ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు.. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు.. ఇంకా ఎమ్మెల్యే అభ్యర్ధుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.. తాజాగా సీఎం చంద్రబాబు కూడా సభల్లో మాట్లాడుతూ తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పనులు చేయలేదని చెప్పారు. జనం లేని సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రి సిద్దా రాఘవరావు కూడా తాజాగా మాట్లాడుతూ పార్టీ మ.. కుడిసిపోతుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరిచారు. అలాగే లోకేశ్ అయితే మంగళగిరిలో …
Read More »పత్తికొండలో వైసీపీ హావా..కేయి ఫ్యామీలీ ఓటమి ఖాయం
ఏపీలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి . తాజాగా పత్తికొండ వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. పెరవలి : పెరవలి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీలో చేరారు. మందాటి ఓబన్న ,రాధాకృష్ణ ,దడిపినేని వెంకటేష్ ,కోదండరాముడు ,భీమ లింగప్ప ,అగ్రహారం నాగరాజు పెద్ద మద్దికెరప్ప తదితరులు. మద్దికేర : మద్దికేర …
Read More »టీడీపీ-సేన కుమ్మక్కు రాజకీయాల్ని పసిగట్టిన గోదావరిజిల్లా ప్రజలు
పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలకు తాను దూరం అని చెప్పి వారసత్వ రాజకీయాలను ఉపేక్షించనని చెప్పి ఇప్పుడు తన సోదరుడు, సినీ నటుడు నాగబాబును పార్టీలో చేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనను నరసాపురం నుంచి లోక్‌సభ బరిలోకి దింపుతున్నారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ హస్తం ఉంది అనేది మరో వాదన.. సరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో జనసేన వ్యూహాత్మకంగా నాగబాబును బరిలోకి దింపాలని …
Read More »జనసేనలోకి నాగబాబు.. అక్కడి నుండి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ
నామినేషన్లకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో రాష్ట్రంలో రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా కూడా లేని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య కొణిదెల నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో నాగబాబు జనసేనలో చేరబోతున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి యూట్యూబ్ చానెల్ ద్వారా జనసేనకు మద్దతుగా నాగబాబు పనిచేస్తున్నారు. తాను పార్టీలో లేకపోయినా తన తమ్ముడి …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కల్సి పావులు కదిపిన సంగతి తెలిసిందే. అయితే డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం టీడీపీలో చేరేందుకు వెనకడుగు వేశారు. ఎందుకంటే డీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని ఆయన సన్నిహితులతో …
Read More »ఏపీలో టీడీపీ నేత కారులో రూ. కోటి నగదు పట్టివేత
ఏపీలో ఎన్నికల వేళ విశాఖపట్నం జిల్లాలో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయలు పట్టుబడ్డాయి. టీడీపీ కి చెందిన నేత కారులో నుంచి ఈ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సోమ్ము గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా తరలించిన వ్యక్తులు చెబుతున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ సొమ్ము నగరానికి చెందిన ఓ మంత్రికి సంబంధించినదిగా తెలుస్తోంది. పోలీసులు కూడా ఈ విషయాన్ని …
Read More »పీవీపీకి బ్రహ్మరధం పడుతున్న బెజవాడ ప్రజలు..!
విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం సాయంత్రం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్, 6వ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. తూర్పు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బొప్పాన భవకుమార్ తో కలిసి పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. పడవలరేవు నుంచి మాచవరం డౌన్, మారుతి నగర్, నిమ్మతోట మీదుగా మెట్రో వరకు ప్రచారం సాగింది. ప్రతి గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని …
Read More »వైసీపీకి షాక్.. టీడీపీలోకి లోకేష్ సమక్షంలో భారీగా చేరికలు
ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్‌కు అనుకోని సంఘటన ఎదురైంది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో నిన్న రాత్రి లోకేష్ ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో పై నుంచి హోల్డింగ్ పడింది. ‘ అయ్యో పసిబిడ్డను చంపేస్తారా ఏంటి, అయ్యగోరికి అనుకోని ఆత్మీయ స్వాగతం, నారా లోకేషా మజాకా, ప్రసంగానికి బోర్డే కుప్పకూలింది, మామ సిల్వర్ స్క్రీన్ మీద తన ప్రతాపం చూపిస్తే….అల్లుడు రియల్‌గా …
Read More »వేరే పార్టీల్లో ఉన్న వారి పనులు నేను చేయను..బాబు మనుసులో మాట బట్టబయలు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన మనుసులోని మాటను బయటపెట్టారు.రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు పనులు చేయడం లేదు అని స్వయంగా తానే ఒప్పుకున్నారు. నంది కొట్కూర్ నియోజకవర్గంలో గౌరు చరిత గత అసెంబ్లీలో వైసీపీ తరపున గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాణ్యం నుంచి పోటీ చేస్తున్న గౌరు చరితను చంద్రబాబు …
Read More »ఫోన్ ట్యాంపింగ్‌పై చంద్రబాబుకు నోటీసులు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా పిటిషన్ కు జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీతో పాటుగా కేంద్ర సర్కారుకు సైతం నోటీసులు ఇచ్చింది. సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులిచ్చింది. తమ ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, …
Read More »