ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం చూసిన ప్రజలందరికి ఒక విషయమైతే బాగా అర్దమైంది.ఇందులో పాత్రలు గురించి చెప్పుకుంటే..పూర్తిగా విలన్ గా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును చూపించగా,హీరోగా చంద్రబాబుని చూపించారు.అయితే దీనిపై స్పందించిన నాదెండ్ల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.తాను సినిమా చూడలేదని కాని చూసినవారంత తననే విలన్ అనుకుంటున్నారని అన్నారు.నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ వారసులు తీసారు.ఒకపక్క …
Read More »చింతమనేనిని అచ్చు వేసిన ఆంబోతులా చంద్రబాబు వదిలేసారు
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అచ్చు వేసిన ఆంబోతులా వదిలేసి తమపై అక్రమంగా కేసులు పెడతారా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల అవినీతి అందించాడు గనుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని వ్యాఖ్యలు దారుణమన్నారు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన …
Read More »వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది…మీడియాతో కేటీఆర్
వచ్చే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ కల్వకుంట్ల రామా రావు జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని, ఇది 100 శాతం గ్యారెంటీ అని మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఇక కేసీఆర్.. జగన్‌ను కలవాల్సిన టైంలో కలుస్తారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీకి వ్యతిరేకంగా ఏ ఒక్క పనీ …
Read More »సత్తెనపల్లి లో ఎక్కడ చూసినా కోడెల శివప్రసాద్ నేరాలు..బట్టబయలు చేసిన వీడియో
అభివృద్ధి పేరున సభాపతి కోడెల, ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి లు అవీనీతికి పాల్పడుతున్నారన్నాని, ఆ దందాపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కోడెల శివ ప్రసాద్ కుటుంబ అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరు జిల్లా సతైనపల్లిలో ఇంతకముందే ఎన్నో సార్లు దర్నాలు కూడ చేశారు. అంతేకాదు సతైనపల్లిలో శివ ప్రసాద్ కుటుంబ అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ కోసం దర్నా …
Read More »కర్నూల్ టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు..బుట్టా రేణుక ఔట్
కర్నూలు జిల్లాలో ఎన్నికలలో పోటీచేసే టీడీపీ అభ్యర్ధులను ఆ పార్టీ అదినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి కర్నూలు లోక్ సభ టిక్కెట్ ను ఖరారు చేశారు.ఆయన భార్య సుజాతమ్మకు ఆలూరు టిక్కెట్ ఇచ్చారు.కాగా వైసీపీలో జెండాపై గెలిచి ఎంపీ అయిన బుట్టా రేణుకకు లోక్ సభ టిక్కెట్ కాని, అసెంబ్లీ టిక్కెట్ ను కాని ఇవ్వడం …
Read More »నంద్యాలలో డబ్బు పంచిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More »ఈ దెబ్బతో బాబుకు మైండ్ బ్లాక్..గోదావరి జిల్లాల నుంచి 10 మంది కీలక నేతలు వైసీపీలోకి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మరో పెద్ద షాక్ ఇచ్చారు అవంతి శ్రీనివాస్..ఈయన వైసీపీ కండువా కప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈరోజు విశాఖలో వైఎస్ఆర్‌సీపీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా..ఇటు అవంతి వర్గం మరోపక్క మొదటి నుండి వైసీపీలో ఉన్న నాయకులంతా హాజరయ్యారు.ఇక ఒక్కొక్కరుగా మాట్లాడుతూ..చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాస్ పై పలు వివాదాస్పద వ్యాక్యాలు చేసారు.తనను నమ్ముకొని ఓట్లు వేసిన వారి …
Read More »చంద్రబాబు,పవన్ కళ్యాణ్ రహస్య భేటీ…డీల్ ఓకే?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.జంపింగ్ చేస్తున్న నేతలను బుజ్జగింపులు,వేరే పార్టీల నుండి వస్తున్న వారికి ఆహ్వానాలు పలుకుతున్నారు.ప్రస్తుతం ఏపీలో ఎక్కువుగా టీడీపీకి గుడ్ బై చెప్తూ వైఎస్ఆర్‌సీపీ లోకి వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో అందరి చూపు ప్రస్తుతం జగన్ పైనే ఉంది.చంద్రబాబు పై ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎలా వ్యహరిస్తారు అనేది తెలియాలి. ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా ఇక …
Read More »ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..బీసీల మద్దతు వైసీపీకే
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మరోసారి రుజువు చేసారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా మాట ఇచ్చి చివరకు ప్రజలను మోసం చేయడం జగన్ కు తెలియదని అర్ధమవుతుంది.మొన్న 17వ తేదిన ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు గురువారం జంగాకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ …
Read More »పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు దోపిడి.. ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు
పట్టపగలు జరుగుతున్న దోపిడీని చూస్తుంటే నక్సలైట్లలో చేరి ఈ దోపిడీదారుల అంతు చూడాలనిపిస్తుంది . ఇలాంటి దోపిడీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదు , అసలు కనీసం మనం వినికూడా ఉండం . పది శాతం కూడా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ ని చూడటం కోసం ప్రజలని ప్రభుత్వ ఖర్చుతో తరలించటం ఏమిటీ ..దానికోసం ఇప్పటిదాకా 400 కోట్లు ఖర్చు చేయటం ఏమిటి ? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా …
Read More »