ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏప్రిల్ నెల 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను తొలిజాబితాలో భాగంగా తొమ్మిది మందిని ఖరారు చేశారు..ఈ తొమ్మిది మంది పేర్ల జాబితాను వైసీపీ అధినేత జగన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.కడప నుండి వైఎస్ అవినాష్ రెడ్డి,రాజంపేట నుండి తాజా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,అనంతపురం నుండి టి.రంగయ్య,హిందూపురం …
Read More »YCP MLAలను వత్తిడి చేసి..TDPలో చేర్పించింది ABN రాధాకృష్ణ, ఇంటలిజెన్స్ ADG వెంటేశ్వర రావు లే..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశంపై గవర్నర్ నరసింహన్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు.”శుక్రవారం పులివెందులలో మేము ఎస్పీతో మాట్లాడుతూ ఉండగానే, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ చేశారు. దీన్ని బట్టి …
Read More »టీడీపీలో ఎలా హింసిస్తారో చెప్పిన బుట్టారేణుక
వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, వైసీపీలో చేరారు. జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరానని బుట్టా రేణుక అన్నారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆమె తెలిపారు. పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తామని ఆమె …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాగుంట,ఆదాల,బుట్టా రేణుక,అఖిలప్రియ మేనమామ..!!
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సాఆర్ సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్ లో ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు జగన్. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని …
Read More »చంద్రబాబు పాలనలో ఎటు చూసినా హత్యలు, హాహాకారాలు.. భయం గుప్పెట్లో ప్రజలు
చంద్రబాబు నాయుడి పాలనలో రౌడీలు , గూండాలు , కూనీకొరులు, కబ్జాదారుల కు అడ్డు లేకుండా పొయింది ,ప్రభుత్వం లొ ఉన్న నాయకుల అండతొ బహిరంగ బెదిరింపులు, వినకపొతే బహిరంగ దాడులు. గతం లొ ఎన్నుడు లేని విదంగా జరుగుతున్నాయి. ఇది కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమేనని అర్ధమవుతోంది. తెలుగుదేశం అధికారం లొ రాజకీయ (హత్య)లు. (2014 ఏప్రిల్ 14) గుంటురు : తెనాలి లొ వై.సి.పి యుత్ వింగ్ …
Read More »గతంలో రాజారెడ్డి, ఇప్పుడు వివేకానందరెడ్డి సరిగ్గా ఎన్నికలకు ముందే..
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలో ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారు.. తాజాగా వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కూడ హత్యకు గురికావడం సంచలనం కల్గిస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999 ఎన్నికలకు కొన్ని రోజులకు ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి …
Read More »దుర్గంధం కొడుతున్న ఆంధ్ర్రప్రదేశ్ రాజకీయం..
ఒక మంచి మనిషిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. పోలీసులకంటే ముందు రాజకీయం రంగ ప్రవేశం చేస్తుంది. కారణం అది ఆంధ్రప్రదేశ్.ఉదయం గుండెపోటుతో మరణించారని వార్తలు. చనిపోయింది నిగర్వి, నిరాడంబరుడు అయిన వై.ఎస్. వివేకానంద రెడ్డి. అందరూ పార్టీలను పక్కన బెట్టి నివాళులు అర్పించారు. ఒక గొప్ప మనిషి, నేటి రాజకీయాలకు ఏమాత్రం సరిపోని వ్యక్తి కాబట్టి అందరూ ఆయనతో తన అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గంటల్లో …
Read More »వివేక హత్యతో బాబు చరిత్ర బయటకు..?
చంద్రబాబు చరిత్ర గురించి ఆయన ప్రత్యర్థులు కథలు..కథలుగా చెబుతుంటారు. ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేసిన దగ్గర నుంచి రాజకీయంగా ఎదిగే వరకూ మొత్తం వ్యవహారాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాసి వెలువరించారు. అందులో అధికారం కోసం అడ్డువచ్చిన వారిని ఏమైనా చేయడానికి బాబు వెనుకాడరని చెప్పుకొచ్చాడు. ముఖ్యమంత్రి పదవి కోసం నాడు ఎన్టీ రామారావును వెన్నుపోటుతో మానసికంగా కుంగిపోయేలా చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడని… ఆ …
Read More »కేఏ పాల్, జనసేన, మమతా బెనర్జీలు రంగంలోకి, బీజేపీపై నెపం నెట్టేలా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు పదును పెట్టారు. మతాన్ని కూడా ఇందుకు వాడుకుంటున్నారు. తాజాగా క్రిస్టియన్ ఓట్లు చీల్చడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను రంగంలోకి దించారు. కారణం కేఏ పాల్ ప్రతీ సభలో అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించడం మాని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నాడు. పాల్ ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అది వేరే సంగతి. అలాగే …
Read More »వివేకాను చంపాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటని అడుగుతున్నవారికోసం
1.చంద్రబాబు తన క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టాడు.. 2.జనరల్ గా వివేకానంద రెడ్డి గారిని చంపితే నేరం తెలుగుదేశం మీదకి వస్తుంది కదా చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తాడు అని న్యూట్రల్ జనాలు ఆలోచించే అవకాశం ఉంది అని చంద్రబాబు అనుకున్నాడు.. 3.వివేకానంద రెడ్డి గారు వుంటే జగన్ కడప జిల్లా గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏరోజు కడపలో ప్రచారం చెయ్యలేదు.అంత …
Read More »