా స్థానాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం …
Read More »దొంగల ముఠా నాయకుడు చంద్రబాబే..విజయసాయి రెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.చంద్రబాబు చెబుతున్న అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.తుఫాన్లు వచ్చినపుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లుల సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒరిస్సాకు వేల కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు. వీటన్నిటికి ముఖ్య పాత్ర పోషించింది …
Read More »టీడీపీలో చేరి కోట్ల తప్పు చేశారా..ఇక రాజకీయాలకు దూరమేనా..!
కర్నూల్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏ పార్టీ అని అడిగితే ఇప్పటికీ టక్కున కాంగ్రెస్ అనే చెప్తారు ఎక్కువ మంది. అంతలా కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీతో మమేకమైంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే నేను రాజకీయ సన్యాసం చేసినట్లేనని ఓ సందర్భంలో ఆయన ప్రకటించారు. అంతటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుణ్నిచంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. 2014 నుండి …
Read More »నారా లోకేష్ ఓడిపోతే పరిస్థితేంటి..చంద్రబాబుకి అర్ధం కావడం లేదంట
ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో అసేంబ్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మనకు తెలిసిందే. మళ్లీ అధికారం కోసం టీడీపీ. ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ, ఇంకొ పార్టీ జనసేనా ప్రధానంగా పోటి చేశాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతి ఒక్కరు ఎన్నికల ఫలితాల కోసం ఎంతో అత్రూతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వచ్చిన సర్వేలన్నింటిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి …
Read More »ఏపీలో తుఫాన్ బీభత్సం.. ఫారన్లో మంత్రులు జల్సాలు..!
ఏపీలో గత మూడు నాలుగు రోజులుగా నాలుగు జిల్లాలో ఫాని తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. అధికారంగా ఎనబై కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వందల పశువులు మృత్యువాతపడ్డాయి. పంటపోలాలు ,భవనాలు,ఇళ్ళు నేలకూలాయి. అయితే ఇక్కడ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలు ఫారన్లో జల్సాలు చేస్తున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ ఫ్రాన్స్ ,స్విట్జర్లాండ్ పర్య్టటనకు రెడీ అయ్యారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు …
Read More »బాబుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్…
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతిని పెంచుతామని బాబు ప్రకటించిన సంగతి విధితమే. అయితే,తాజాగా ఈ విషయం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నారా చంద్రబాబు …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జగన్ గెలుస్తాడని వైసీపీలోకి ఇద్దరు టీడీపీ మంత్రులు..!
ఏపీలో ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో మనందరికి తెలుసు… టాలీవుడ్ నుండి సినీ తారలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు , ఎంపీలు, పలువురు ప్రముఖులు, వైసీపీలో చేరారు. అయితే అది ఎన్నికల ముందు కాబాట్టి పార్టీలో చేరితే టిక్కెట్ గాని , లేదా ఏదైన పదవి గాని వస్తుందని ఆశతో పార్టీలో చేరుతుంటారు అనుకోవచ్చు. కాని ఏపీ చరిత్రలో ఎన్నికలు ముగిశాక ,ఆ ఎన్నికలు …
Read More »